Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు
Nalla Ummetha Chettu
Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు ఆయుర్వేదంలో ఔషధలని ముఖ్యంగా చెట్లు, ఆకులు, వేర్లు, కాండం దాని యొక్కతోలు వివిధ కణజాలం కలిపి తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని ఔషధాలను మాత్రం ఒకే మొక్కతో చేయడం జరుగుతుంది. మరికొన్ని ఔషధాలు మాత్రం రకరకాల చెట్లను కలిపి మూలికలను గింజలను కలిపి తయారు చేయడం జరుగుతుంది. అయినా అటువంటి ఔషధ గుణాలున్న మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మొక్క వచ్చేసి ”ఉమ్మెత్త చెట్టు” ఇవి చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఒకటి పచ్చ పూల ఉమ్మెత్త చెట్టు ఉంటుంది. దీని పూలు పచ్చగా ఉండటం వల్ల దీనికి ”పచ్చ పూల ఉమ్మెత్త” చెట్టుగా గుర్తించవచ్చు. రెండవది తెల్ల పూల ఉమ్మెత్త చెట్టు ఉంటుంది. దీని కాండం ఆకుపచ్చ మరియు తెల్ల రూపంలో ఉంటుంది. దీని పూలు కూడా తెల్లగా ఉండటం వల్ల దీని ”తెల్లా ఉమ్మెత్త” చెట్టు అంటారు. మూడవది ”నల్ల ఉమ్మెత్త చెట్టు” దీని కాండం నలుపు రంగులు దీని యొక్క పుష్పం చూసినట్లయితే నల్ల రంగులో ఉంటుంది.
Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు
<strong>Nalla Ummetha Chettu</strong>
అందుకనే దీని నల్ల ఉమ్మెత్త చెట్టు అంటారు. కానీ ఏ ఉమ్మెత్త చెట్టు అయినప్పటికీ వాటి యొక్క కాయలు పరిమాణంలో తేడా ఉంటుంది. చూడడానికి అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఉమ్మెత్త పువ్వుని చెట్టుని గుర్తించాలి. అంటే వాటి యొక్క ఆకులను కాండం, రంగు చూసి గుర్తించాల్సి ఉంటుంది. ఈ మొక్క ఒక విష పదార్థం లాంటిది కానీ ఇందులో ఇంత విష గుణం ఉన్నప్పటికీ వీటిలో ఔషధ గుణాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఈ చెట్టు మన చుట్టుప్రక్కల రోడ్డుపక్కల ఎక్కడబడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. రకరకాలుగా దీని గుర్తించవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఔషధ గుణం గురించి తెలుసుకునే చెట్టు నల్ల ఉమ్మెత్త చెట్టు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు కొంత ఎత్తు వరకు మాత్రమే అంటే మన ఆముదం చెట్టు పెరిగే ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అంతకుమించి పెరగదు ఈ చెట్టు ఎక్కువగా మంచి నెలలో కనిపిస్తుంది. ఈ మొక్కని దాతుర మెటల్ , ధరన్ ఆపిల్ ,దాతుం అని కూడా అంటారు.
”అయితే ఈ ఉమ్మెత చెట్టు దీని యొక్క ఆకులు కాండం, వేరు, వగరు గా చేదుగా మత్తుగా ఉంటుంది. కానీ వీటిని ఎప్పుడు కూడా నోట్లోకి తీసుకోకూడదు. ఇది అంతటి విషయం మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది రోగులకు మాత్రమే దీని తగిన మోతాదులో నోట్లోకి ఇస్తుంటాం. కానీ పూర్తి సలహా లేనిది వీటిని ఎప్పుడు కూడా నోట్లోకి తీసుకోకూడదు. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి.”
Nalla Ummetha Chettu- ఉమ్మెత చెట్టు ఉపయోగాలు
Uses – ఉపయోగాలు
<strong>Nalla Ummetha Chettu</strong>
- ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని ఆకులని విషమైనటువంటి తేలు ఏ రకమైన తేలు కరిచిన ఆ కుట్టిన చోట ఈ యొక్క ఆకులను నలిచి పెట్టినట్లయితే దాని యొక్క విషయమును తొందరగా హరిస్తుంది. విషం పైకి పాకాకుండా చూసుకుంటుంది.
- మన చర్మం పై ఉన్న కురుపులు ఈ కురుపులకు కూడా ఈ ఒక్క ఆకుని దంచి రుద్దినట్లయితే కురుపులు కూడా తగ్గిస్తుంది
- చాలామందికి నెత్తి పైన, గడ్డం లోపల పేనుకొరుకుడు సమస్య ఉంటుంది. అంటే అక్కడ వెంట్రుకలు ఉసిపోయి మొత్తం చర్మం కనిపించే విధంగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా దీని యొక్క ఆకులని బాగా దంచి ఆవాల నూనెతో కలిపి పేను కోరిగిన చోట రోజు రుద్దుకున్నట్టయితే ఆ సమస్య తగ్గుతుంది. చుట్టూ మళ్ళీ మొలుస్తుంది.
- చాలామందికి నెత్తిలో పేర్లు ఉంటాయి ఈ పెండ్లు చాలా ఇబ్బంది పెడుతూ మనిషి యొక్క రక్తాన్ని తాగుతుంటాయి అలాంటి సమస్య ఉన్నవారు కూడా ఈ ఆకు రసాన్ని ఆవులలో కలిపి నెత్తికి పెట్టుకున్నట్టు అయితే ఆ పేర్లను కూడా నివారిస్తుంది నెత్తిలో ఉన్న కురుపులు గడ్డలున్న నివారిస్తుంది
- ఇప్పుడే తగిలిన గాయం మరి ఎప్పుడో తగిలిన గాయం మానని పుండ్లు అలాంటి ఉన్నప్పటికీ కూడా ఈ ఉమ్మెత్త యొక్క కాయని తీసుకొని ఆ కాయని నిప్పుల పొయ్యిలో వేసి మరిగించిన తర్వాత దాని కోసి దాని లోపల గుజ్జును తీసి ఆ గాయం పై రుద్దినట్లయితే ఎప్పుడో మానని పుండు కూడా ఆశ్చర్యకరంగా మారిపోతుంది. అప్పుడే కలిగిన గాయాలకైతే ఆకులను బాగా దంచి గాయం పై పెట్టినట్టు అయితే అది అలాగే బ్యాండేజ్ లా హత్తుకుని పోయి గాయం మానేవరకు అలాగే ఉండి గాయం మనినకా వదులుతుంది.
- ఈరోజుల్లో చాలామందికి ఉబ్భాసము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటివారు ఈ ఉమ్మెత్త ఎండినా ఆకులని పొగ పీల్చుకున్న లేదా చుట్టలేక చేసుకుని పొగ త్రాగిన వెంబడి ఆ ఉబ్భాసం నుంచి రిలీఫ్ అవుతారు.
- కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, శరీరంలో ఎక్కడ నొప్పులు ఉన్న ఈ ఉమ్మెత్త పువ్వు కాయని తీసుకొని ఆవణునిలోకాయలు మునిగే విధంగా ఆవా నునేను పోసి, ఒక గాడిలో దానిని వేడి చేయవలెను. బాగా వేడి చేసిన తర్వాత జాలి ద్వారా వడబట్టి ఆ నూనెను తైలం గా నొప్పులున్న చోట రోజు మర్దన చేసినట్లయితే కొన్ని దినములలో ఆ యొక్క నొప్పులు పూర్తిగా తొలగిపోవును.
- శరీరంపై గడ్డలు ఎక్కడున్నా వాటికి కూడా ఈ యొక్క ఉమ్మెత్త కాయ తీసుకుని ఆవానునే గాని నువ్వుల నూనె కానీ ఒక గాడిలో తీసుకొని మరిగించి వడ పట్టిన తర్వాత ఆ గడ్డపై రోజు రాసిన ఆ గడ్డలు పూర్తిగా కరిగిపోవును. నోట్లో, ముక్కులో గడ్డల కు పెటకుడదు.
- ఇంకా చర్మంపై దుద్దులు ఇంకా చర్మంపై దురద, గడ్డలు ఇంకేవైనా చర్మ సమస్యలున్న ఈ యొక్క ఆకుల రసాన్ని నూనెలో ఉడికించి మర్ధన చేసుకున్నట్లయితే చర్మ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
- కుష్టు వ్యాధి పుండ్లు ఇలాంటి ఉన్న కూడా ఒక కాయను తీసుకొని అవా నునే గాని నువ్వులను గాని బాగా మరిగించి జాలి ద్వారా నూనె తైలం గా చేసుకుని వృద్ధి నట్లయితే అలాంటి పండ్లను కూడా మన్పింప చేస్తుంది.
ఈ తైలం కానీ, ఈ ఆకుపసరు కానీ, ఈ కాయ యొక్క పసరు గాని, ఈ చెట్టు ముట్టుకునిన దంచిన ఎట్టి పరిస్థితులను పూర్తిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అలాగే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితులను ఈ యొక్క కాయలు ఆకులను అస్సలు ఇవ్వకూడదు. చాలా ప్రమాదకరం ఎట్టి పరిస్థితులను కడుపులోకి ఈ మొక్క రసం కానీ ఈ కాయలు కానీ తీసుకోకూడదు. కడుపులోకి తీసుకునే విధానం మాత్రం ఇందులో మీకు నేను చెప్పలేదు. అంతటి సమస్య ఉంటే మేము దగ్గరుండి వైద్యం అందిస్తాం.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
<strong>Nalla Ummetha Chettu</strong>