Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది.. మన శరీర ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటే ఆకుకూరలే కాకుండా గింజలు కూడా తినాలి. అలాంటి వాటిలో ఈరోజు మనం అక్రూట్ ల గురించి తెలుసుకుందాం. అక్రూట్లను రకరకాల పేర్లతో పిలబడతాయి. అవి వాల్నట్స్ అని కూడా అంటారు. ఎక్కువగా మనకు వాల్నట్స్ అంటేనే తెలుసు వీటిని తినడం వలన రకరకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు జ్ఞాపకశక్తి చర్మ సౌందర్యం శరీరం ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉండే విధంగా చేస్తుంది. ఇలాంటి ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఈ వాల్నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇ వాల్ నట్స్ సంస్కృతంలో అక్షోటా అని హిందీలో అక్రూట్ అని అకరు అంటారు. ఈ గింజలు పప్పు జాతికి చెందినవి.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..
<strong>Walnuts In Telugu </strong>
ఈ వాల్నట్స్ ని రెగ్యులర్ గా తీసుకున్న వారికి రోగాలు తక్కువగా వస్తాయి అంటే వీరికి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇవాళ నర్స్ మెదుడు ఆకారాన్ని పులి ఉంటాయి ఇలా ఉండే ఈ అక్రూట్ పప్పులలో పోషకాలు ఇతర ఖనిజాల వివరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన శరీరానికి శక్తి పెంచడంతోపాటు చాలా రకాల సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మామూలుగా కాకుండా నీళ్లలో వేసుకుని కూడా తాగేవారు ఉంటారు. అలా చేసిన వారి కూడా మంచి ఫలితం లభిస్తుంది.
Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు….
Uses – ఉపయోగాలు
<strong>Walnuts In Telugu </strong>
- ఈ అక్రూట్లని రోజు ఉదయం పరిగణన తినడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
- ఈ అక్రూట్లని రెగ్యులర్ గా తినడం వలన వృద్ధాప్యం వచ్చే వారికి ముడతలను తగ్గిస్తాయి. ముసలితనాన్ని మెల్లగా వచ్చే విధంగా చేస్తాయి. అంటే శరీరాన్ని ఎల్లప్పుడూ ఆక్టివ్ గా ఉంచుతాయి.
- రోజు ఎల్నౌట్స్ తినేవారికి చర్మంపై ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖముడుతలు మచ్చలు కూడా కనిపించకుండా పోతాయి. ఇందులో ఉండే కొలాజిన్ ఉత్పత్తి వల్ల చర్మ సమస్యలని ఈజీగా తగ్గిస్తుంది. చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
- ఈ వాల్ నట్స్ రెగ్యులర్గా ఉదయం గాని సాయంత్రం గాని తిన్నట్లయితే రక్త ప్రసరణ కూడా సరిచేస్తాయి. రక్తప్రసరణ సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతగానో దోహదపడతాయి.
- ఈ అక్రూట్లలో యాంటీ ఫంగల్ ఆంటీ, ఇంప్లిమెంటరీ, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆoదువల్ల చర్మ సమస్యలను తొందరగా తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి
- ఈ అక్రూటర్ లోను ఉన్నటువంటి ప్రోటీన్లు ఎముకల పట్టుత్వాన్ని పెంచడంతోపాటు ఎముక యొక్క బలాన్ని పెంచుతాయి. చిన్నపిల్లలు అయితే ఎముకల పెరుగుదలకు వీటిని తినిపించడం వల్ల వారికి ఎముకల పెరుగుదల కలుగుతుంది.
- ఈ అక్రూట్లని బాగా దంచి వాటి నుంచి నూనె కూడా తీస్తారు. ఈ నూనెను జుట్టు సమస్యలకు వాడిన జుట్టు నల్లబడడం జుట్టు ఆరోగ్యంగా ఉండడం ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. జుట్టు తెల్లబడే వారికి ఈ అకౌంట్లో మర్దన చేసినట్లయితే కొన్ని రోజులలో నల్ల బడతాయి.
