Constipation – మలబద్ధకం
Constipation – మలబద్ధకం ఇప్పుడున్న సమస్యలలో అతిపెద్ద సమస్య ఈ మలబద్ధకం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. ప్రతి 100 మందిలో 70 మందికి ఈ సమస్య నుంచి భాదింపబడుతున్నవారే కడుపు టైట్ గా ఉండడం కొంచెం తిన్న ఎంతో తిన్నట్టుగా అనిపించడం తిన్న వెంబడి మోషన్ ఇచ్చినట్టుగా అనిపించడం కానీ రాకపోవడం
. ఇలాంటి సమస్యలు చాలా పేజ్ చేస్తున్నారు. సాధారణంగా ఈ సమస్య వృద్ధాప్యంలో వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు తినే తిండిని బట్టి ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఎక్కువగా బయట ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. అంటే అందులో ఉండే మసాలా వలన ఇది చాలా ఎక్కువవుతుంది. దీనిని నిర్మూలించడానికి ఎంతో కృషి చేస్తుంటారు. ఎన్నో రకాల మెడిసిన్స్ తింటూ ఉంటారు. ఇవన్నీ అవసరం లేదు జస్ట్ ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు మీ మలబద్దకాన్ని ఈజీగా మీరే క్లియర్ చేసుకోవచ్చు ….
Constipation – మలబద్ధకం
<strong>Constipation</strong>
ఈ మలబద్దకం సమస్యను మరొక విధంగా చెప్పాలంటే గ్యాస్ ప్రాబ్లం. ఈ గ్యాస్టిక్ సమస్య ఈ మలబద్ధకం సమస్య వల్ల మాత్రమే వస్తుంది. అయితే సహజంగా మనుషులందరూ ఒకే రకమైన ఆహారం తీసుకోరు రకరకాల ఫుడ్ తింటుంటారు. అలాంటి వారిలో మసాలా తీసుకునే వారికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మలబద్దక సమస్యను తగ్గించాలి అనుకునే వారు మసాలాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తినక పోవడం మంచిది. అంటే బిర్యానీ, టేస్టీగా ఉన్నాయని బయట ఫుడ్ తినకపోవడం మంచిది. ఆయుర్వేదం ప్రకారం ఎవరికైతే మలబద్ధకం ఫ్రీగా లేకుండా ఉంటుందో వారి లోపల సర్వరోగాలు వస్తాయని సూచన. రకరకాల వ్యాధులు రావడానికి కారణం మనిషికి మలబద్దకం ఉండడం ఒక మనిషి ఒక యంత్రంలా పనిచేస్తాడని ఆ యంత్రం సరిగ్గా పని చేస్తేనే ప్రతి ఏదైనా సాధ్యమని చెప్తుంటాం. అయితే ఈ మల్లబద్ధకం పోగొట్టుకోడానికి చిన్న ట్రిక్ తో ఇలా మీరు చేసినట్లయితే కచ్చితంగా మీ మలబద్ధకం తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు గ్యాస్టిక్ సమస్య కూడా దీనితోనే తొలగిపోతుంది…
ఎవరైతే ఈ మలబద్ధక సమస్యతో కడుపుబ్బరంగా ఉండి కొంచెం తిని తినగానే పూర్తిగా తిన్నట్టుగా అనిపించడం రోజు ప్రతి రోజు మోషన్కు పోయే సమయంలో కొంచెం కొంచెం రావడం ఇలా ఇబ్బంది పడేవారు ఈ ట్రిక్ ఫాలో చేయొచ్చు అలాగే మూత్రం సరిగ్గా రానివారు మరియు ఎదలో కాలడం సమస్య ఉన్నవారు కూడా ఈ ట్రిక్ ఫాలో చేస్తే ఈజీగా మీరు ఈ సమస్యను తొలగించవచ్చు
- ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే మోషన్ కి వెళ్తారు. అలా వెళ్లి వచ్చిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల త్రాగే నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని బాగా కాచి వడబట్టాలి. ఈ నీలలో కాసింత ఉప్పు వేసుకుని కలుపుకున్నట్లయితే కొంచెం ఉప్పుగా మారుతాయి. ఆ నీళ్లను గోరువెచ్చగా అయ్యే విధంగా కొద్దిసేపు చల్లార్చుకుని మెల్లగా ఒక లీటర్ మళ్లీ ఒక లీటర్ ఇలా నెమ్మదిగా తాగుతూ ఉండాలి. ఇలా తాగినప్పుడు కడుపులో నిండుగా అవుతుంది. ఈ లీలను తాగుతూనే అటు ఇటు కనీసం నడవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తున్నప్పుడు మీకు మోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు అప్పుడు మోషన్ కి వెళ్ళినట్లయితే పూర్తిగా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. మళ్ళీ తర్వాత కూడా సేమ్ ఇదేవిధంగా మళ్లీ నీళ్ళని తీసుకొని కాచి కొంచెం ఉప్పు వేసి వీలైనంతవరకు బాగా తాగాలి. ఎలా తాగాలి అంటే గొంతులో వేలు పెడితే లీలు అనే వరకు తాగాలి. ఇలా తాగితే కడుపులో టైట్గా పేగులలో పేరుకుపోయిన ఈ మలబద్ధకం మొత్తం మెల్లమెల్లగా నీరు చేరి కిందికి తోసేస్తుంది. ఇలా తోసేయడం వల్ల పేగులు మొత్తం శుభ్రంగా అవుతాయి. ఈ లోపల ఉన్నటువంటి మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. మలం మొత్తం బయటికి వచ్చిన తర్వాత మళ్లీ నోట్లో వేలు వేసి ఏవైతే నీళ్లు తాగామో ఆ లీలను మొత్తం మెల్లమెల్లగా బయటకు తీయాలి. ఇలా తీస్తూ పూర్తిగా బయటకు కక్కలి. తర్వాతే సమయంలో శవాసనం మాదిరిగా గంట వరకు పడుకోవాలి. ఇలా పడుకున్నట్టయితే కడుపులో పేరుకుపోయిన ఇంకేమైనా మలమున్న ఈజీగా కిందకు జారుతుంది. మళ్లీ మోషన్ వస్తుంది. మళ్లీ మోషన్ కి వెళ్ళాలి. ఇలా వెళ్తే ఈజీగా మల మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కడుపు అంతా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వీలైనంతవరకు తినే ఆహారం తీసుకోవాలి. కొందరికి అయితే ఎక్కువగా ఇష్యూ ఉన్నవారికి ఈ హారం తీసుకున్న తర్వాత కూడా మళ్లీ మోషన్ వస్తుంది. వారు మళ్ళీ పోవాలి. లేని పక్షంగా ఏదాస్థితిలో మన పని మనం చేసుకోవచ్చు. దీనివలన గ్యాస్, మలబద్ధకం కడుపుబ్బరం కడుపులో మంట ఎదలో మంట ఇవన్నీ సమస్యలు తగ్గిపోతాయి.
- పొద్దు పొద్దున వరుసగా మూడు నుంచి నాలుగు రోజులు చేసినట్లయితే పూర్తిగా మలబద్దక సమస్య తగ్గిపోతుంది. కడుపుబ్బరం కడుపులో మంట, ఎదలో మంట తగ్గిపోతుంది. ఇలా చేసిన తర్వాత నెలలో కనీసం రెండు నుంచి మూడుసార్లు చేసే విధంగా అలవాటు చేసుకోవాలి. తగ్గిపోయింది అని చెప్పి పూర్తిగా బంద్ చేయకూడదు. ఇలా చేసినట్లయితే ఈ మలబద్ధక సమస్యను మొత్తం నివారించవచ్చు. ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే మీరు ఈ ట్రిక్ చేసి చూడండి. అదేవిధంగా ఈ కంటెంట్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ సమస్యలు తగ్గించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఖర్చు వేలు లక్షలు పెట్టకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు….
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Constipation</strong>
Effects of constipation on the body