Face Pack For Glowing Skin -వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్..
Face Pack For Glowing Skin ఈరోజుల్లో చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో రకరకాల క్రీములు దొరుకుతున్నాయి. వీటితో ఫలితాలు ఉన్నాయి. దుష్ఫలితాలు ఉన్నాయి. అంతిమంతమైన స్కిన్ కావాలని చెప్పి చాలా వరకు ఈ క్రీములను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టినట్టయితే చర్మం మెరుస్తూ కాంతివంతంగా అవుతూనే సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. వీటిలో కొన్ని రసాయనాలు ప్రమాదకరంగా ఉంటాయి. వాటి వల్ల చర్మం మెరుస్తుంది. కానీ రాబోయే కాలంలో చర్మం యొక్క మృదుత్వం పోయి చర్మం కాంతివంతం నుంచి డల్లుగా మారి, నల్లగా అయిపోతుంది. ఇలా చాలా మందిలో చూస్తూ ఉంటాం.. దీనికి పరిష్కారం క్రీములు పడట్లేదు అని చెప్పి అనుకుంటుంటారు. కానీ సమస్య అది కాదు ఏదైనా శరీరానికి లోపం కలిగించేలా ఉంటే దానిని వాడకపోవడం మంచిది. అయితే అందరూ కాంతివంతమైన చర్మం కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ అలాంటి వాటికోసం సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి సాధారణ చిట్కాల ద్వారా మన శరీరంల్లో ముఖ సౌందర్యం పెంచుకోవడం కాంతివంతమైన చర్మం పొందడం సాధ్యమే. కాబట్టి ఈ సాధారణమైన చిట్కాల ద్వారా మీ శరీర కాంతివంతంగా చేసుకోవచ్చు.
Face Pack For Glowing Skin – వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్..
Face Pack For Glowing Skin

మీరు కూడా మీ చర్మాన్ని మెరిసేలా కాంతివంతంగా చేసుకోవాలనుకుంటున్నారా. అలా అయితే మార్కెట్లో వాడుతున్న క్రీమ్ కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలు ద్వారా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకోండి….
బియ్యం పిండి
Face Pack For Glowing Skin
చర్మాని సహజంగా ప్రకాశవంతంగా చేయడానికి బియ్యం పిండి ఎంతో తోడ్పడుతుంది. ఈ బియ్యం పిండి చర్మం లోనికి వెళ్లి చర్మాని మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా మొటిమలు మచ్చలు చిన్నచిన్న కురుపులు ఉన్నట్లయితే ముఖంపై ఈజీగా తొలగిస్తుంది. దీనికోసం ముడి బియ్యం తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి వాటిలో కొంత ఆవనూనె కలుపుకొని ముఖంపై రుద్దుకొని కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంచి తర్వాత చల్లనిటీతో కడుక్కోవాలి. ఇలా రోజు చేసినట్లయితే కొన్ని రోజులలో మొఖం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం మృదువుగా సున్నితంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే మీకు దీని యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి.

టమాటో నిమ్మకాయ
Face Pack For Glowing Skin
ముఖం కాంతివంతంగా చేయడంలో టమాట కూడా ఒక పాత్ర వహిస్తూ ఉంది. అలాగే నిమ్మకాయలు ఉండే సి విటమిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ముఖ్యంగా టమాటాను తీసుకొని దాని బాగా రుబ్బి అందులో నిమ్మకాయను పిండాలి ఇలా పిండినా నిమ్మకాయ టమాట రసం బాగా కలుపుకొని ముఖంపై పేస్టులా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోని కనీసం 30 నిమిషాలు ఆగి చల్లనీటితో కడుక్కునట్లయితే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు కురుపులు మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా కనీసం రెండు రోజులకు ఒకసారి చేసుకున్న రెండు లేదా మూడు నెలల్లో ముఖం కాంతివంతంగా తయారవుతుంది. మచ్చలు కురుపులన్నీ తొలగిపోతాయి. శరీరంలో సౌందర్యం పెరిగిపోయి చర్మం సున్నితంగా మారుతుంది.

పసుపు
Face Pack For Glowing Skin
పసుపులో ఉండే కుర్కుమిన్ ఒక శక్తివంతమైన అంటే ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. పసుపు యాంటీబయాటిక్ గా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలాంటివి పసుపు అనేక చర్మన్ని సమస్యల నుంచి కాపాడుతుంది. వాపులు తగ్గించడంలో చర్మంపై ఉన్నటువంటి ఈ మొటిమలు మచ్చలు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కొంచెం పెరుగు అందులో కొద్దిగా పసుపు కలుపుకొని ఫెస్ట్ లా చేసుకోవాలి. దీనిని ముఖంపై అప్లై చేసుకుని చల్లనిటితో కడుక్కోవాలి. ఇలా అప్లై చేసుకుని కనీసం 30 నిమిషాలు ఆగి కడుక్కుంటే చాలు ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా చర్మం సున్నితంగా తయారవుతుంది. సహజంగా మెరిసే గుణం చర్మానికి లభిస్తుంది. కానీ వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు చేస్తే చాలు ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
తేనె నిమ్మరసం పాలు
Face Pack For Glowing Skin
మీ చర్మం కాంతివంతంగా మెరిసేందుకు మీకు ఖరీదైన ఉత్పత్తుల అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో ఉన్నటువంటి తేనే నిమ్మరసం కొంచెం పాలను తీసుకోండి. వీటిని మూడింటిని సరి సమానంలో కలపండి ఇలా కలిపిన ఈ పదార్థాన్ని ముఖంపై అప్లై చేసుకుని 10 నుంచి 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు వుంచి మళ్లీ వేడి నీటితో కడగండి. ఇలా కొన్ని రోజులు చేసినట్లయితే మీ ముఖం చాలా అందంగా మృదువుగా సున్నితంగా మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మీరు ఇది కొన్ని రోజులు చేయాల్సి ఉంటుంది. మీలోపల మీకే దీని రిజల్ట్స్ కనిపిస్తాయి. తేనే మీ చర్మాని మైర్చరైజ్ చేసి కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. నిమ్మకాయలు ఉండే విటమిన్ సి వల్ల చర్మం మెరిసేలా చేస్తుంది. పాలు మీ చర్మాన్ని వృదుగా చేయడంలో సున్నితంగా చేయడంలో సహాయపడతాయి. ఇలాంటి చిట్కాల ద్వారా మన ఇంట్లో ఉండి మనమే మన ముఖ సౌందర్యాన్ని చర్య సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అనవసరమైన క్రిములు వాడుతూ పైసలు ఖర్చు చేస్తూ ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదు.

టమాటో ముల్తాన్ మిట్టి
Face Pack For Glowing Skin
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముల్తాన్ పెట్టి సహజమైన పాత్ర వహిస్తుంద. ఈ ముల్తానీ మిట్టి ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలను తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. దీనికోసం టమాట ను బాగా నూరి అందులో కొంచెం మిల్టన్ ముట్టి కలిపి దానికి రోజు వాటర్ కలపాలి ఇలా కలుపుకున్న వాటిని ముఖంపై అప్లై చేసుకుని రోజు అర్ధగంట సేపు ఉంచాలి. ఇలా వారంలో రెండు లేదా ఒకసారి చేసుకున్నట్లయితే చర్మంలో మార్పులు జరుగుతాయి. ముఖ సౌందర్యం బాగా పెరుగుతుంది.

మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Face Pack For Glowing Skin
Homemade face pack for glowing skin
Best face pack for glowing skin
Face pack for glowing skin naturally
Face Pack for glowing Skin in Hindi
Face pack for glowing skin for oily skin
Face pack for glowing skin Men