- ఎక్కువగా వెంట్రుకలు పోయే వారికి వాల్నట్ లను వాడడం వల్ల ఇందులో ఉండే బయోటిన్ లాంటి పోషకాలు జుట్టూ యొక్క కుదులను ఘటితనం చేసే విధంగా ఎక్కువగా వచ్చే విధంగా చేస్తాయి.
- నిద్రలేని వారు మానసిక ఆలోచనలు ఎక్కువగా ఉన్నవారు ఒత్తిడి ఉన్నవారు ఇలాంటి సమస్యలను కూడా ఈ వాల్ నట్స్ లు ఈజీగా తగ్గిస్తాయి. వీటిని చూర్ణం చేసుకొని నీటిలో వేసుకొని పొద్దున సాయంత్రం తాగినట్లయితే ఈ సమస్యలు ఈజీగా తగ్గిస్తుంది.
- ఈ అకృట్లలో బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని గర్భవతులు తిన్నట్లయితే వారి యొక్క కదుపులో ఉన్న పిండం, వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు పిండం పెరుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Fat Loss Diet Plan – ఈ ఆహరం తింటే బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.. రక్త ప్రసరణ పెంచుతుంది…
- అధిక కొలస్ట్రాలు ఉన్నవారు కూడా ఈ అక్రూట్లను రెగ్యులర్గా తిన్నట్లయితే వాళ్ళ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. చెడు కొవ్వుని నివారించడానికి ఈ అకౌంట్ లో బాగా పనిచేస్తాయి. అంటే ఈ అక్రూట్ తినేవారికి ఆకలి తక్కువ అవుతుంది. అలా అవ్వటం వలన వారు తినడం తక్కువవుతుంది. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు శాతం కరిగిపోతుంది. ఇలా కొవ్వును నివారించవచ్చు.
- వ్యాధినిరోధక శక్తి పెంచడంలో ఈ వాల్ నట్స్ మించిన ఔషధం లేదని చెప్పవచ్చు. వీటిని రెగ్యులర్గా తినడం వలన వ్యాధినిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
- వాల్ నట్స్ ని తినేవారిలో జలుబు అయిన వారికి కూడా చాలా బాగా జలుబు తగ్గించడంలో పనిచేస్తుంది.
- జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు ఈ ఆక్రౌట్ ను తినడం వలన జీర్ణశయ సమస్యలు తగ్గిపోతాయి జీర్ణం తొందరగా ఏ విధంగా చేస్తుంది.
- కడుపులో తిప్పినట్టుగా ఉండడం కడుపు ఇబ్బందిగా ఉన్నవారు వాల్ నట్స్ తిన్నట్లయితే అప్పుడే తగ్గిపోతుంది.
Buttermilk Benefits – ప్రతిరోజు భోజనం తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది.. ఎందుకో తెలుసా…
ఈ పప్పు జాతి చెందిన ఈ గింజలను తినడం వలన ఎలాంటి సమస్యలు ఉండవు. అధిక మొత్తంలో కూడా ఇబ్బంది కలగదు. కాబట్టి తగినంత తీసుకొని తగినంత ఆరోగ్యంగా ఉండాల్సిన కోరుకుతున్నం.. ఆరోగ్యకరమైన జీవితానికి ఆకుకూరలు మరియు ఈ పప్పు దినుసులు చాలా బాగా ఉపయోగపడతాయి. చాలామంది వీటిని అధిక తింటుంటారు. వారి లోపల మార్పు కూడా సహజంగా గమనించవచ్చు. ఇవి ఇంతే కాకుండా చాలా రకాల సమస్యలను తగ్గిస్తాయి. కానీ ఇంతకు మించిన ఔషధ గుణం శరీరానికి అవసరం లేదు.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Walnuts In Telugu </strong>