ఆయుర్వేద చికిత్సలుప్రాచీన ఆయుర్వేదంమూలికల ఉపయోగాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Mexican Prickly Poppy – చర్మ సమస్యలు

Mexican Prickly Poppy – చర్మ సమస్యలు

<strong>Mexican Prickly Poppy</strong>

Mexican Prickly Poppy - చర్మ సమస్యలు
Uses – ఉపయోగాలు;

<strong>Mexican Prickly Poppy</strong>

  • ఈ చెట్టు యొక్క కాడను తెంపినట్లైతే దీని యొక్క రసం పసుపచ్చ కలర్లో కారుతుంది. ఈ యొక్క రసం ఒక్క చుక్కగానే కొంచెం వేలు కండించుకుని మనం కాటుక పెట్టుకున్న విధంగా కంటికి అంటిస్తే కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా దురదగాని, సైట్ గాని, కళ్ళ వాపు గాని ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. ఇది తగిన మోతాదులో మాత్రమే కంటికి వాడాల్సి ఉంటుంది. ఎకువగా కళ్ళకు వేయకూడదు.
  • ఈ చెట్టు నుంచి తీసినటువంటి టాబ్లెట్స్ కూడా క్యాన్సర్ లో వాడుతారు. మొదటి స్టేజిలో ఉన్నటువంటి క్యాన్సర్ తగ్గించడానికి ఈ చెట్టు యొక్క టాబ్లెట్స్ యూస్ చేస్తారు. రక్తం సంబంధించినటువంటి సమస్యలను కూడా ఈ చెట్టు తగ్గిస్తుంది. కానీ వాటిని తగిత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ చెట్టు చర్మ సమస్యలకు మహా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి గజ్జి, తామర, మచ్చలు చెప్పుకోరని చోటు ఉన్నటువంటి కురుపు లాంటి మచ్చలు ఇలా ఏమున్నా ఈ చెట్టు యొక్క రసాన్ని రుద్దినట్టయితే వెంబడి తగ్గిస్తుంది.
  • ఈ చెట్టు యొక్క ఆకులని కచపిచా దంచి వాటిని నూనెలో వేసి బాగా మరిగించి బాగా మరిగించి వాటిని ఆయింట్మెంట్ల తయారు. చేసి కూడా చాలామంది చర్మ సమస్యలకు ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు చర్మ సమస్యలు ఎలాంటి ఉన్న మహా అద్భుతంగా తగ్గిస్తుంది.
  • ఈ చెట్టు యొక్క పువ్వులు ఆ పూల యొక్క రెక్కలను తెంచి ముఖంపై ఉన్నటువంటి మచ్చలు ఇంకేమైనా చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని కొంచెం నూనెతో కలిపి ఆ సమస్యల పైన అప్లై చేస్తే అవి మహాద్భుతంగా తగ్గిస్తుంది. చర్మం కూడా మృదువుగా తయారవుతుంది.
Mexican Prickly Poppy - చర్మ సమస్యలు
  • బాలింతలు బాలింతలకు కొందరికి వాపులు వస్తుంటాయి. ఇలాంటి వాపులకు కూడా ఏ చెట్టు యొక్క ఆకుని దంచి రసంని రుద్దినట్టయితే ఎలాంటి వాపులు ఉన్న వారికి వెంబడే తగ్గిపోతాయి.
  • సాధారణంగా ఏదైనా కాలినప్పుడు కాలిన గాయానికి ఏదో ఒకటి పెడుతుంటాం కానీ అలా కాలిన గాయానికి ఈ యొక్క ఆకును దంచి ఆ కాలిన గాయం చోట పెట్టినట్టయితే ఆ గాయాన్ని తొందరగా మాన్పించడంలో ఈ చెట్టు ఎంతో తోడ్పడుతుంది.
  • కామెర్ల ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చి వాటిపై ఉన్న ముళ్లను తొలగించి ఆరి కాలుకి కాటుక పెట్టిన విధంగా రోజు అరికాలలో కింది భాగాన ఈ చెట్టు ఆకులని కాళ్లకు సరిగ్గా అనే విధంగా ఒక బట్టతో కట్టు కట్టాలి. ఇలా రోజు ఈ ఆకులను తీసుకొచ్చి ముళ్ళు తీసేసి కాలికి కట్టినట్టయితే మూడు రోజులలోకామెర్లు తగ్గిపోతుంది.
  • చర్మ సమస్యలందు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిలో కుష్టు వ్యాధి చాలా ఇబ్బందికరమైంది. అలాంటి కుష్టి వ్యాధి కూడా ఈ చెట్టు యొక్క కాడను తెంపినట్లైతే పసుపు రంగులో వచ్చే రసాన్ని ఆ కుష్టు వ్యాధి సోకిన చోట చర్మంపై రుద్దినట్లయితే ఆ యొక్క చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా కొన్ని దినములు చేయవలెను.
  • పుండ్లు తగిలిన గాయాలు ఎన్నో రోజుల నుంచి చీము పట్టి ఆ బాగా మొత్తం దురద వేస్తూ మెల్లమెల్లగా వేల్పవుతుంటుంది. అలాంటి గాయాలు కూడా ఈ చెట్టు యొక్క ఆకులను దంచి వాటిని ఆ గాయాల పైన కఠినట్లయితే ఎన్ని రోజులనుంచి ఉన్నవ్రానములు కూడా మానిపోతాయి. చర్మంపై ఉన్న మచ్చ కూడా కనిపించకుండా మునపటిలా మన చర్మం ఎలా ఉందో అలా తయారవుతుంది.
  • ఈ చెట్టు యొక్క గింజలను తీసుకుని వచ్చి వాటిని దంచి చూర్ణముల చేసుకొని వాటిని మనం తైలంలా చేసుకోవాలని ఈ యొక్క తైలాన్ని చర్మ రోగములు తగ్గిపోతాయి. ఆ తైలాన్ని ఎప్పుడైనా తలనొప్పి ఎండకు పోయినప్పుడు సాధారణంగా వస్తుంది. అలాంటి వాటికి కూడా తైలం వృత్తినట్లయితే తలనొప్పి కూడా వెంబడే తగ్గి ఉపశమనం లబిస్తుంది.
Mexican Prickly Poppy - చర్మ సమస్యలు
  • ఈ చెట్టు యొక్క ఆకులు గింజలు గాని కాడ గాని వేరుగాని మొత్తం తీసుకుని వచ్చి దంచి నువ్వుల నూనెలో వేసి నూనె మాత్రం మిగిలే విధంగా కాచిన తర్వాత అదొక తైలంలో తయారవుతుంది. ఆ తైలాన్ని మానని పుండ్లు చర్మ సమస్యలు దుద్దుర్లు, తామరలు, మచ్చలు ఇంకే విధమైనటువంటి సమస్యలున్న రోజు పెట్టడం ద్వారా ఆ సమస్యలు తగ్గిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి సమస్యలు రాకుండా పూర్తిగా నివారిస్తుంది.
Mexican Prickly Poppy - చర్మ సమస్యలు

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK  HERE

FAQ;

<strong>Mexican Prickly Poppy</strong>

Swarnakshiri plant

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Argemone mexicana medicinal uses

Swarnakshiri oil

Swarnakshiri easy Ayurveda

Swarnakshiri in marathi

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Argemone mexicana uses

Argemone mexicana common name

Argemone mexicana common name in India

Argemone mexicana plant description

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

Bhadbhada Plant

10 poisonous plants

Prickly poppy leaf

Most poisonous plants in India

Pili Kateri ka botanical name

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Satyanashi flower

Epidemic ascites

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *