Tippa Teega Uses In Telugu – తిప్ప తీగ ఉపయోగాలు
Tippa Teega Uses In Telugu – తిప్ప తీగ ఉపయోగాలు ఈ మారుతున్న వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మారుతున్న వాతావరణం తో పాటు మనిషి మనుగడ లోను కూడా మార్పు వస్తునాయి. సుడెన్ గా జ్వరం రావడం తల తిరిగినట్టు అవడం కళ్ళు బయలు గమ్మినట్టుగా రకరకాల మార్పులు గమనిస్తున్నాం. ఈ రోజుల్లో అయితే ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తికి కచ్చితంగా జ్వరం రావడం గమనిస్తున్నాం. ఇలాంటి సమస్యలకు కూడా మన ప్రకృతిలో మూలిక వైద్యం ద్వారా ఈ జ్వరం, ఈ వైరస్ ఇలాంటి సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చు. మన ఊర్లో కనిపించే చాలా మొక్కలలో అతి గొప్ప మొక్క అయినా ఈ” తిప్పతీగను” ఉపయోగించి ఈ ఫీవర్ , గుండె సమస్యలు, రక్తం సమస్యలు దీర్ఘకాలికంగా అన్నటువంటి పుండ్లు, మొదలగు వాటికీ ఇలాంటి తగ్గించే మరెన్నో ఔషధ గుణాలు ఈ తిప్పతీగలో ఇమిడి ఉన్నాయి. వాటిని అందుకే దీనిని ”అమృతవల్లి” అని పిలుస్తారు. ఈ తిప్పతీగ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం చూసేయండి …
Tippa Teega Uses In Telugu – తిప్ప తీగ ఉపయోగాలు.
ఎక్కడబడితే అక్కడ దొరికే మొక్కని, ఈ మొక్క లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వృక్ష శాస్త్ర (Heart-leaved moonseed) ఇక్కడ Heart అనేది గుండె అని అర్థం వస్తుంది. ఈ ఆకులు గుండెకు చాలా మంచిది ఈ ఆకు అందుకని మన హృదయం ఆకారంలో ఉంటాయి. దీనిని బట్టి మన పూర్వీకులు దీనివస్ పోరా కార్డు ఫుల్ అనే పేరుతో పిలిచేవారు. దీనిని సంస్కృతంలో అమృత , అమృతవల్లి అని కూడా అంటారు. వేద ఆయుర్వేద గ్రంధాల ను పరిశీలించినట్లయితే ఈ మొక్క ని సంస్కృతంలో ”అమృతవలని” ఉచ్చరించడం జరిగింది. అలాగే సంస్కృతంలో మరొక పేరు ఉడతి గుడతి రక్షతి అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది. అనేక రకాల వైరల్ ఫీవర్స్ నుంచి ఇది రక్షిస్తుంది అందుకనే దీన్ని రక్షతి అని కూడా అంటారు. దీనికి చిన్నోద్భవ అనే పేరు కూడా ఉంది. అంటే ఈ మొక్కను మన మధ్యలో ఎక్కడైనా కట్ చేసినట్లయితే భూమికి ఆనక పోయినా సరే ఇది గాలిలోనే ప్రాణం పోసుకొని వేర్లు విడిదిగా వదిలి భూమిలోకి చేరే విధంగా ప్రయత్నం చేస్తుంది. అలాగే భూమిలోకి వెళ్లి బ్రతుకుతుంది.
Tippa Teega Uses In Telugu – తిప్ప తీగ ఉపయోగాలు
<strong>Tippa Teega Uses In Telugu</strong>
దీనికి మరొక పేరు జ్వరగ్రహా అని కూడా అంటారు. ఇలాంటి ప్రత్యేకమైన మొక్కని దీని యొక్క ఔషధ గుణాలను ఎలా ఉపయోగించాలి ఎలా చేయాలనేది ఇప్పుడు చూడండి..
Tippa Teega Uses In Telugu – తిప్ప తీగ ఉపయోగాలు.
మీకు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ ఈ సమస్య ఉంది. టైఫాయిడ్ ఫీవర్ అని, డెంగ్యూ ఫీవర్ అని, రకరకాల ఫీవర్స్ ఇప్పుడు ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల గాని, వైరస్ వల్ల గాని,, హార్మోన్ల వల్ల గాని వివిధ రకాల రకాలైనటువంటి వ్యాధులు కూడా దీర్ఘకాలికంగా ఉండిపోతున్నాయి. ఇలాంటి వ్యాధులకు ఏదైనాప్పటికీ ఈ తిప్పతీగను ఉపయోగించి మనం తగ్గించవచ్చు. కొన్నిసార్లు అయితే జ్వరం ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. అది ఏ కారణం చేతగాని మనకు భగవంతుడు అందించిన దివ్య ఔషధం..
