Sperm Growth – వీర్యం వృద్ది
Sperm Growth – వీర్యం వృద్ది ప్రకృతిలో లభించే చెట్లలో అద్భుత ఔషధ గుణం గల చెట్టు ఇదొకటి. ఈ చెట్టు పేరు అందుగా చెట్టు దీని ఆకులు చెడ వెడల్పుగా ఉండి అతి భారీగా పెరుగుతుంది. ఇది చిన్న చిన్న చిట్టడుగులలో పట్టణాలలో కనిపిస్తుంది. పట్టణాలలో అయితే షో కోసం ఈ చెట్లని రోడ్ల పక్కన ఇంటి ముందు పెడుతుంటారు. చెట్టు చూడడానికి పెద్దగా ఉన్న ఈ చెట్టు యొక్క కట్టె మాత్రం తెలుపు కలరుగా కనిపిస్తుంది. దీనిని రకరకాల ఔషధాలలో ఉపయోగిస్తారు. చెట్టు, వేరు, పువ్వు, ఆకు ఇలా సమూలంగా ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు పనిచేస్తాయి. అవి ఎలాగో ఇప్పుడు మనం చర్చిద్దాం..
Sperm Growth – వీర్యం వృద్ది
Ser m Growth
గుర్తించే విధానం
Sperm Growth
ఈ చెట్టుకు రకరకాల పేర్లు కలవు సంస్కృతంలో శల్లాకి అని కుందారుకి అని హిందీలో శల్లాయి అని తెలుగులో అందుకగా చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ చెట్టు ఆకులలో భోజనం కూడా చేస్తారు. ఈ చెట్టు చూసినట్లయితే తెలుపగలరుగా ముట్టుకున్నట్టయితే తెల్లగా అంటుంది. ఈ చెట్టుని ఎక్కడైనా కట్ చేసిన కొట్టిన పాలు కారుతాయి. ఆ పాలు జిగురుగా ఉంటాయి. ఈ చెట్టు పొడవుగా పోయే స్వభావం కలది. చాలా నున్నగా మృదువుగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చెట్టుని వీర్యవృద్ధిలో సాంబ్రాణి వేసుకునే మందులో శరీరం వేడి చేసినప్పుడు అధిక బీపీ తగ్గించడంలో ఇలా రకరకాల ఔషధాలలో ఉపయోగిస్తారు.
Uses – ఉపయోగాలు
Sperm Growth
- ఈ చెట్టుని కొట్టిన కాటు పెట్టిన పాలు కారుతాయి. ఈ పాలను జిగురు అంటారు. ఈ జిగురును ఫిరంగి సాంబ్రాణి తీసుకునే ఔషధంలో ఉపయోగిస్తారు.
- ఈ జిగురు సువాసనగా ఉంటుంది. ఈ జిగురుని వీర్య వృద్ధి పెంచడంలో బీపీ తగ్గించడంలో సాంబ్రాణి ధూపం వేసుకోవడంలో అనేక జబ్బులలో ఉపయోగిస్తారు.
- ఈ చెట్టు యొక్క పాలు, కాడ, పువ్వులు కాయలు అన్నీ కూడా సమూలంగా ఔషధాలకు ఆయుర్వేదంలో వాడడం జరుగుతుంది.
- ఈ చెట్టు జిగురుని నోట్లో వేసుకుని పుక్కిలిచ్చి ఉంచిన లేదా ఈ జిగురుతో పళ్ళు తోమిన కదిలే దంతాలు దంతనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి.
- ఈ చెట్టు యొక్క కాడను పళ్ళు తోముటానికి ఉపయోగించిన పళ్ళు కదలడం దంతాల నొప్పి చిగురుల నొప్పి పూర్తిగా తగ్గిస్తుంది.
- ఈ చెట్టు కొంచెం కట్ చేసి దాని చెక్కను తీసుకొని ఒక జాడీలో వేసి బాగా వేడి చేసి చల్లార్చిన కషాయంలో కొంచెం చక్కెర వేసుకొని తాగినట్లయితే రక్త శుద్ధి చేయడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది బీపీని తగిన మోతాదులో కంట్రోల్ లో ఉంచుతుంది.
