Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…
Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది… ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పొడవాటి జుట్టు ఉండాలనీ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కాలుష్యం సరైన ఆహారం లేకపోవడం వల్ల అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది జుట్టు పొడవుగా దృఢంగా ఉండాలని చెప్పి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. మరికొందరైతే ఖరీదైన హెయిర్ ప్రోడక్ట్ వాడుతుంటారు. కొందరు ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని వాడుతుంటారు. ఇలా అందరూ చేసేది ఒక్కటే జుట్టు బాగా ఉండాలి. నల్లగా ఉండాలి. పొడుగ్గా పెరగాలని….
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Weight Lose – ఫిట్నెస్ గా ఉంటూ బరువు తగ్గించండి ఇలా సెలబ్రిటీల సీక్రెట్ ఇదే…
Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…
<strong>Long Hair Tips</strong>

అయితే ఇంట్లోనే కొన్ని సులువైన రెమెడీస్, చిట్కాలు చేసుకోవడం వల్ల జుట్టును చాలా పొడవుగా పెంచుకోవచ్చు. దృఢంగా కూడా అవుతుంది. అయితే దీనికోసం మీరు కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు కలిపి మీ జుట్టుకు అప్లై చేసుకున్నట్లయితే మీ జుట్టు చాలా పొడవుగా అందంగా దృఢంగా తయారవుతుంది. జుట్టు వేగంగా పొడవుగా పెరుగుతుంది. బలంగా ఉంటుంది. ఇలా జుట్టూ యొక్క సమస్యలు తీర్చడానికి ఈ పదార్థాలు వాడాలి అవేంటో ఇప్పుడు చూద్దాం…
Mustard Leaves In Telugu – ఆవాలతో అంతులేని లాభాలు… ఇలా తినండి…

కొబ్బరి నూనె
<strong>Long Hair Tips</strong>
కొబ్బరి నూనె తరచుగా ఉపయోగించడం వలన జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టుకు సరిపడా పోషణా కలను అందిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. ఈ నూనెలో ఉండే లారీక్ ఆసిడ్ జుట్టు యొక్క కుదుళ్ల లోపలికి వెళ్లి లోతుగా చుచ్కుకు పోయి జుట్టు ధృవత్వాన్ని పెంచుతుంది. అలా జుట్టు రాలె సమస్యను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహకరిస్తుంది. ఈ నూనె జుట్టులోని తేమను కాపాడుతుంది. ఈ నూనె దూరం చేస్తుంది. జుట్టు మృదువుగా అందంగా మెరిసేలా చేస్తుంది. వెంట్రుకలను ఇప్పుడు ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇలా ఏ పదార్థం కలపకుండా ఒక్క కొబ్బరి నూనె వాడితే కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దానిలో ఇంకొన్ని పదార్థాలు కలిపి వాడినట్లయితే మంచి ఫలితాలను ఇస్తుంది.
Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే…

కొబ్బరినీళ్లు కలపాల్సిన కొన్ని పదార్థాలు
<strong>Long Hair Tips</strong>
- మెంతి గింజలు కొబ్బరి నూనె లో కలిపి వాడితే నెత్తి యొక్క దృఢత్వాన్ని పెంచి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
- కుస్బేరి నూనెలో కలిపి వాడినట్లయితే జుట్టుకు పోషణ అందిస్తుంది. పెరుగుదలను పెంచుతుంది.
- ఆముదాలను లేదా ఆముదం నూనెను నూనెతో కలిపి రాస్తే జుట్టు స్కల్స్ బాగా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
- కోడిగుడ్డు నూనెలో కలిపి వాడితే ప్రోటీన్ అందజేసి ధృవత్వాన్ని పెంచుతుంది.
- పెరుగు నెత్తి యొక్క దృఢత్వం పెంచి చెట్టును నివారిస్తుంది.
- అలోవెరా తో నూనె కలిపి వాడితే జుట్టు మృదువుగా చేస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉచ్చుతుంది.
- కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసం కలిపి వాడినట్లయితే జుట్టు కుదుర్లను బలపరిచి, పెరుగుదలను పెంచుతుంది.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….

మెంతి గింజలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, నికోటిన్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును బలపరచడంలో బాగా పనిచేస్తుంది. జుట్టు రాలడన్ని నివారిస్తుంది. మెంతి గింజలు జుట్టు విషయంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. అలాగే మొంతి ఆకును రెగ్యులర్ గా తినడం వల్ల కూడా ఆరోగ్యంగా జుట్టుకుదురులను ఉంచుతుంది. ఈ ఆకును నెత్తికి కూడా కషాయంలో పట్టించవచ్చు. లేదా కూర వండుకొని తిన్న మంచి ఫలితాలు ఉంటాయి.

పైవన్నీ ప్రయత్నాలు ప్రథమ విభాగంలో భాగంగానే వాడాలి. ఏదైనా ప్రయత్నించి ముందు కొంచెం కొంచెంగా ప్రయత్నం చేసి పూర్తిగా ప్రయత్నం చేయాలి. నిపుణుల సలహా తప్పనిసరి.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..