Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో.. పూజలు ఎన్నో శుభకార్యాలు చేసినప్పుడు ఈ తమలపాకులను వాడుతారు. పూర్వకాలంలో అయితే పెద్దవారు నోటిలో వేసుకొని రోజు ఆకూ వక్క అని వాడేవారు ఇలా వాడటం వలన వారికి కొన్ని రకాల సమస్యలు దూరం చేసేది. వారికి వెంట్రుకలు రాలే సమస్యను పూర్తిగా దూరం చేసేది ఈ తమలపాకే… ఒకప్పుడు అయితే భోజనం చేసిన తర్వాత తమలపాకుతో ఒక్క చుటీ ఇచ్చేవారు ఇలా తింటే వారి నోరు ఎర్రగాపండి నోట్లో ఉన్న కొన్ని సమస్యలు తగ్గేవి కానీ ఈ కాలంలో తినడం చాలా తగ్గించారు. దానిని పాన్ లా చేసుకుని తినడం పెంచారు. కానీ ఇన్ని ప్రయోజనం ఉన్న ఈ తమలపాకు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గించడమే కాకుండా ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది. ఈ తమలపాకుని రోజువారి ఆరోగ్యంలో తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటున్నారు నిపుణులు..
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..
<strong>Hair Fall Control</strong>
గుండె
ఈ తమలపాకు రోజు తినడం వల్ల ఇందులో ఉండే యూజనల్ కాలంలో పెరిగే నియంత్రిస్తుంది. తద్వారా గుండెకు కొవ్వు పెరగకుండా తగ్గిస్తుంది. దీనివలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒత్తిడి సమస్య
ఈ ఆకులు రోజువారిలో తినడం వలన ఇందులో ఉండే పెనోలిన్ ఆమ్లాలు ఉత్తిడిని దూరం చేస్తాయి. బాడీలో ఉండే కాటే కొలమైనన్ హార్మోని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. తద్వారా ఒత్తిడి దూరమవుతుంది.
అస్తమా
ఈ ఆకులలో యాంటీ హిస్టమైన్, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వలన అస్తమా సంబంధించిన ఎలర్జీలు తగ్గుతాయి. ఈ ఆకులను రోజు రసం చేసుకొని తాగడం వలన ఫలితం బాగా ఉంటుంది అలాగే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఈ ఆకుల నమ్మడం వల్ల కొంత ఉపశమనం లభించవచ్చు.
మలబద్ధకం
ఈ రోజుల్లో ఉన్న ఆహార అలవాట్ల వల్ల చాలామందికి జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా జీర్ణం కాక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవి మలబద్దకానికి దారితీస్తాయి అయితే ఈ తమలపాకులు ఉండే పాలి పెనల్స్, చావికోల్స్ క్రిమినషనాలుగా బాగా పనిచేసే తరచుగా ఈ ఆకులను తినడం వలన అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
ఆంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది
ఈ ఆకులను ఉసిరి మరియు కలబంద రసలతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే గ్లూకోస్ స్థాయిలని తగ్గిస్తాయి ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గించడం జరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఈ ఆకులను రోజు నోట్లో వేసుకోవడం వల్ల నోటి శుభ్రత బాగా ఉంటుంది క్యాన్సర్ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి తమలపాకులలో చెక్కెర స్థాయి నియంత్రించే గుణాలున్నాయి.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
- తమలపాకులలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది తద్వారా జుట్టు రాలడం ఉన్న సమస్యలను తగ్గిస్తుంది. మందార ఆకుల్ని మరియు ఈ ఆకుల పేస్టును కలిపి తలపై పేస్టులా వేసుకోవాలి ఇలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
- రోజు వీటిని ఆహారంలో తీసుకుంటే వీటిలో ఉండే ఆంటీ పంగల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి దూరం చేస్తాయి.