Piles Cure in 5 Days Telugu – ఈ గింజలతో ఇల చేస్తే పైల్స్ ఇట్టే తగ్గుతాయి
అర్శమొలలు ఉన్నవారు నరకయాతన అనుభవిస్తారు. మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి , మంట తీవ్రంగా భాద పెడుతుంది. మాములుగా హెమరాయిడ్స్ కొన్ని రోజుల్లో వాటంతట అవే తగ్గిపోయే అవకాశాలు ఉనాయి .అర్శమొలలు వున్నా వారి భాద చేపుకోలేనిది . ఈ సమస్య ఉన్నవారు కల్ల ముందు నరకం చూస్తారు . వారికి ముళ్ల పై కూర్చున్నట్టే ఉంటుంది. ఒకే చోట ఎకువ సేపు కుర్చోలేరు…. ఆ బాధ ఎవరితో పంచుకోలేరు. ‘అర్శమొలల‘ సమస్య సాధారణంగా చాలా మందిని వేదిస్తుంది . దిని వల్ల ప్రాణాలుకు ప్రమాదం లేదు అని తెలిసిన . . మల విసర్జనకు వెళ్లినప్పుడు వారికీ వచ్చే నొప్పి , రక్తం ఆ …. భాద వర్ణాతితం.మలవిసర్జన సమయం లో ఆ నొప్పి, మంట తీవ్రంగా ఇబ్బంది గురిచేస్తుంది
ఆ విధమైన ఒత్తిడి గురి అయినపుడు , లేదా రక్త ప్రసరణకు ఇబంది ఏర్పడినప్పుడు రక్తనాళాల్లో వాపు రావటం జరుగుతుంది. మలద్వారం దగ్గర ఇలాంటి పరిణామం ఏర్పడటాన్ని ‘అర్శామోల్లలు ’ అని అంటారు. ఈ పైల్స్ చూడటానికి పిలకలుగా కనిపించిన రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం గుండా భయటకి వచ్చి పిలకలుగా కనిపిస్తాయి. నిజానికి కొందరిలో వాటంతట అవే పోతాయి. . కానీ కొందరిలో మాత్రం చాల ఇభందికి గురిచేస్తాయి. ఈ పైల్స్ కి చాలా రకాల చికిత్సలు ఉనాయి.
ఈ ఆర్ష మొల్లలు తాగించే గుణం ఈ గింజల్లో వున్నాయి. ఈ గింజలు అర్శామోల్లలు ఎలా తగ్గిస్తుందో చుసేయండి.
Piles Cure in 5 Days Telugu – ఈ గింజలతో ఇల చేస్తే పైల్స్ ఇట్టే తగ్గుతాయి
<strong>Piles Cure in 5 Days Telugu</strong>
ఈ మొక్క చాల చోట్ల ప్పిచి మొక్కల కనిపిస్తుంది. పంట పోలల్లో కలుపుల తీసేస్తారు కానీ ఎ మొక్కలో చాల ఔశాధగునలున్నాయి.ఈ మొక్క ని ఉత్తరేణి (Achyranthes aspera) అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులను మాములుగా ఊర్లల్లో అడిఅన బోతపురుగు లేదా తేనే తటిగలు కరిచిన ఈ ఆకును నలిచి రుదుతారు. ఎలా చేయటం వలన ఉపశమనం లబిస్తుంది. దేవాలయాల్లో యజ్ఞం చేసేటప్పుడు ఈ మొక్క యొక్క కట్టెలను యజ్ఞం లో ఉపయోగిస్తారు.
used for piles – అర్శామోల్లలకు ఉపయోగించే విధానం…
<strong>Piles Cure in 5 Days Telugu</strong>
ఈ మొక్క యొక్క గింజలను వలిచి వాటిని నీడలో ఎండా పెట్టాలి. పూర్తిక ఎండిన తర్వాత వాటిని పొడిల చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కాకుండా , మనం ప్రతి రోజు బియం కడిగిన నీటిలో ౩ లేదా ౪ గ్రాముల చోపోన వేసుకొని పరిగాడుపున తాగాలి. ఈ విధంగా తగినట్లితే అర్శామోల్లలను పూర్తిగా తగించ వచ్చు. వేల రూపాయలు పెట్టిన తగ్గని అర్శామోల్లలలు ఈ విధమైన చిట్కా ద్వార తగించ వచ్చు.
More uses -మరిన్ని ఉపయోగాలు
.<strong>Piles Cure in 5 Days Telugu</strong>
- ఈ చెట్టు వేరుతో దంతాలు తోమిన దంతాలు చాల గట్టి పడుతాయి. పళ్ళు పుచుపోకుండా నివారించావాచు. చిగుర్లు గట్టి పడుతాయి.
- పెరాలసిస్ వచ్చిన వారికీ ఈ ఆకులను పచ్చి ఆకులను దంచి ఉండలుగా చేసి తిని పించిన గడ్డ కట్టిన రక్తం కరిగిపోతుంది.
- ఈ చెట్టు యొక్క ఆకులని దంచి రసం తగినట్లయాతే మన కిడ్నలను శుబ్రం చేస్తుంది.
- మన శరీరం లో దురద వున్నా చోట ఈ కులను దంచి కట్టిన రుదిన దురద తగిపోతుంది. గజ్జి తమర వంటి సమస్యలను నివారిస్తుంది.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
<strong>Piles Cure in 5 Days Telugu</strong>