Weight Loss Tips In Telugu – చలికాలంలో అధిక బరువు పెరగకుండా చిట్కాలు…బరువు తగ్గేలా ప్రయత్నించండి…
Weight Loss Tips In Telugu – చలికాలంలో అధిక బరువు పెరగకుండా చిట్కాలు…బరువు తగ్గేలా ప్రయత్నించండి… సాధారణంగా ఈ చలికాలంలో బరువు పెరగడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ చలికి భయపడి ఎవరు కూడా బయటికి వెళ్లడం వ్యాయామలు చేయడం మానేస్తారు. ఇంట్లో కూర్చొని వేడివేడిగా ఉన్నటువంటి పదార్థాలను తినేస్తుంటారు. చలికి భయపడి దుప్పటి కప్పుకుని ఎక్కువ కూడా పడుకుంటుంటారు.ఇలా చేస్తే ఆహారం కూడా జీర్ణం కాదు. ఇలా చేయడం వలన చలికాలంలో బరువు పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి కొన్ని పనులు చేయడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….
Weight Loss Tips In Telugu – చలికాలంలో అధిక బరువు పెరగకుండా చిట్కాలు…బరువు తగ్గేలా ప్రయత్నించండి…
<strong>Weight Loss Tips In Telugu </strong>
ఇలా తిన్నారంటే బరువు పెరిగిపోతారు
<strong>Weight Loss Tips In Telugu </strong>
ఈ కాలంలో ఏమి తిన్నా కూడా కొంచెంగా తీసుకోవాలి. ఎందుకంటే చలికి భయపడి ఎక్కువగా పనులు చేయరు. అలా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. అప్పుడు తిన్నటువంటి పదార్థాలు కొవ్వుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ ఆహారం తీసుకోవడం మంచిది. ఈ చలికాలంలో దొరికే క్యారెట్, ముల్లంగి, ఉసిరి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆకలి కూడా త్వరగా వెయాదు. శరీరానికి కావాల్సినంత శక్తిని ఇస్తుంది. క్యారెట్ మరియు ముల్లంగితో ఆహారాలను వండుకుని తినడానికి ప్రయత్నించండి.
చిన్న క్రియా చలికాలంలో చాలా మందపూడి ల తయారవుతుంది కాబట్టి జీవక్రియ మెరుగుపరిచే పదార్థాలు ఎక్కువగా తినాలి. దాల్చిన చెక్క, అల్లం, పసుపు, మిరియాలు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా ఆహారం ఉండేటట్టుగా చూసుకోండి.
ఇవి కేలరీలను తొందరగా బర్ను ఎలా చేస్తాయి దాల్చిన చెక్క చక్కెర వ్యాధిని నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అల్లం జవక్రియ సరిగ్గా జరిగేలా చేస్తుంది. కాబట్టి అల్లం మరియు దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగడానికి అలవాటు చేసుకోండి. ఇలా దాల్చిన చెక్కతో టీ తాగితే చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది. అల్లాన్ని రోజు కూరలు వేసుకుని తిన్నట్లయితే వారికి జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. పాలలో పసుపు కలుపుకుని తాగడం, లేదా మిరియాలు కలుపుకొని తాగడం మంచిది. ఇవి బరువు పెరిగే ప్రక్రియను తగ్గిస్తాయి.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….
నీళ్లతో బరువు తగ్గొచ్చు
<strong>Weight Loss Tips In Telugu </strong>
చలికాలంలో నీరు తాగే వారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే దాహం పెద్దగా వెయ్యదు. కాబట్టి నీరు త్రాగకపోవడం వలన బాడీ మనకి తెలియకుండానే డిహైడ్రేషన్ లో పడిపోతుంది. ఇది తీవ్రమైన సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి దాహం వేసిన వేయకుండా గంటకు ఒక్కసారైనా ఒక గ్లాస్ తాగడం అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకోవడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేయదు కాబట్టి కొవ్వు కూడా ఎక్కువగా పెరగదు. అలాగే గ్రీన్ టీ నిమ్మరసం సంబంధించినటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోండి. ఇవి శరీరంలో ఉన్న క్యాలరీలను బర్న్ చేస్తుంటాయి.
Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…
అలాగే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తినడం మంచిది. పెసరపప్పుతో చేసే వంటలు లీన్ ప్రోటీన్ ఉండే చికెన్ వంటకాలు తినడానికి అలవాటు చేసుకోండి. ఇలా తిన్నట్లయితే శరీరంలో ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా కడుపు నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా ఉండటం వలన ఎక్కువగా ఆహారం తీసుకోరు.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..
అవిసె గింజలు, బాదంపప్పు, చియ గింజలు, జీడిపప్పు ఇలాంటివి రోజుకి కొంత తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా ఉండటం వలన ఆకలి వేయకుండా చెడు కొవ్వు కరగడానికి అవకాశాలున్నాయి. బాదంపప్పును నానబెట్టి తినడానికి ప్రయత్నించండి అలాగే పెరుగులో చియ గింజలు, అవిసె గింజలు నానబెట్టి తినడానికి ప్రయత్నించండి. ఈ చలికాలంలో సూర్యుడు ముందు నిలిచడం వలన డి విటమిన్ బాగా పొందవచ్చు. అందుకనే ఉదయాన్నే సూర్యుడు ముందు నిల్చడం చాలా మంచిది డి విటమిన్ ని పొందవచ్చు.