Usirikaya – ఉసిరికాయ ఉపయోగాలు
Usirikaya – ఉసిరికాయ ఉపయోగాలు ఈ శీతాకాలంలో కాసే మరొక అద్భుతమైన కాయ గురించి తెలుసుకుందాం. ఈ కాయ ఈ చెట్టు ఈ ఆకులు మూడు ఉపయోగకరమే రోజు తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. అసలు ఈ చెట్టు పేరే ”ఉసిరి చెట్టు” ఈ కాయ ఉసిరికాయ, ఈ ఉసిరికాయని ప్రతిరోజు పరిగడుపున నవ్వినట్లయితే ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పొట్ట సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఉసిరి చెట్టును సంస్కృతంలో ”అమలకి” శాస్త్రీయ నామముగా ”పిల్లందస్ ఎంబ్లిక” పిలుస్తారు. దీని ”ఆమ్లా” అని కూడా అంటారు.
Usirikaya – ఉసిరికాయ ఉపయోగాలు.
<strong>Usirikaya</strong>
కార్తీక మాసంలో ఉసిరికాయ వస్తుందని అందరికీ తెలుసు ఈ ఉసిరికాయ ఒక ఉప్పు తప్పించి చేదు, వగరు అదోరకంగా ఉంటుంది. ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్లు తాగినట్టు అయితే చాలా తీయగా అనిపిస్తుంది. ఈ ఉసిరికాయని రోజు తిన్న లేదా ఎండబెట్టి, పొడి చేసిన పచ్చడి, చేసుకున్న ఇందులో ఉండే ఔషధ గుణాలు ఏమాత్రం తగ్గవు. ఇవి అలాగే పని చేస్తాయి. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, క్యాల్షియం ఫాస్ఫరస్ ఇతర విటమిన్స్ హై రేంజ్ లో ఉంటాయి. ఎక్కువగా సి విటమిన్ ఒక కాయలో 600 గ్రాముల వరకు సి విటమిన్ లభిస్తుంది.
మధుమొహం వ్యాధిలో దిని పాత్ర..
- చక్కెర వ్యాధి నియంత్రణలో ఉసిరి ప్రధాన పాత్ర వహిస్తుంది.
- రోజు ఒక ఉసిరికాయ తిన్నట్లయితే చక్కర వ్యాధి ఉన్నవారిని వారి యొక్క షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది.
- ఉసిరికాయని ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు తిన్న తర్వాత ఒక చెంచాడు చూర్ణం ఒక చెంచా తేనె శుద్ధమైన తేనెతో కలిపి తిన్నట్లితే వారికి బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
- ఉసిరికాయని చూర్ణంలో చేసుకొని వాటర్ లో గాని మన ఫుడ్ లో గాని తీసుకున్నట్లయితే వారికి ఆకలి వెయ్యకుండా చాలాసేపు ఉండగలరు.
- మన పూర్వీకులు ఏదైనా ఆహారం దొరకని సమయంలో ఈ ఉసిరికాయల్ని ఆహారంగా చేసుకుని ఉదయం తినేవారు సాయంత్రం వరకు వాళ్ళ పనులు సాఫీగా జరిగే వంటా…
- ఈ ఉసిరి చెట్టు ఆకుల్ని కషాయంలో చేసుకొని తాగినట్లయితే జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది.
- ఈ ఉసిరికాయలు సి విటమిన్ ఫైబర్ ఉండడం వలన రోజు యూసిరికాయ చూర్ణం గాని ఉసిరికాయను గాని రెగ్యులర్ గా తిన్నట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనిషి యొక్క శక్తిని పెంచుతుంది.
uses – ఉపయోగాలు.
- ఉసిరికాయల్ని చూర్ణం లా చేసుకుని వాటిని కొంత నూనెలో కలిపి నెత్తికి అప్లై చేసుకుంటూ అయితే వెంట్రుకలు చాలా మృదువుగా తయారవుతాయి.
- కురుపులు మచ్చలు ఉన్నట్లయితే ముఖంపై ఈ ఉసిరికాయ చూర్ణం కానీ ఉసిరికాయ రసాన్ని గాని ముఖానికి పెట్టినట్లయితే ఆ ముఖం చర్మం చాలా అందంగా మృదువుగా తయారవుతుంది.
- సిగరెట్, పాన్, గుట్కా తాగేవారు రెగ్యులర్ గా తినడం వల్ల వాటిపై మక్కువ తగ్గుతుంది కానీ పూర్తిగా మానుతారని చెప్పలేం..
- మందు తాగే వారు కూడా ఈ ఉసిరికాయని రెగ్యులర్గా తిన్నట్లయితే వారికి కూడా ఆ మందు పై మక్కువ తగ్గుతుంది కానీ పూర్తిగా మానుతారని చెప్పలేం..
