Soriyas – సోరియాసిస్
Soriyas – సోరియాసిస్ సహజంగా ప్రకృతిలో లభించే మహాద్భుతమైన చెట్టు ఈ ”అంకుడు చెట్టు”. ఈ చెట్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి తెల్ల పాల ఆంకుడు చెట్టు మరొకటి నల్ల అంకుడి చెట్టు దీనినే అంకుడు చెట్టు అంటారు. వీటిని గుర్తించే విధానం తెల్లపాల అంకుడూ చెట్టు యొక్క కర్ర తెలుపు రంగులో ఉండడం. నల్ల పాలు అంకుడు చెట్టు యొక్క కర్ర నలుపు రంగులో ఉండడం మరీ అంత నలుపు కాకుండా లేత నలుపులో ఉంటుంది. అయితే ఈ రెండు చెట్లు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వీటి యొక్క పువ్వులు తెల్లగా ఉంటాయి. వీటి కాయలు చూసినట్టయితే రెండుగా వచ్చి చివరకు ఒకే చోట కలుసుకొని ఉంటాయి. ఇవి ఎక్కువగా చిట్టె అడవులలో గుట్ట ప్రాంతాలలో లభిస్తాయి. వీటి యొక్క ఆకులు చాలా కారంగా ఉంటాయి. వీటి ఆకులు తిన్నట్లయితే విపరీతమైన కారం కలుగుతుంది. ఈ చెట్టు యొక్క అద్భుతమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం…
Soriyas – సోరియాసిస్
Soriyas

సాధారణంగా ప్రకృతి లభించే ఈ చెట్టు రకరకాల పేర్లతో పిలబడుతుంది. సంస్కృతంలో అయితే కుష్టకుటజ అని చిట్టి అంకుడు, తెల్లపాల అంకుడు, కొండజేము అని అంటారు. ఈ చెట్టు చాలా రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఐబీఎస్ సోరియాసిస్ ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఇది మహా అద్భుతంగా పనిచేస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా చర్మ సమస్య వస్తుంది అంటే కచ్చితంగా మన లోపల జీర్ణ వ్యవస్థలో సమస్య ఉన్నట్టుగా గుర్తించాలి. జీర్ణ వ్యవస్థ సమస్య ఉన్నట్టయితేనే కచ్చితంగా చర్మ వ్యాధులు వస్తాయి. వీటిని మీరు గమనించండి. ఈ చెట్టు ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Uses – ఉపయోగాలు
Soriyas
- ఈ చెట్టు యొక్క పాలు తెల్లగా ఉంటాయి. ఏ ఆకు చించిన పాలు కారుతు ఉంటాయి. దీనిని ఈ విధంగా గుర్తించవచ్చు.
- కుష్టు వ్యాధి ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులను ఒకటి గాని రెండు గాని దీనిలో నాలుగు మిరియాలు కలుపుకొని రోజు ఉదయం తిన్నట్లయితే ఈ కుష్టు వ్యాధిని తగ్గిస్తుంది.
- చర్మంపై దద్దుర్లు, తామర, దురద ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా ఈ చెట్టు యొక్క రసాన్ని తీసుకొని అందులో నాలుగు మిరియాలు వేసి దంచి వాటిపై రుద్దినట్లయితే సమస్య నిర్మూలిస్తుంది.
- ఏళ్ల తరబడి శరీరంపై మచ్చలు వస్తుంటాయి. ఇలాంటి వాటిని కూడా ఈ ఆకు రసం తగ్గిస్తుంది.
- సోరియాసిస్ ఉన్నవాళ్లు చాలా ఇబందుల పాలు అవుతుంటారు. వారి శరీరంపై దద్దురుల్లా వచ్చి శరీరం మొత్తం వ్యాపిస్తుంటుంది. అలాంటివారు ఈ సోరియాసిస్ తగ్గదని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కూడా ఈ చెట్టు యొక్క ఆకులు బాగా పనిచేస్తాయి. అయితే ఈ చెట్టు ఆకులని తీసుకొని కొబ్బరి నూనెలో వేసి నాలుగు నుంచి ఐదు రోజులు ఎండలో ఉంచవలెను. ఇలా ఉంచితే అనూనే కొంచెం గోధుమ రంగులో మారును అప్పుడు ఆ యొక్క సొరియాసిస్ ఉన్నవారికి చర్మంపై రుద్దినట్లయితే కొన్ని దినములలో ధర్మం కనిపిస్తూ నయం అగును

- పూర్వకాలం నుంచి అయినా ఈ చెట్టు యొక్క కాడను తీసుకొని వంట చేసే విధంగా గరిటగా ఉపయోగించేవారు. ఇలా గరిటగా ఉపయోగిస్తే కడుపులో ఉన్నటువంటి పురుగులను చంపుతుందని పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ.
- ఈ చెట్టు యొక్క కాయలు లేతగా ఉన్నప్పుడు కూర వండుకుని తిన్న కడుపులో ఉన్నటువంటి పరుగులు చనిపోతాయి కానీ ఈ కూర చాలా చేదుగా కారంగా ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని తినలేరు.
- రక్తం తో కూడిన మోషన్ వచ్చేవారు ఈ చెట్టు ఆకులను దంచుకోని రసం చేసి దానిలో కొన్ని మిరియాలు వేసి తాగాలి ఇలా చేస్తే కొన్ని రోజులల్లో ఈ సమస్య తగ్గును.
Acne scars – శోబి మచ్చలు
Soriyas
- షోబెం ,శోభి మచ్చలను తగ్గించడానికి దీని యొక్క నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆకులను కొబ్బరి నూనెలో ఏడు రోజులు ఎండబెట్టి గోధుమ రంగు వచ్చాక వాటిని శుబి మచ్చలపై రుద్దినట్లయితే ఈ మచ్చలు మెల్లగా తగ్గుముఖం పడతాయి.
- ఈ చెట్టు యొక్క విత్తనాలను క్యాన్సర్ సమస్యలను నివారించడానికి మెడిసిన్ లో వాడుతారు.
- ఈ చెట్టు యొక్క అద్భుత గుణం రక్తంలో ఉన్నటువంటి క్రిమిలను చంపడానికి చాలా ఉపయోగపడుతుంది. వీటి కషాయం తాగడం వలన రక్త శుద్ధి కూడా అవుతుంది. కానీ దీని యొక్క కషాయం చాలా చేదుగా ఉంటుంది. దినిని అవసరమైతే తప్ప తాగకూడదు.

Advice – సూచనలు
Soriyas
ఈ యొక్క చెట్టులో విష గుణం లేకున్నా కానీ ఉపయోగించే విధానం సరిగ్గా ఉండాలి. మేమైతే నాడీ బట్టి రోగం బట్టి ఈ యొక్క కషాయం ఆకుల నూనె ఇస్తాం. మీ సొంత వైద్యం చేసుకోవాలనుకునే వారు మీ యొక్క రోగా తీవ్రతను బట్టి కొద్ది కొద్దిగా వాడాలని సూచన… చర్మ సమస్యలకు కడుపులో కంటే చర్మంపై రుద్దడం వల్ల తొందరగా సమస్య తగ్గుతుంది.. ఈ చెట్టు కట్టేతో అన్నం వండుకుని తింటే జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది.
ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. సమస్యను తగ్గించండి…
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Soriyas