Tangedu Chettu – తంగేడు చెట్టు
ఊర్లలో రోడ్ల పక్కనా చిన్న చిన్న అడవులల్లో ఈ యొక్క చెట్టు పెరుగుతుంది. దీన్ని ”తంగేడు చెట్టు” అంటారు. ఇవి మూడు రకాలు కొండ తంగేడు అని నేల తంగేడు అని తంగేడు అని అంటారు. ఈ తంగేడు చెట్టుని సంస్కృతంలో గోస్రెను అని తలపోటక ఆని హిందీలో తర్వర్ ఆని పిలుస్తుంటారు.. ఈ తంగేడు యొక్క గుణం అధికం…ఔషధాలకు ఎక్కువగా ఉపయోగించేది. నేల తంగేడు దీని యొక్క పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఈ పువ్వులు బంగారం పూసినట్టుగా మెరుస్తూ కనిపిస్తాయి. ఈ పువ్వులు దసరా ముందు సమయాలలో సంక్రాంతి వరకు పూస్తాయి. ఈ పువ్వులతో బొబ్బెమ్మలు మరియు బతుకమ్మలు ఆడటానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క విశిష్టత చెట్టు ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
Tangedu Chettu – తంగేడు చెట్టు
.<strong>Tangedu Chettu</strong>
సాధారణంగా ఈ చెట్టు మూడు రకాలు ఉన్నప్పటికీ మనం ఎక్కువగా నేల తంగేడు ను చూస్తుంటాం.. ఈ నేల తంగేడు మాత్రమే చిన్న చిన్న చిట్ట అడవుల్లో గుట్టలపైన రాళ్ల చెలుకలలో కనిపిస్తుంది. ఈ చెట్టు నిండు ఔషధంలా పనిచేస్తుంది. సంపూర్ణంగా ఈ చెట్టుని ఔషధల్లో వాడుతాం… ఈ చెట్టు ఉపయోగాలు అనంతం… ఈ తంగేడు సంపూర్ణ ఉపయోగం… ఎక్కువగా అతిమూత్ర వ్యాధులలో షుగర్ వ్యాధులలో వాడతాం మనం మాత్రం కొన్ని మాత్రం చెట్టు గురించి మాట్లాడుకుందాం….
Uses – ఉపయోగాలు
<strong>Tangedu Chettu</strong>
- షుగర్ వ్యాధికి ఈ తంగేడు పువ్వులని తీసుకొని వాటిని నీడలో 10 నుంచి 15 రోజులు ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు ఉదయం నీటిలో చూర్ణం చేసుకొని కొంత మరిగించి చల్లార్చిన తర్వాత తాగినట్లయితే షుగర్ వ్యాధిని పూర్తిగా నిర్మించవచ్చు.
- కాళ్లు విరిగిన చేతులు విరిగిన ఎముకలు బెణికిన ఈ ఆకులను సమూలంగా తీసుకొని ఇందులో కోడిగుడ్డు సోనా కలిపి అంటే ఈ ఆకులను వేడి చేసి ముద్దలా చేయాలి. అందులో ఈ కోడిగుడ్డు సోనాను కలిపి విరిగిన చోట బెనికిన చోట కట్టు కట్టినట్టు అయితే మంచిగా అయిపోతుంది.
- ఈ ఆకులను చర్మ సమస్యలు ఉన్నవారు వాటిని బాగా దంచి గట్టి చేసుకుని సబ్బు వలే లేదా నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
- ఈ చెట్టు యొక్క వేరుని తీసుకొని నీటిలో మరిగించి కషాయం చేసుకొని తాగినట్లయితే జ్వరం మలబద్ధకం షుగర్ ఈ సమస్యలను నిర్మూలిస్తుంది.
- పంటి నొప్పి ఈ రోజుల్లో చాలామందికి ఉంటుంది. అలాంటివారు ఈ చెట్టు యొక్క బెరడును తీసుకొని నమీలి పన్ను నొప్పి ఉన్నచోట కొద్దిసేపు ఉంచినట్లయితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
- గ్యాస్ట్రిక్ సమస్య కడుపు ఉబ్బసం ఉండడం తిన తర్వాత అరగకపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నవారు పూర్వకాలం నుంచి అయినా ఈ చెట్టు యొక్క పుల్లని పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేవారు. ఇలా తోముకున్నట్లయితే వారికి తిన్న అన్నం సరిగ్గా జరుగుతుంది. అలాగే కడుపు ఉబ్బసం లేకుండా ఎప్పుడు కడుపు ఖాళీగా ఉన్నట్టుగా ఉంచుతుంది.
- రేచీకటి సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకురాసాన్ని కషాయంలో కాసుకొని అందులో రెండు ఉల్లిపాయలు వేసుకుని ఆ కషాయాన్ని రోజు తాగినటైతే వారికి రేచీకటి నుంచి విముక్తి లభిస్తుంది.
- కడుపునొప్పి ఉన్నవారు ఈ చెట్టు యొక్క బెరడు తీసుకొని దాని నీటిలో వేసి కరిగించి బాగా కాగిన తర్వాత చల్లార్చుకొని తాగినట్టు అయితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఈ చెట్టు అకుఅల్ను కూర కూడా వండుకొని తినవచ్చు. ఇలా కుర చేసుకొని తినడం వలన కడుపులోనీ సమస్యలు తగిస్తుంది.కడుపు ఉబ్హాసం కూడా తగ్గుతుంది.
- నోటి పూత నోట్లో పుండ్లు నోటి అల్సర్ ఉన్నవారు ఈ చెట్టు ఆకులు గాని బెరడు గాని వేరు గాని కషాయం లో చేసుకుని నోట్లో వేసుకొని పుక్కిలించి ఉంచిన కడుపులోకి తీసుకున్న నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
- ఈ పువ్వుల యొక్క రెమ్మలను తీసుకుని వాటిని పేస్ట్ లా బాగా దంచుకుని ముఖంపై రుసుకున్నట్లయితే ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది.
- జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ పువ్వులను తీసుకొని నీటిలో ఎండబెట్టి వాటిలో కుంకుడుగాయను కలిపి దూరం చేసుకుని వాటిని తలస్నానం చేసేటప్పుడు రుద్దుకున్నట్లయితే జుట్టు ఉన్న సమస్యలు తగ్గిపోతాయి.
- పార్శపు నొప్పి ఒకే సైడు తలనొప్పి రావడం ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆవిరిని తీసుకున్నట్లయితే ఈ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- అతిమూత్ర వ్యాధులు 18 రకాలు ఉంటాయి. అయినా వాటిని చెట్టు యొక్క కషాయం ఒక సమాధానం ఈ చెట్టు యొక్క పచ్చి పూల చూర్ణం చేసుకొని అందులో కొంత పంచదార కలిపి డికాషన్ల వేడి చేసుకుని చల్లార్చిన తర్వాత తాగినట్లయితే అతిమూత్ర వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- స్నానం చేసే ముందు వేడి నీటిలో ఈ ఆకులు వేసుకొని గాని ఈ పువ్వులు వేసుకొని గాని స్నానం చేసినట్లయితే చర్మవ్యాధులు అంటువ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
- కొన్ని ఆకులు అలాగే కొంత మెంతులను తీసుకొని ఒకే చోట దంచి మజ్జిగలో వేసి నెత్తి పైన రుద్దుకున్నట్లయితే శరీరం చలువ అవుతుంది. అలాగే ఇదేవిధంగా ఈ పేస్ట్ ని చెమటకాయల పైన రుద్దినట్టయితే చెమటకాయలు అప్పుడే పోయింది.
- శృంగార సమస్య ఉన్నవారు వీర్య అభివృద్ధి లేని వారు కూడా రోజు ఈ పూలరెమ్మలని పరిగడుపున తిన్నట్లయితే వారికి శృంగారం నుంచి మంచి లాభం ఉంటుంది. వీర్య అభివృద్ధి కూడా జరుగుతుంది.
- ఈ ఒక చెట్టు ఆకులు లేదా పుష్పాన్ని 10 నుంచి 15 రోజులు నీడలు ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు తాగినట్లయితే అధిక రుతుస్రావం తగ్గుతుంది. శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా తగ్గించడం జరుగుతుంది.
- ఈ యొక్క వేరుని దంచి నీటీలో కలిపి మరిగించి చల్లార్చిన తర్వాత తాగినట్లయితే గొంతు సమస్యలు మొత్తం తగ్గి పోతాయి. కొద్దిసేపు గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోటిలో ఆపవలసి ఉంటుంది.
Advice – సలహాలు
<strong>Tangedu Chettu</strong>
ఈ మొక్క సంపూర్ణంగా ఆయుర్వేదంలో వాడడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్న సమస్యలు రావు కానీ ఎక్కువగా తీసుకోకూడదు. మనకున్న సమస్యను బట్టి వీటిని వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గిన తర్వాత వాడకపోవడం మంచిది..
మా దగ్గర ఉన్నటువంటి రోగులకు మాత్రం ఈ యొక్క మొక్క కషాయాన్ని చూర్ణం గాని చేసి ఇస్తాం.. అదేవిధంగా వాళ్ళు ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని తెలియజేస్తాం.. వారు చెప్పినట్టుగా వాడి ఈ సమస్యలను తగ్గించుకుంటున్నారు.. ఇది పూర్తిగా ఇండ్లలో కూడా చేసుకోవచ్చు నేల తంగేడు విడిదిగా చాలా దొరుకుతుంది.. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం click here
FAQ
<strong>Tangedu Chettu</strong>
Tangedu chettu uses in telugu wikipedia
Tangedu chettu uses in telugu pdf
Tangedu chettu uses in telugu images