- చెట్టు యొక్క వేరు పై ఉన్నటువంటి తోలు లేదా పువ్వులు తీసుకుని బాగా వేడి చేసి చల్లార్చిన అందులో కొంచెం చక్కెర వేసుకుని తాగినట్లయితే కూడా బీపీని కంట్రోల్ లో ఉంచి గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
- శరీరం వేడి చేసినప్పుడు కళ్ళు మండడం తలపోటు రావడం బీపీ అప్ డౌన్ అవ్వడం జరుగుతుంది. శరీరమంతా వేడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు చెక్కను గాని పువ్వును గాని వేరును గాని బాగా వేడి చేసి కషాయం చేసుకొని అందులో తగిన మోతాదులో చక్కెర వేసుకుని తాగినట్లయితే ఈ సమస్యలను తగ్గిస్తుంది.
- ఈ బీపీకి మరొక పేరే రక్త పిత్తం అని కూడా అంటారు. వీటికి కూడా చిగురులో షుగర్ కలుపుకొని లేదా పువ్వులల్లో వేరులో కూడా కలుపుకొని తాగితే రక్త పిత్తం కూడా తగ్గుతుంది.
- మగతనం పెంచడానికి వీర్య వృద్ధి పెంచడానికి ఈ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు యొక్క జిగురుని రాత్రి సమయంలో కొంత చక్కెర కలుపుకొని తిన్నట్లయితే వారికి వీర్యం కౌంట్ పెరుగుతుంది మగతనం పెరుగుతుంది. కానీ కొన్ని దినములు ఇలా తినవలెను.
- సాధారణంగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏ చెట్టు కింద అయినా పడుకుంటే ఆ చెట్టు యొక్క స్వభావం మానవులకు వస్తుందని ప్రీతి. అదే విధంగా తులసి వనంలో పడుకున్నట్లయితే తులసి వాసనతో సర్వ రోగాలు తగ్గుతాయని, వేపచెట్టు కింద పడుకున్నట్టయితే వేప నీడతో చర్మ రోగాలు తగ్గుతాయని, ఈ యొక్క చెట్టు కింద పడుకున్నట్లయితే వీర్య వృద్ధి జరగటం, గుండె సంబంధిత సమస్యలు తగ్గడం, పంటి నొప్పి తగ్గడం ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
- జీర్ణ సంబంధిత సమస్యలు నోటి సంబంధిత సమస్యలు ఉన్నవారు పల్లపుల్లతో తోమడం తో పాటు ఈ చెట్టు ఆకులో భోజనం చేసిన ఈ యొక్క సమస్యలు తగ్గుతాయి. ఈ చెట్టు ఆకులో భోజనం చేసేటప్పుడు వేడిగా ఉన్న భోజనం ఈ చెట్టు ఆకు నుంచి ఔషధ గుణాన్ని లాగి మన శరీరానికి ఇస్తుంది. దానివల్ల మన శరీరంలో ఇలాంటి సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
Advice – సలహాలు
Sperm Growth
ఈ చెట్టు విష పదార్థం కాకపోయినా వాడే విధానం సక్రమంగా వాడాలి. సమస్యను బట్టి రోగ తీవ్రతను బట్టి ఔషధాలు వాడాల్సి ఉంటుంది. మనిషి యొక్క శరీర తీవ్రత ఎంత ఉంటుంది అన్నది నాడిని బట్టి తెలుస్తుంది. ఇలా చూసుకుని సరిగ్గా నిపుణుల సహాయంతో వాడినట్లయితే సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. లేదా సొంతంగా వాడాలనుకునేవారు ముందుగా కొంత కొంత ఔషధం వాడడం వలన మీకు ఈ ఔషధం పడుతుందా లేదా అనేది తెలుస్తుంది. దానిని బట్టి మీరు పూర్తిగా వాడాల్సి ఉంటుంది. మీకు కొన్ని రోజులలో దీని యొక్క తీవ్రత తెలిసిపోతుంది. ఇలా చేసుకొని ఔషధ గుణాలు ఉపయోగించవచ్చు.
మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే వాడి చూడండి. అలాగే మీతో పాటు ఉన్నవారికి షేర్ చేయండి. ఈ కంటెంట్ ని లైక్ చేయండి. ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే తగ్గించుకుంటారు. ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ మా ఉద్దేశం.
మరిన్ని అప్డేట్ కోసం మా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులలో చేయనవ్వండి మీకు ఏదైనా సమస్యలు ఉన్న మాకు అందులో తెలియజేయండి మీకు పర్సనల్గా మేము మీకు చెట్టు యొక్క ఉపయోగాలు తెలియజేస్తాము ఎలా వాడాలో చెబుతాం….
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Sperm Growth
How to make sperm stronger for pregnancy
How to increase sperm volume overnight
How to eat egg to increase sperm count
How can I increase my sperm count fast