ఆరోగ్య సలహాలుహెల్త్ HEALTH ఆరోగ్యం

Long Hair Tips In Telugu – జుట్టు సమస్యలు తగ్గించడంలో విటమిన్ సి విటమిన్ ఇ… ఇలా పని చేస్తుంది…

Long Hair Tips In Telugu – జుట్టు సమస్యలు తగ్గించడంలో విటమిన్ సి విటమిన్ ఇ… ఇలా పని చేస్తుంది...ఈ కాలంలో అందరూ సాధారణంగా వెంట్రుకలు రాలిపోయే సమస్యతో చాలా బాధపడుతుంటారు. వీటికి ప్రధాన కారణం ఒత్తిడి సరైన కేర్ తీసుకోకపోవడం పోషకాహార లోపం ఉండడం ఇలా ఎన్నో కారణాలవల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఈ సమస్య తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.

Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….

Long Hair Tips In Telugu – జుట్టు సమస్యలు తగ్గించడంలో విటమిన్ సి విటమిన్ ఇ… ఇలా పని చేస్తుంది…

<strong>Long Hair Tips In Telugu </strong>

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..
Long Hair Tips In Telugu

రోజు మేరి ప్రోడక్ట్ ఈరోజుల్లో మార్కెట్లో చాలా అమ్ముతున్నారు. వీటినుంచి కొంచెం ఫలితాలు ఉన్నాయి. అయితే బయటకొనే రోజు మేరు ఈ ప్రోడక్ట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకునేది బాగా పనిచేస్తుంది. దీని వాడటం వలన జుట్టు సమస్యలు తగ్గి పొడవుగా మృదువుగా అవుతాయి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…

Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….

Long Hair Tips In Telugu

ఉసిరికాయ

<strong>Long Hair Tips In Telugu </strong>

ఈ ప్రోడక్ట్ కోసం వాడే దాంట్లో ఉసిరికాయ కీలకంగా ఉంటుంది. ఉసిరికాయ జ్యూస్ తాగిన ఉసిరికాయ పచ్చడి తిన్న జుట్టు సమస్యలు కొంతవరకు నివారిస్తుంది. ఈ ఉసిరికాయ యవ్వనంలో ఉంచడంలో చర్మ సమస్యలు తగ్గించడంలో మహా బేసిగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు సమస్యను బాగా తగ్గిస్తుంది. ఉసిరికాయని బాగా దంచి వచ్చిన రసాన్ని తలపై పట్టించినట్లయితే తలలో రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. దీనిని ఎక్కువగా వాడడం వల్ల జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..
Long Hair Tips In Telugu

విటమిన్ ఇ

<strong>Long Hair Tips In Telugu </strong>

ఈ విటమిన్ ఈ చర్మం చుట్టూ రెండు సమస్యలను తగ్గిస్తుంది. దీని వాడటం వలన చర్మ సమస్యలు ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఉపయోగాలు ఉన్నాయి.

Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…

Long Hair Tips In Telugu

తయారు చేసే విధానం

ఈ టానిక్ తయారు చేయడం చాలా ఈజీ ముందుగా ఉసిరికాయ ముక్కల్ని రోజు మేరీ ఆకులని రెండిటిని ఒక పాత్రలు వేసి బాగా మరిగించాలి. ఇవి నీలిరంగు వచ్చే విధంగా మరిగించుకోవాలి. తర్వాత వేడి చల్లారాక వడ పట్టుకోవాలి ఇందులో విటమిన్ ఈ ఆయిల్ వేసి కలపాలి.

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..

ఎలా వాడాలి

<strong>Long Hair Tips In Telugu </strong>

ఈ టానిక్ ని ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో తలపై మర్దన చేసుకున్నట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా కొన్ని రోజులు రెగ్యులర్ గా చేయాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు చాలా బాగా తగ్గిస్తుంది.

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *