ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణహెల్త్ HEALTH ఆరోగ్యం

Dusara Teega – దూసర తీగ లో దాగిన రహస్యం

Dusara Teega – దూసర తీగ లో దాగిన రహస్యం

Dusara Teega

Dusara Teega
Dusara Teega - దూసర తీగ లో దాగిన రహస్యం

uses – ఉపయోగాలు.

Dusara Teega

• కొంత మందికి కళ్ళు ఎర్రబడడం కల్లలో దురద రావడం, వాపు వున్నటుగా కనిపించడం, నీరు కారుతుండడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటివారు యొక్క దూసరతీగ ఆకులను తీసుకొని వాటిని బాగా దంచి ఇలా దంచితే ఈ ఆకులు కొద్దిసేపటి తరువాత గట్టి పడిపోతుంటాయి. పసరు మనం పడుకునే ముందు మన కంటి రెప్పల పైన అలా పేస్టులా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని పడుకున్నట్లైతే కంటి సమస్యలు ఏమున్నా ఒకటి నుంచి మూడు రోజులలో తగ్గిపోతాయి. ఇలా మూడు రోజులు చేయాల్సి ఉంటుంది.
• ఈ రోజుల్లో పిల్లల్లో గాని పెద్దవాళ్లలో గాని వయసుతో సంబంధం లేకుండా బాగా దురదలు, దుద్దులు చర్మంపై చిన్న చిన్న కురుపులు ఇలాంటివి వస్తుంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క దూసరదిగా ఆకులని బాగా దంచి ఆ రసాయన అప్లై చేసినట్లయితే ఈ యొక్క స్కిన్ ఎలర్జీస్ నుంచి కూడా తగ్గించుకోవచ్చు.
• ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రతి మూడిళ్లల్లో ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నాడు. రక్తంలో షుగర్ శాతం పెరగడం వల్ల అతనికి చాలా ఇబ్బందికరంగా తలబాదుడు ఒళ్ళు తిరిగినట్టు కావడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ దీర్ఘకాలిక సమస్యని ఇప్పుడు టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వాటికి కూడా ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా కడిగి నీటిలో నుంచి తీసి వాటిని మంచినీరులో వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని కొద్దిసేపు బయట చల్లార్చినట్లు అయితే అవి గట్టిగా మారుతుంది. అలాంటి సమయంలో ఈ ఆగు కషాయాన్ని రోజు తాగినట్లయితే షుగర్ అనే సమస్యని నిర్మూలించవచ్చు.
• పార్టీ లివర్ లివర్ కి కొవ్వు పట్టడం మనిషికి నొప్పి రావడం ఇలా లివర్ సమస్యలతో చాలామంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. లివర్ చుటు కోవు పేరుకుంది అని కూడా డాక్టర్ సాధారణంగా కొంతమందికి చెప్తుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క ఆకు కషాయాన్ని త్రాగాలి పట్టిలివర్ నుంచి కూడా కొత్త ఉపశమనం లభిస్తుంది.
• ఈ దుసరి తిగా ఆకులని తెంపుకొచ్చి వాటిని బాగా కడిగి కషాయంలా ఒక నీటిలో ఉడికించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంత జీలకర్ర పట్టిక బెల్లం వేసి తాగినట్లయితే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడలు గుంజడం చేతులు గుంజడం ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి.
Dusara Teega
• ఆడవారిలో కొంతమందికి చెప్పుకోలేని విధంగా వైట్ డిచ్చర్గ్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ మొక్క కషాయాన్ని రెగ్యులర్ గా తాగినట్టయితే ఈ వైట్ డిచ్చర్గ్ ప్రాబ్లం ని తగ్గించుకోవచ్చు.
• ఈ కషాయాన్ని తాగడానికి ఇబ్బంది పడేవారు ఎలా తయారు చేసుకోవాలో అర్థం కాని వారు కూడా ఈ యొక్క ఆకులని రోజు రెండు చొప్పున పొద్దున గాని సాయంత్రం గాని తిన్నట్లయితే ఈ యొక్క సమస్యలను కొంత సమయాలలో కొన్ని రోజులలో తగ్గించుకోవచ్చు.
• కొంతమంది వ్యక్తులలో వేడి శాతం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల వారు హైపత్ అవుతుంటారు. అలాంటి వారు ఈ యొక్క ఆకుల కషాయాన్ని కాగబెట్టుకుని అయినా, లేదు అంటే ఆకులను దంచి నీటిలో పసరు పిండుకొని తాగిన వారికి శరీరంలో వేడిని తగ్గించవచ్చు. లేదు అంటే ఈ యొక్క ఆకులని కానీ, కాండం కానీ, తీసుకొని వచ్చి నీడలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన ఆకులని ఖాండాన్ని చూర్ణం చేసి రోజు పరిగడుపున ఈ చూర్ణం పట్టిక బెల్లం ఆవుపాలలో గాని నీరులో గాని కలిపి త్రాగాలి. ఇలా త్రాగిన వారి యొక్క శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది.
• కొంతమంది స్త్రీలకి గర్భసంచిలో పొక్కులు రావడం జరుగుతుంది. ఇలా ఉన్న సమస్యను కూడా యొక్క కషాయం చూర్ణం త్రాగడం వలన తగ్గించవచ్చు.
• ఈరోజుల్లో చాలామందికి నరాల బలహీనత కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం ఎక్కడైనా మలితే అదే విధంగా అక్కడ నరాలు పట్టుకోవడం వారిని ఎంతో బాధిస్తుంటాయి. ఇలాంటి నరాల బలహీనత ఉన్నవారు కూడా ఈ దుసరి తీగ దాని యొక్క కాండం తీగభాగాన్ని తీసుకొని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు పరిగడుపున వాటర్ వేసుకొని తాగినట్లయితే వారికి నరాలతో బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదంటే వారి తీగని దంచి కషాయం చేసుకొని తాగిన ఫలితం లభిస్తుంది. ఈ తిమ్మిర్లు ఈ నరాలు పట్టుకోవడం ఇలాంటి సమస్య నుంచి తొందరగా కోలుకుంటారు.
• ఆడవారిలో నెల సమయంలో అధిక రక్త రుతు స్రావాన్ని, ఆ సమయం లో వచ్చే కడుపులో నొప్పి ని కూడా ఆపడానికి ఈ యొక్క కషాయాన్ని త్రాగించాలి.
Dusara Teega - దూసర తీగ లో దాగిన రహస్యం

సంతానం

Dusara Teega

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

సలహాలు ..

Dusara Teega

• ఈ చెట్టు యొక్క ఆకులు చూర్ణం తగిన మోతాదులో తగిన రోజులు మాత్రమే వాడాల్సి ఉంటుంది.
• ఈ చెట్టు యొక్క చూర్ణంగానే ఆకులు గానీ ఎక్కువ రోజులు వాడినట్టయితే సమస్య అంటూ ఉండదు. కానీ తగినన్ని రోజులు వాడడమే మంచిది.
• కళ్లకు సంబంధించిన సమస్య ఉన్నవారు ఈ చెట్టు యొక్క రసాన్ని కలపై ఉపయోగించే సమయంలో కళ్ళల్లోకి ఈ రసం పోకుండా చూసుకోవాలి రసం పోయిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ కళ్ల రెప్పల పైన మాత్రమే ఉచితనే ఇది పనిచేస్తుంది.
• మద్యపానం సేవించేవారు ఈ యొక్క రసాన్ని మద్యపానానికి ఈ యొక్క కషాయానికి మధ్య తేడా కనీసం నాలుగు గంటలు ఉండవలెను. లేకుండా వెంబడి సేవించినట్లైతే వారికి విరోచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మద్యపానం సేవించినప్పుడు యొక్క కషాయాన్ని గాని, చూర్ణం గాని తాగకపోవడం మంచిది.

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE

FAQ;

Dusara Teega

Dusara teega english name meaning

Dusara teega english name benefits

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Dusara teega english name and family

Dusara teega powder online

Cocculus hirsutus medicinal uses

Cocculus hirsutus Common name

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Patalagarudi plant botanical name

Dusara teega images

Dusara teega Powder online

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Dusara teega images

Dusara teega in english

Dusara teega plant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *