Lantana Camara – తలంబ్రాలు చెట్టు
Lantana Camara – తలంబ్రాలు ఈ చెట్టు ఊర్లలో సాధారణంగా రోడ్ల పక్కన పొలాల పక్కన ఉండి కనిపించే ఈ చెట్టు దీనిని తెలంగాణలో ”బెలింత చెట్టు” అని అంటారు. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. ఆకులు ముట్టుకున్నట్లయితే బొంత బొంతగా ఉండడం ఈ చెట్టు వున్న చోట గుంపులు గుంపులుగా ఉండడం దీని సరిగ్గా పట్టుకున్నట్లైతే ఆ కట్టే కూడా ముళ్ళు ముళ్ళుగా ఉండడం దీని యొక్క పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. ఈ పువ్వులను తీసి పిల్చినట్లైతే మకరందం వస్తుంది. దీనిపై తేనెటీగల గానీ మరే ఇతర కీటకాలు గాని చాలా ఇష్టంగా ఈ మకరందం తింటాయి. అయితే ఈ చెట్టు చూడ్డానికి ఆరు ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు గుంపులు గుంపులుగా కనిపిస్తుంది. అయితే చెట్టు యొక్క గుణాలు ఏమిటి దీని యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం….
Lantana Camara – తలంబ్రాలు చెట్టు
<strong>Lantana Camara</strong>
సాధారణంగా ఈ మొక్కని రకరకాల పేరుతో పిలుస్తుంటారు. అలాంటి పేర్లు గల ఈ మొక్క కొన్ని చోట్ల కొన్ని పేరుతో పిలవబడుతుంది. దీని గుర్తించే విదానం ఇది గుంపులుగా ఉండడం దీని కట్టే కూడా ముళ్ళు ముళ్ళుగా ఉండడం చిన్న చిన్న పరికి కంపల ఉండడం దీని యొక్క లక్షణం అయితే దీనిని పులి లంబాడి చెట్టు అని, అత్త కూడల ముక్క అని, తలంబ్రాలు చుట్టూ అని, నవరత్నాల పూల చెట్టు అని, రామ తులసి అని, ఇలా రకరకాల పేర్లతో పిలబడే ఈ మొక్క చాలా రకాల జాతులున్నాయి. మనకు సాధారణంగా అయితే ఎర్ర రంగు పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే దీని యొక్క శాస్త్రీయ నామం లాంతన్న కామర్ అని అంటారు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. కానీ ఇది ఔషధ గుణాలలో రారాజులా పనిచేస్తుంది. అయితే దీని వాడే విధానం కూడా సక్రమంగా వాడాల్సి ఉంటుంది. విషతత్వం లేని చెట్టు అలాగే డైరెక్ట్ గా ఆకులు తిన్నట్లయితే గొంతులో ఇరుక్కుని గాలి ఆడక మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆకుల్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా తినకూడదు. ఎందుకంటే ఈ ఆకు కొంచెం మందంగా ఉండి దాంట్లో పైన కొంత హత్తుకునే స్వభావం ఉంటుంది. అయితే ఎలా వాడాలి… ఏమేం రోగాలు తగ్గిస్తుందో దీన్ని ఇప్పుడు మనం చూసేద్దాం…..
Uses – ఉపయోగాలు
<strong>Lantana Camara</strong>
- ఈ యొక్క మొక్కను ఔషధ మొక్కగా పిలుచుకుంటారు. అంటే మన పొదలలో మంచి మొక్క పొలాల చుట్టూ ఉంటూ పురుగులను ఆకర్షిస్తుంది. ఆ పురుగులు మన పొలాల్లో ఉన్నటువంటి చేను పైన వాలకుండా ఆ యొక్క మొక్కపై వాలి తిని చనిపోవడం జరుగుతుందని రైతుల నమ్మకం.
- దీనిని కుష్టురోగ నివారణలో కూడా ఈ యొక్క మొక్క ఆకులను, వేరును వాడతారు. కుష్టు రోగం తగ్గించడానికి మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క మొక్క ఎంతో ఉపయోగపడుతుంది.
- సాధారణంగా పూర్వకాలం నుంచైనా ఇంట్లో ఉన్న దోమలను తరిమికొట్టడానికి ఈ యొక్క మొక్క ఆకులను అలాగే, ఆయిలు చెట్టు యొక్క మొక్క ఆకులను ఉపయోగిస్తారు. అంటే ఈ మొక్క ఆకులను తీసుకుని వచ్చి నీడలో ఎండబెట్టి దీనికి ఈ ఆకుల పైన ఒక కర్పూరం వెలిగించినట్టయితే ఆ వాసనకు దోమల వెళ్ళిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు బొద్దింక లాంటి సమస్య ఉన్న కూడా ఈ యొక్క మొక్క ఆకులను డైరెక్ట్గా పొగ వేసినట్లయితే ఆ పురుగులు కూడా ఉండకుండా పోతాయి.
- ఈ యొక్క మొక్క కాండాన్ని మన ఫర్నిచర్ తయారీలో వాడుతారు. అంటే అందమైన కుర్చీలు తయారు చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పాలిష్ చేసే పలిశు కెమికల్ లో కూడా ఈ యొక్క మొక్క రసాన్ని వాడతారు.
- పూర్వకాలం నుంచి పాము కరిచిన చోట ఈ యొక్క మొక్క ఆకుల రసాన్ని పెట్టినట్లయితే ఆ యొక్క విషయాన్ని హరిస్తుంది. మనిషికి కావాల్సినంత ఇమ్యూనిటీని ఈ మొక్కలో ఇచ్చే గుణం ఉంది.
- ఆస్తమా రోగం ఉన్నవారు ఉబ్బసంగా ఉండేవారు కడుపు ఆయసంగా ఉండేవారు ఈ మొక్క ఆకులను పొగ రూపంలో పీల్చినట్టయితే వారికి ఈ ఉబ్బసం తగ్గుతుంది. సాధారణంగా మన పూర్వీకులు గంట చుట్టాలు చేసుకుని అందులో ఈ మొక్క ఆకులను నలిచి పెట్టుకొని తాగేవారు. అలా తాగినట్టయితే వారికి ఈ ఆస్తమా ఈ ఉబ్బసం ఉన్నవారు తొందరగా మంచి జరుగుతుంది.
- మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, రకరకాల నొప్పులు వాపులు ఉన్నవారు యొక్క మొక్క ఆకులను తీసుకొని ఆముదపు నూనె తీసుకొని ఆకులను కొంచెం వేడి చేసి ఆముదం నూనెను కలిపి ఆ ఆ యొక్క నొప్పులు ఉన్నచోట గట్టిగా కట్టినట్లయితే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఇలా కనీసం 30 రోజులు చేయాల్సి ఉంటుంది.
- సాధారణంగా చిన్నచిన్న పురుగులు వుంటాయి. వ్యవసాయం చేసేవారు రైతులకైతే అవి కరుస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క మొక్క ఆకులను తీసుకుని డైరెక్ట్ గా రుద్దినట్లు అయితే పురుగు కార్చిన చోట అప్పుడే ఉపశమనం లభిస్తుంది.
- కొన్ని సందర్భాలలో పంటి నొప్పి ఎంతో వేధిస్తుంది. జ్ఞానేంద్రియాల లో పంటి నొప్పి అనేది చాలా కీలకమైనది. అలాంటి నొప్పికి కూడా ఈ మొక్కను ఆకులు తీసుకొని బాగా కషాయంలో కాచి పుక్కిలించినట్లయితే పనునొప్పి వెంబడి తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది.
- పుండ్లు గాయాలు చీము కరిచిన అటువంటి దానికి కూడా దీనికి ఈ ఆకులను తీసుకొని పేస్టులా చేసుకోవాలి. వెంటనే మానిపోతాయి
- క్షయ వ్యాధి నివారణలో ఈ యొక్క ఆకుల రసాన్ని మరియు యొక్క పొగని ఉపయోగిస్తారు. కానీ వాడిని తయారు చేసే విధానం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి క్షేయ నివారణలో ఈ మొక్కను ఉపయోగించే విధానం… తెలుసుకోవాలనుకుంటే సపరేట్గా కామెంట్ చేయండి…
- ఆటలమ్మా , చికెన్ ఫాక్స్ అని, గజ్జి అని, ఇంకా చర్మ సమస్యలు, దుద్దుర్లు ఉన్నవారు ఈ యొక్క మొక్క ఆకు రసాన్ని పేస్టులా చేసుకుని రుద్దినట్లైతే తగ్గిపోతాయి. దీనికన్నా మంచిగా తులసి ఆకుల యొక్క రసం బాగా పనిచేస్తుంది. ఈ యొక్క చర్మ సమస్యలకు ఈ చెట్టు కాని తులసి చెట్టు గాని రెండు ఉపయోగించవచ్చు. కానీ రెండు కలిపి కాదు.
- ఈ యొక్క ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ ధర్మము ఉండడం వల్ల మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీని కూడా ప్రసాదించే గొప్ప మొక్కగా చెప్పుకుంటారు.
- అజీర్ణం, కడుపునొప్పి విరోచనాలు ఉన్నవారు కూడా ఈ యొక్క మొక్క యొక్క పండ్లను మరియు పూలను తిన్నట్లయితే తగ్గిస్తుంది. ఈ పండ్లు నల్లగా పండు వారిన తర్వాతే తినాల్సి ఉంటుంది. కచ్చితంగా ఉన్నప్పుడు తింటే ఈ సమస్యలను తగ్గించదు.
- ఆకలి వేయని వాళ్లు కూడా ఈ యొక్క మొక్క లేదా పండ్లను పువ్వులను తిన్నట్లయితే వారికి ఆకలి వేస్తుంది.
- ఇంకా చాలా సమస్యలకు ఈ మొక్క ఆకులను కాండాన్ని ఉపయోగిస్తాం కానీ అవన్నీ సరైన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఈ మొక్క మొదటి స్టేజిలో మాత్రమే పనిచేస్తుంది. పూర్తిగా సంవత్సరాలనుంచి ఉన్న గాయాలను మానిపింప చేయదు
Advis – సూచనలు
<strong>Lantana Camara</strong>
ఈ యొక్క ఆకులను గాని చెట్టు యొక్క కాడంగానే వేరును గాని సరైన క్రమంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆకుల చూర్ణాన్ని ఉపయోగించే విధానం ఉంటుంది. కానీ చూర్ణం ఉపయోగించకపోవడం చాలా మంచిది వీటి పువ్వులు వీటి పండ్లు సాధారణంగా తినవచ్చు. చిన్న పిల్లలు ఊర్లలో అయితే ఈ పూలను పండ్లను తింటుంటారు. వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఏదైనా మితిమీరి తినడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలు రాకుండా తగినంత మాత్రమే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం….
మీకు ఏలాంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మా ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు మితిమీరిన సమస్యను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం ఏదైనా సమస్య ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి రోజువారి ట్రిక్స్ కోసం మా యొక్క పేజీని లైక్ చేయండి.. అలాగే ఫాలో చేయండి మీకు ప్రతిరోజు ప్రతి మొక్క యొక్క ఉపయోగాలు అద్భుత ఔషధాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పేజీని షేర్ చేయండి…
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ;
<strong>Lantana Camara </strong>