- అధికంగా చర్మ సమస్యలు గానీ జుట్టు సమస్యలు గానీ ఉన్నట్లయితే వారు ఈ ఉసిరికాయ ఎండబెట్టుకొని చూర్ణంగా చేసుకొని ఒక చెంచే ఉసిరికాయ చూర్ణం రెండు చెంచాల తేనెతో ప్రతిరోజు పరి గడుపున ఉదయాన్నే తిన్నట్లయితే వారికి ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఉసిరికాయని కత్తితో కాకుండా సిల్వర్ కత్తితో కోసి వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత తిన్న తర్వాత ప్రతిరోజు ఈ యొక్క మొక్కలను తిన్నట్లయితే ఈ విధంగా కూడా వారికి రోగనిధుల శక్తి పెరుగుతుంది. ఎండలో ఎండబెట్టినప్పటికీ ఈ ఉసిరిలో ఉన్నటువంటి ఔషధాలు ఔషధ గుణం ఏమాత్రం తగ్గదు.
- కామెర్ల రోగం రాకుండా ఈ ఉసిరికాయ జ్యూస్ తాగితే ముందుగానే రాకుండా కాపాడుతుంది. కొంతమందికి రోగం వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదం ద్వారా తగ్గించడం జరుగుతుంది.
- మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ ఉసిరికాయలు తిన్నట్లయితే ఈ సమస్య నివారించవచ్చు.
- నోటి పూత, నోట్లో పుండ్లు ఉన్నవారు ఈ ఉసిరికాయ రసాన్ని మొత్తం పొక్కిలించి ఉంచినట్లయితే ఈజీగా వారి నోటి పూత తగ్గుతుంది.
- కంటిచూపు సమస్య ఉన్నవారు కూడా రోజు ఉదయం ఈ ఉసిరికాయ కషాయం తాగినట్లయితే ఈ కంటిచూపు సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటారు.
- ఈ ఉసిరికాయలని తీసుకొని వాటిని ఎండబెట్టిన తర్వాత వాటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణమునకు సమానంగా మన రెండు చెంచాల చూర్ణం తీసుకున్నట్లయితే దానికి, సమానంగా రెండు చెంచాలు తేనె తీసుకుని రోజు ఉదయాన్నే కలుపుకొని తిన్నట్లయితే ఆడవారికి అధిక రక్త రుతుస్రవనం తగ్గును.
- ఈ ఉసిరికాయ చూర్ణమునకు ఉసిరి పండ్ల రసమును కలిపి దానిలోనే కొంత పాత బెల్లం తీసుకొని ఈ కలిపినట్లయితే ఆ యొక్క కషాయాన్ని తాగితే అరికాళ్ళ మంటలు, మూత్రంలో వచ్చే మంటలు, మూత్ర సమస్యలు తగ్గిపోతాయి.
- ఈ ఉసిరికాయ చూర్ణమును ఎంత తీసుకుంటామో అంత నువ్వుల పొడిని కూడా తీసుకోవాలి. నల్ల నువులు ఐయినప్పటికీ తెలవైనప్పటికీ, నల్లవి అయితే శ్రేష్టకరం దీనిలోనే అవసరమైనంత తేనే కలుపుకొని రోజు ఉదయాన పరిగడుపున తిన్నట్లయితే ముసలితనం నశించినట్టుగా ముసలితనం రాకుండా ఉంటుంది. యవ్వన వయసులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదే విధంగా కొన్ని నెలల పాటు చేయాల్సి ఉంటుంది.
- ఉసిరికాయ చూర్ణమునకు కొంత బెల్లం కలుపుకొని మిరియాల గింజంత ట్యాబ్లెట్ల చేసుకొని రోజు వేసుకున్నట్లయితే దుద్దులు చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
- ఈ చూర్ణమునని చల్లని నీటిలో కలిపి మన నెత్తి మీద అప్లై చేసినట్లయితే ముక్కు బెదిరే సమస్యలు ముక్కులోంచి రక్తం వచ్చే సమస్యలు ఇలాంటి ఏ సమస్య ఉన్న తొందరగా అరికట్టను.
ఇంకా చాలా సందర్భాలలో ఈ సిరికాయ ఆకులు వేర్లు కాండంను వాడతారు. కానీ అవన్నీ రోగి యొక్క తీవ్రతను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి ఉసిరికాయ హాని కలిగించకుండా ప్రతి ఒక్కరికి తినే విధంగా ప్రీతికరమైనది.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE
FAQ;
<strong>Usirikaya</strong>
Benefits of usirikaya in telugu
రోజూ ఆమ్లా తింటే ఏమవుతుంది?
భారతీయ గూస్బెర్రీ ప్రయోజనాలు?
ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆమ్లా పొడిని ఎలా ఉపయోగించాలి?
Amla benefits in telugu for weight loss