Tippa Teega Uses In Telugu – తిప్ప తీగ ఉపయోగాలు.
దీని యొక్క ఔషధం జ్వరం ఉన్నప్పుడు ఈ తిప్పతీగని ఈ తిప్పతీగ యొక్క ఐదు ఆకులను తీసుకొని ఆఫ్ లీటర్ నీటిలో రాత్రిపూట మన దంచి నాన వేయాలి. దానిని మరుసటి రోజు పొద్దున సమయంలో బాగా కలిపి ఆ రసాన్ని తాగినట్టయితే జ్వరాన్ని నిర్మూలించవచ్చు. లేదు అంటే తిప్పతీగ రసం మన మిక్సీ ద్వారా చేసుకున్నటువంటి తిప్పతీగ రసాన్ని 5 ml ఒక గ్లాసులో వేసి సగం చెంచ తినే వేసి అంటే మన జ్వర తీవ్రతను బట్టి మనం ఈ యొక్క తిప్పతీగ రాసాని వేయాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఈ ఔషధం త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తాగినట్లయితే ఈ జ్వరం తగ్గిపోతుంది. అది ఎలాంటి జ్వరమైనప్పటికీ డెంగ్యూ జ్వరం కానీ, స్వైన్ ఫ్లూ కానీ, మరే ఇతర జ్వరం ఐన తగ్గిపోతుంది. ఈ ఔషధాలు జ్వరమే కాకుండా పసిరికలని తగ్గించే ఔషధ గుణాలు ఈ తీగలో ఉన్నాయి.
వ్యాధి యొక్క తీవ్రతను బట్టి రోజు ఉదయాన్నే సాయంత్రం 10 నుంచి 20 ఎంఎల్ తాగినట్లయితే కామెర్లు పూర్తిగా తగ్గిపోతాయి. కొంతమంది తేనె తీసుకుని వాళ్ళు కూడా తేనె లేకుండా ఈ రసాన్ని తీసుకోవచ్చు. జ్వరానికి కావచ్చు కామెర్లకు కావచ్చు మరే ఇతర సమస్యలు ఉన్న రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ రసాన్ని తాగడం వల్ల గుండెకు రక్తస్రావం పెంచుతుంది. మనిషి యొక్క రోగనిరోశక్తి పెంచుతుంది. జ్వరం దీర్ఘకాలిక సమస్యలు ఉన్న పూర్తిగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తి అనేది దీని తాగడం వల్ల చాలా తొందరగా పెంచుకోవడం మన గమనిస్తాం. మీకు ఏ సమస్య లేకున్నా ఈ రసాన్ని తాగినట్లయితే మీ దరిదాపులకు ఎలాంటి జ్వరం కానీ మరి ఇతర సమస్యలు గానీ రానివ్వకుండా ఒక బూస్టర్ల పని చేస్తుంది.
అలాగే మన శరీరంలో ఏదైనా గాయం తగిలినట్లు అయితే అది ఎన్నో రోజుల నుంచి ఉన్నట్లయినా దుర్వాసన వచ్చినా అది ఎంతో ఇబ్బందిగా ఉన్నా దానికి కూడా మన అవసరమేరకు తిప్పతీగ ఆకులను తీసుకొని ఆకులను మన మిక్సీలో పట్టుకొని మెత్తగా నూరి అందులో కొంచెం తేనె కలిపి దానిని ఎక్కడైతే పుండులా మారిందో గాయం ఉన్నచోట అప్లై చేయాలి.
అది ఈ మధ్యకాలంలో వచ్చినపుండైనా ఎప్పటినుంచో ఉన్నపుండైనా ఈ ఔషధాన్ని అప్లై చేసినట్లయితే తొందరగా తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు అందరిని వేధిస్తున్న సమస్య అధిక బరువు ఎందుకనగా మనం తినే ఆహారంలో రకరకాల కెమికల్ ఫుడ్స్ ఉండడం వల్ల అధిక బరువు అనేది చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అధిక బరువు స్థూలకాయత్వం ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ తీగను తీసుకొని తీగను గాని ఆకులను గాని తీసుకొని పది నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టాలి. ఆకులని ఆ తీగని చూర్ణం ల చేసుకోవాలి. లేదంటే ఈరోజుల్లో మార్కెట్లో తిప్పతీగ చూర్ణం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు విక్రయం చేస్తున్నాయి. ఈ చూర్ణాన్ని 50 గ్రాముల అలాగే కరక్కాయ చూర్ణాన్ని ఈ కరకైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ సంస్థలలో దొరుకుతుంది . ఈ చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకోవాలి. అలాగే తుంగముస్తలు ఇవి మామూలుగా పొలాల్లో దొరుకుతాయి. కలుపు తీసే సమయంలో ఈ తుంగముస్తారని కూడా ఒక 50 గ్రాముల వరకు చూర్ణం తీసుకోవాలి. తుంగ ముస్తలు అంటే తుంగ యొక్క గడ్డలు ఈ తుంగా అనేది మన పొలాల్లో ఆల్రెడీ ఉంటుంది. ఈ తుంగని తవ్వినట్లయితే కింది వైపు పక్కన గడ్డలు కిందివైపులో గడ్డలు ఉంటాయి .ఈ గడ్డలనే తుంగముస్తలు అంటారు. వీటిని కూడా 10 నుంచి 15 రోజుల్లో వ్యవధిలో నీడలో ఎండబెట్టాలి. దానిని కూడా చూర్ణంలా చేయాలి .ఇవి చుర్నాన్ని 50 గ్రాములు కలుపుకోవాలి. రోజు ఉదయాన్నే మరియు సాయంత్రం మనం తినే ముందు ఈ చూర్ణాన్ని ఒక మూడు నుంచి ఐదు గ్రాముల వరకు అలాగే తగినంత తేనెను తీసుకొని కలుపుకోవాలి. రోజు మనం తినే ముందు ఒక అర్థగంట ముందు ఈ చూర్లని మనం తినాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు చేసినట్లయితే మీకు ఒక నెలలోపే మీ యొక్క రిజల్ట్స్ తెలుస్తుంది.. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కేవలం మన శరీరానికి హాని చేసినటువంటి కొవ్వు పదార్థాలను మాత్రమే కరిగింప చేస్తుంది. మన శరీరానికి ఎంత అవసరమో అంత మోతాదులో కొవ్వు పదార్థాలు ఉండే విధంగా చూసుకుంటుంది
ఈ ఆకులు ఈ కాండంతో చర్మవ్యాధులు ఏవైనా తగ్గిపోతాయి. చర్మ వ్యాధులను తగ్గించడానికి ఈ ఆకులను కానీ ఈ కాండం కానీ పది నుంచి పదిహేను రోజుల వరకు నీడలో ఎండబెట్టాలి. వీటిని చూర్ణంలా చేసుకోవాలి. అలాగే వేపాకు వేప చెట్టు యొక్క ఆకుని పది నుంచి పదిహేను రోజుల వరకు నీడలో ఎండబెట్టాలి. సేమ్ అదే విధంగా చూర్ణం చేసుకోవాలి. తిప్పతీగ చూర్ణం వేపాకు చూర్ణం 50 గ్రాములు చొప్పున కలుపుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. చర్మ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఒక గ్లాసు వాటర్ లో ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని వేసి రోజు ఉదయాన్నే ఈ నీటిని మరిగించిన తర్వాత గోరువెచ్చగా చేసి ఇందులో తగినంత తేనె ను కలుపుకొని త్రాగాలి. సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం వాడాలి. లేదు సాధారణంగా ఉంటేఒక సరి వాడాలి. గజ్జి తామర దురద ఇలాంటి ఏ సమస్యలైనా ఈజీగా తగ్గిపోతాయి. అలాగే ఈ రోజుల్లో ఎక్కువ వరకు యువ వయసులో వస్తున్నటువంటి మొటిమలు ఇలాంటి వాటికి కూడా ఈ ఔషధం పనిచేస్తుంది. మొటిమలకు ఇదే విధంగా ఈ చూర్ణాన్ని ఈ వేపాకు చూడమని కలుపుకొని కషాయంలో చేసుకొని వేడి చేసి గోరువెచ్చగా చేసుకున్న తర్వాత తగినంత తేనె కలుపుకొని త్రాగాలి.
ఈ తిప్పతీగను తీసుకోవడం వల్ల మధుమోహన్ వ్యాధిని కూడా దూరం చేయవచ్చు. రోజు రెండు ఆకులు చొప్పులు నవ్వినట్లయితే మధుమోహ వ్యాధిని నిర్మూలించడానికి అవకాశాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు జలుబు దగ్గు చర్మ సమస్యలు ఇలా ఉన్నవారు కూడా రోజు ఒక ఆకు తినచో నివారించవచ్చు. జీర్ణ వ్యవస్థ అనేది ఈ విధంగా కషాయం తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది
మీకు మరి ఇతర సమస్యలు ఉన్న మాకు తెలియజేయగలరు మీకు మేము సమాధానం ఇస్తాము. తయారీలో సమస్య వున్నా మమల్ని సంప్రదించండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE
FAQ;
<strong>Tippa Teega Uses In Telugu</strong>