మూలికల ఉపయోగాలుఆరోగ్య సలహాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Skin Allergy Tips Telugu – ఈ సలహాలు పాటిస్తే చాలు ఎలాంటి ఎలర్జీ ఐన తగ్గుతుంది

Skin Allergy Tips Telugu

Skin Allergy Tips Telugu - ఈ సలహాలు పాటిస్తే చాలు ఎలాంటి ఎలర్జీ ఐన తగ్గుతుంది

కొన్ని సందర్భాలల్లో ఆహారనియమాలు పాటించకపోవడం వలన కొన్ని క్రీమ్స్‌ కారణంగా, చర్మం పై దద్దుర్లు, మొకం పై మొటిమలు, రావటం మరియు మనం తిసుకునే ఆహారం వలన దురద వంటి సమస్యలు వస్తునాయి. ఇవి కొన్ని సార్లు మొకం పై మచ్చలుగా ఏర్పడి మచ్చలను మన శరీరం పై అలాగే ఉంచుతుంది. చర్మ సమస్యలు తినే ఆహారం మాత్రమే కాకుండా వివిద కారణాలు ఉనాయి. . చాల వరకు చర్మానికి పడని వస్తువులు తాకినప్పుడు అంటే మంట వంటి వాటిని తాకినపుడు , సున్నితమైన చర్మం ఉన్న వారు ఎక్కువగా ఇబ్భంది పడుతుంటారు…..

Skin Allergy Tips Telugu - ఈ సలహాలు పాటిస్తే చాలు ఎలాంటి  ఎలర్జీ ఐన తగ్గుతుంది.
Skin Allergy Tips Telugu.

Skin Allergy Tips Telugu – ఈ సలహాలు పాటిస్తే చాలు ఎలాంటి ఎలర్జీ ఐన తగ్గుతుంది

<strong>Skin Allergy Tips Telugu</strong>

సాధారణంగా ఈ చెట్టు చాల చోట్ల కనిపిస్తుంది కానీ మనం దిని గురించి తెలియక పిచ్చి మొక్క అనుకోని చాల మంది పటించుకోరు. మాములుగా ఊర్లల్లో చాల చోట్ల ఈ చెట్టు కనిపించడం సాధారణం. వీటిలో చాల మొక్కలు నలుగు రకాలుగా విభజించ బడ్డాయి. పూర్వం మన పూర్వికులు మడిసిన్ లేని సమయాల్లో కూడా ఈ చెట్లు వుపయోగించి ఎలాంటి చర్మ మరియు నొప్పుల సమస్యలు రాకుండా వున్నారు. ఇలా పిచ్చి గ ఎక్కడ భాడితే ఆక్కడ కనిపించే ఈ మొక్కను ‘తెల్ల జిల్లెడ్డు‘ (Calotropis procera) అని పిలుస్తారు.

Skin Allergy Tips Telugu

skin allergy – చర్మ సమస్యలు నివారణ.

<strong>Skin Allergy Tips Telugu</strong>

Hair Growth Tips In Telugu
Hair Growth Tips In Telugu – మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే కొబ్బరినూలతో ఇలా చేయండి… వద్దన్నా పెరుగుతుంది…
Skin Allergy Tips Telugu
Skin Allergy Tips Telugu

Uses – మరిన్ని ఉపయోగాలు ….

<strong>Skin Allergy Tips Telugu</strong>

  • కిల్లనొప్పులు మరియు మొక్కల నొప్పులు , మర్ఉరె ఇతర నొప్పులు వున్నా జిల్లేడు ఆకూ రసాన్ని నువుల నున్నేతో కలిపి కొంత సేపు వేడి చేసిన తర్వాత దానిని తైలం ల నొప్పుల పై మర్ధన చేసిన నొప్పులను నివారించవచ్చు.
  • తెల్ల మచ్చలు వున్నా వారు అవనునేలో జిల్లేడు ఆకూ రసాన్ని కలిపి ఆ మచ్చల పై రుదిన ఆ మచ్చలను నివారించ వచ్చు.
  • అర్శామోల్లలు వున్నా వారు వెన్నలో జిల్లేడు పలు కలిప్పి తగిన మోల్లాల్ సమస్యను నివారించ వచ్చు . కానీ తగిన మోతాదులో ఈ పాలను కలపవలసి వుంటుంది. కాబట్టి మీకు రక పాయిన మమంల్ని సంప్రదించగలరు.
  • పిచ్చి , ఉన్మాదం వున్నా వారు జిల్లేడు పులు మిరియాలు కలిపి నూరి ఒక చెంచాడు త్రాగినత్తితే పిచ్చి ఉన్మాదం నివారించ వచ్చు.
  • చెవి పోటు మరిరు చెవిలో నిరు కారడం వంటి సమస్యలు వున్నా జిల్లెడు ఆకూ రసాన్ని నువుల నునే తో కలిపి గోరు వేచగా చేసి కోది సేపటి తర్వాత చెవిలో వేసిన ఈ సమస్యను నివారించ వచ్చు.
  • జలుప్బు ,దగ్గు , ఉబ్హాసం, వున్నా వారు జిల్లేడు పులా రసాన్ని బెబెల్లం తో కలిపి తీసుకున్న జలుబు, ఉబ్హాసం, దగ్గు తగ్గును.
  • ఈ చెట్టు వేరు ని పౌర్ణమి ఆదివారం రోజున తీసుకొని ఇంటి గుమ్మానికి కట్టిన శుభం కలుగును.
  • ఈ మొక్కని జన ఆకర్షణ కోసం కూడా ఉపయోగిస్తారు.
Skin Allergy Tips Telugu
Skin Allergy Tips Telugu

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FAQ

<strong>Skin Allergy Tips Telugu</strong>

Skin allergy types with pictures

Fenugreek Water
Fenugreek Water – ఒక్క గ్లాసు మెంతునీరుతో లాభాలెన్నో….

Best skin allergy Tablets

List of Ointment for skin allergy

Skin allergy treatment

Hair Fall Control Tips
Hair Fall Control Tips – ఈ జ్యూస్ 15 రోజులు తాగితే చాలు వెంట్రుకలు రాలమన్నా.. రాలవు…

Ghee Usess
Ghee Usess – గుట్టలో ఉన్న పొట్ట కూడా కరిగిపోతుంది…. దీనితో ఎన్నో రకాల ఉపయోగాలు…

2 thoughts on “Skin Allergy Tips Telugu – ఈ సలహాలు పాటిస్తే చాలు ఎలాంటి ఎలర్జీ ఐన తగ్గుతుంది

  • Baagundi nenu try chesanu

    Reply
    • తయారీలో మీకేమైనా సమస్య వుంటే మాకు తెలియ చేయండి.
      చాల సంతోషం …

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *