మూలికల ఉపయోగాలుఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమొక్కల ఉపయోగాలు

Nela Usiri Uses In Telugu – నేల ఉసిరి ఉపయోగాలు

Nela Usiri Uses In Telugu - నేల ఉసిరి ఉపయోగాలు
Nela Usiri Uses In Telugu – నేల ఉసిరి వల్ల ఉపయోగాలు

Nela Usiri Uses In Telugu – నేల ఉసిరి వల్ల ఉపయోగాలు

.<strong>Nela Usiri Uses In Telugu</strong>

Nela Usiri Uses In Telugu
Nela Usiri Uses In Telugu – నేల ఉసిరి వల్ల ఉపయోగాలు

USES – ఉపయోగాలు

<strong>Nela Usiri Uses In Telugu</strong>

  • ఈ చెట్టు యొక్క రసము ఆకులు మరియు కాండము దీని యొక్క కాయలు వేరుతినిన తీపి, చేదు, వగరు, ఇలాంటి గుణాలు కలిగి ఉంటుంది.
  • నేల ఉసిరి యొక్క ఆకులు తీసుకుని దానిని బాగా నూరి మిక్సీలో గాని లేదంటే దంచిన దాంట్లో కొంచెం మిరియాలు ఘాటు లేకుండా చూసుకోవాలి. ఇలా తీసుకుని రోజుకొకసారి పొద్దున్న గాని సాయంత్రం గాని తిన్నట్లయితే వ్యాధులు మన లోపల ఉన్న కనిపించని ఇబ్బంది పెట్టే ఇవన్నీ ఈజీగా దాని అంతకవి పోతాయి. సర్వరోగ నివారిణి ల పనిచేస్తుంది.
  • నేల ఉసి యొక్క ఆకులు గాని కాండం గాని వీటిని మొత్తం దంచి రోజుకు 20 ml అంటే మనిషిని బట్టి తగిన మోతాదులో తీసుకొని ఆ రసంతో పాటు కొంచెం పెరుగు ని యాడ్ చేసుకుని రోజుకి మూడు సార్లు తాగించిన కామెర్ల వ్యాధి పూర్తిగా తగ్గిపోతాయి. కానీ ఇలా చేసేవారు కచ్చితంగా మజ్జిగతో కలిపి అన్నం మాత్రమే తినవలెను. ఇది పత్యం పాటించవలెను. అన్ని వస్తువులు తినిన ఈ చెట్టు పని చేయదు.
  • కొంతమంది స్త్రీలకు అధికా రక్త శ్రవణం జరుగుతుంది. అలాంటివారు కూడా ఈ నేల ఉసిరి ఆకులను బాగా దంచి రెండు నుంచి నాలుగు చెంచాలు తీసుకొని రోజు తాగిన వారికి తగిన మోతాదులో రక్త స్రవం జరుగును. అదేవిధంగా వారికి గర్భం దాల్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ విధంగా తాగినట్లయితే కచ్చితంగా పాలతో అన్నం మాత్రమే తినాలి. ఈ చెట్టు తాగినని రోజులు లేనిచో ఈ చెట్టు పనిచేయదు.
  • తరచుగా చలి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. విరోచనాలతో కలిపి అలాంటి లక్షణాలున్న రోగి ఆకులు గానీ, కాండం గాని, వేరుగాని తీసుకోవాలి. దాని బాగా దంచి గాని, మిక్సీలో గాని వేసుకొని దాని కషాయం తాగాలి కషాయం చేదుగా ఉంటుంది. కాబట్టి అందులో కొంచెం మిరియాల ఆడ్ చేసుకుని కషాయం తాగినట్టు అయితే ఈ జ్వరం నుంచి తొందరగా విముక్తి పొందుతారు దీనికి పత్యం ఏమీ లేదు
  • ఎన్నో రోజుల నుంచి మొండి వారిన పుండ్లు ఉంటాయి. శరీరంలో కంతి గడ్డలాగా గడ్డలు అయి ఉంటాయి. ఇలా గడ్డలున్న మొండి వారినా పుండ్లు ఉన్నా వీటికి ఆకులను గాని కాయలను గాని తేచి మొత్తం దంచి అందులో కొంచెం ఉప్పు కలిపి రోజుకు రెండు సార్లు పెట్టాలి. ఇలా పెట్టినట్లయితే తొందరలో గడ్డలు గాని ఈ పుండ్లు గాని మొత్తాన్ని నివరించబడతాయి.
Nela Usiri Uses In Telugu
  • కొంతమంది మగవారికి వీర్యము సరిగా లేక సంతాన ప్రాప్తి జరగదు. అలాంటివారు ఈ నేల ఉసిరి కషాయం తీసుకున్నట్లయితే వీర్యం అనేది ఎక్కువవుతుంది. తొందరగా సంతన ప్రాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయి.
  • ఎక్కువగా పొట్ట ఉండడం, బరువెత్తుగ కనిపించడం వాతము పత్యం ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ యొక్క ఆకులను గాని వీరుని గాని కాండం కాకుండా బాగా మరిగించి ఆ నీటిని తాగినట్టు అయితే ఆ కషాయాన్ని తాగినట్టయితే వారికి పుట్టకు బలం చేస్తది. అట్నే వారికి ఉబ్హాసం తగ్గి వాళ్లకు ఫ్రీగా అనిపిస్తుంది పొట్ట అంతా కలిగా అనిపిస్తుంది.
  • ఈరోజుల్లో ఎక్కువమంది మూత్రం సమస్య మూత్రపిండాల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. రాళ్లు గాని ఇంకా మంటగా మూత్రం రావడం గానీ, ఎక్కువ అధిక మూత్రం రావడం గానీ, ఇలాంటి వాటికి కూడా దీని యొక్క కషాయం తీసుకున్నట్లయితే ఈజీగా మూత సమస్యలు నివారించవచ్చు. ఉదయం సాయంత్రం తీసుకోవాలని ఈ కాషాయం లో తగిన మోతాదులో మిరియాలు ఆడ్ చేసుకోవాలి.
  • ఎక్కువ వెక్కిళ్లు వచ్చినవారు ఈ మొక్క యొక్క రసాన్ని ఔషధంగా చేసుకొని తాగినట్లయితే విక్కిలని నివారించవచ్చు.
  • లివర్ సమస్య ఉన్నవారు ఈ మొక్క యొక్క ఆకులని రాత్రివేళ నీటిలో నానబెట్టి ఉదయం పూట మరిగించి తాగినట్లయితే లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు.
Nela Usiri Uses In Telugu
  • నోట్లో పుండ్లు ఉండటం నోరంతా పల్చబడి ఎర్రగావ్వడం ఒక విధంగా బి12 తగ్గినట్టు అయితే ఈ మొక్క యొక్క ఆకులని బాగా నమిలి పుక్కిలించి ఉంచినట్లయితే ఈజీగా మన నోరుని కొన్ని క్షణాల్లోనే మార్పు గమనిస్తాం. మార్పు రావడం అర్థమౌతుంది.
  • మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా ఈ నేల ఉసిరి కషాయం తాగినట్లయితే ఆ మలబద్దక సమస్యని నివారించవచ్చు. దీని యొక్క మిశ్రమం ఈరోజుల్లో చూర్ణం ఆకుపడి మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతున్నాయి. లేదు అంటే మనం కూడా తెచ్చి ఆకుల నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు
  • ఏ సమస్య లేని వారు కూడా రోజు రెండు ఆకులు తినడం లేదా ఆ చూర్ణాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మన శరీరంలోకి చెడు బ్యాక్టీరియను రానీయకుండా నివారిస్తుంది.

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE

FAQ;

<strong>Nela Usiri Uses In Telugu</strong>

How to use Bhumi Amla for fatty liver

Bhumi Amla benefits for hair

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

Bhumi Amla How to use

Bhumi Amla benefits for liver

Bhumi Amla side effects

Bhumi Amla powder benefits

Bhumi Amla benefits for skin

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Bhumi Amla Benefits in Hindi

Nela Usiri Powder Uses

Nela usiri in English

Nela Usiri tablets

Nela usiri common name

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Nela Usiri in hindi

Nela usiri uses in Telugu

How to use Nela Usiri Powder

Nela usiri scientific name

Nela Usiri in hindi

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Nela usiri uses in Telugu

How to use Nela Usiri Powder

Nela usiri scientific name

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *