Uric Acid Symptoms – యూరిక్ యాసిడ్ ఎక్కువ వుండే కూరగాయలు… తిన్నారో అంతే ….
Uric Acid Symptoms యూరిక్ యాసిడ్ అన్నది శరీరంలో ప్యూరిక్ అనే ఒక రకమైన పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది. ఇది చెప్పాలంటే ఒక వ్యర్థ పదార్థం. యూరిక్ యాసిడ్ పెరగడం వలన కిడ్నీలో రాళ్లు రావడం మోకాళ్ల నొప్పులు రావడం ఇలా సహజంగా చూస్తుంటాం. ఇది పెరగడం వలన యూరిక్ ఆసిడ్ ఎక్కడైతే జామ్ అవుతుందో ఆ వ్యర్థ పదార్థాలు ఉన్నచోట వాపు వస్తుంది. దీని సహజంగా తొలగించడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. సర్జరీ ద్వారా కూడా తొలగిస్తారు. కానీ ఇది పెరగకుండా చూసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యూరిక్ యాసిడ్ కొన్ని పదార్థాలు తినడం వల్ల ఎక్కువగా పెరుగుతుంది. అసలు యూరిక్ ఆసిడ్ అనేది మూత్రం ద్వారా బయటికి వెళ్లాలి. కానీ ప్యూరిన్లు ఎక్కువగా విచ్ఛిన్నమవడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువగా అవుతుంది. దీని వలన చాలా సమస్యలు ఏర్పడతాయి…
Uric Acid Symptoms – యూరిక్ యాసిడ్ ఎక్కువ వుండే కూరగాయలు… తిన్నారో అంతే ….
యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడానికి కూరగాయలు ఎంతగానో సహాయపడతాయి. కొన్ని కూరగాయలలో ప్యూరిన్లు లను పెంచే గుణం ఉంటుంది. ఈ ప్యూరిన్లో విచిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇలా కొన్ని కూరగాయలు యూరిక్ యాసిడ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్యూరిన్లో ఎక్కువగా ఉండే కూరగాయలు తగ్గిస్తే మంచిది.
యూరిక్ యాసిడ్ పెంచే కూరగాయలు
Uric Acid Symptoms
కొన్ని కూరగాయలు ప్యూరిన్లు అధికంగా కలిగి ఉంటాయి. అందువల్ల శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశాలు. ఉన్నాయి. కాబట్టి అలాంటి కూరగాయలు తీసుకోకపోవడం మంచిది. ఈ యూరిక్ యాసిడ్ పెరగడం అనేది వారి వారి శరీరాల బట్టి పెరుగుతుంది. ఈ ప్లోరిన్లు ఎక్కువ తీసుకోవడం వల్ల యాసిడ్ స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి యాసిడ్ సమస్య ఉన్న వారు కూడా ఈ కూరగాయలు తినకపోవడం మంచిది.
వంకాయ
Uric Acid Symptoms
వంకాయలు ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. వంకాయ తినడం వల్ల యాసిడ్ స్థాయి పెరుగుతుంది. అలాగే యూరిక్ యాసిడ్ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి వంకాయ తినకపోవడం మంచిది. యూరిక్ ఆసిడ్ ఉన్నవారు ఈ వంకాయ తిన్నట్లయితే మంట ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
క్యాలీఫ్లవర్
Uric Acid Symptoms
ఈ క్యాలీఫ్లవర్ లో ప్యూరిన్లు తక్కువగానే ఉంటాయి. కానీ దీనికి తినడం వల్ల యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గౌట్ రోగులు దీని మితంగా తీసుకోవడం మంచిది బ్రోకలీలో కూడా ప్యూరిన్లో మధ్య స్థాయి కలిగి ఉంటాయి. ఇలా ఈ కాలిఫ్లవర్ తినడం వలన ఉన్న యూరిక్ యాసిడ్ నిల్వ పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలిఫ్లవర్ కూడా తినకపోవడం మంచిది.
బెండకాయ
Uric Acid Symptoms
బెండకాయలో కూడా ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఈ బెండకాయ తినడం వల్ల యాసిడ్ శాతం, యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెండకాయ తినకపోవడం మంచిది. కీళ్ల నొప్పులు వాపులు ఉన్నవారు ఈ బెండకాయ తింటే ఆ కీళ్లనొప్పులు వాపులను అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పుట్టగొడుగులు
Uric Acid Symptoms
పుట్టగొడుగులు యూరిక్ యాసిడ్‌ను పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తినకూడదు. బచ్చలకూరలో ప్యూరిన్లో అధికంగా ఉంటాయి. దాని వలన యూరిక్ ఆసిడ్ విచ్చిన్నమై పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బచ్చలకూర కూడా తినకపోవడం మంచిది.
క్యాబేజీ
Uric Acid Symptoms
క్యాబేజీలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి మించి ప్యూరిన్లు ఇస్తాయి. కాబట్టి క్యాబేజ్ తినకపోవడం మంచిది. ఇలా ఈ ప్యూరిన్లు విచ్చిన్నమై యూరిక్ యాసిడ్‌గా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. బీన్స్ లో కూడా ప్యూరిన్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నా కూడా యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
శనగలు
Uric Acid Symptoms
శనగాలు ప్యూరిన్లు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం వల్ల గౌట్ లక్షణాలు పెరిగే అవకాశాలున్నాయి. అరటిపండు తిన్న అందులో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలున్నాయి. శరీరంలో యాసిడ్ నీ పెంచే అవకాశం కూడా ఉంది.
యూరిక్ ఆసిడ్ నీ కంట్రోల్ చేసే విధానం
Uric Acid Symptoms
ఈ కూరగాయలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తగిన మోతాదులో తీసుకోవచ్చు. ఇలా ఈ కూరగాయలు తింటూనే అధిక మొత్తంలో నీరు తాగినట్లయితే యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోయి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ రక్షణ కొరకు ఈ కూరగాయలు తక్కువగా తీసుకోవాలి. ఆల్కలైన్ ఆహారాలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు అధికంగా తీసుకోవడం మంచిది యూరిక్ ఆసిడ్ తగ్గించడంలో దోహదపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం నీరు అధికంగా తాగడం వల్ల యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన మోతాదులో ఈ కూరగాయలను తీసుకొని ఈ యూరిక్ ఆసిడ్ సమస్య ఉన్నవారు తగ్గించుకుంటే మంచిది.
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా website ని ఫాలో చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మూలికలు చెట్ల యొక్క ఉపయోగాలు, రోగ నివారణ ఇలాంటి ఆయుర్వేద సంబంధించిన సమస్యలు ఏమున్నా మేము మీకు తెలియజేస్తాం. ఈ చిట్కాలు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ చిట్కాలు పాటించిన వారి నుంచి సలహాలు తీసుకొని మీకు అందించడం జరుగుతుంది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Uric Acid Symptoms