Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే…. చలికాలంలో చలి ఎక్కువగానే పెడుతుంది. ఇది సహజం కానీ కొంతమందిలో కొంచెం చలి పెట్టిన ఎక్కువగా వణుకుతుంటారు. అలాంటి వారికి జలుబు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారిని ఒకసారి పోల్చుకోండి. వారి కంటే మీకు ఎక్కువగా చలివేస్తున్నట్లయితే ఇంట్ల బయట షట్టర్ (jacket ) వేసుకున్నప్పటికీ కూడా చలివేసినట్టయితే మీకు విటమిన్స్ లోపం ఉన్నట్టు అందులో B12 తక్కువ ఉన్నప్పుడే ఈ సమస్య వస్తుంది…
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….
<strong>Cold Solution</strong>

మన శరీరంలో ఉష్ణోగ్రత ఒక స్థిరంగా ఉండడానికి ఒక నిరంతర ప్రక్రియ ఉంటుంది. దాని పేరే ధర్మో రెగ్యులేషన్ అని అంటారు. మన శరీరం ఎల్లప్పుడు శరీర ఉష్ణోగ్రత 98.6 ఫార్మేట్ గా ఉండే విధంగా చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి మెదడు, ధమనులు, చెమట గ్రంధులు ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కలిసి పనిచేస్తాయి. చల్లగా ఉన్న పరిస్థితుల్లో మన శరీరాన్ని వెచ్చగా చేయడంలో సహకరిస్తాయి. ఎక్కువ వేడి గురైనప్పుడు చల్లదాన్ని ఇవ్వడానికి కూడా ఇవే ప్రయత్నిస్తాయి. అయితే వీటి పనితీరులో కొన్నిసార్లు మార్పులు వస్తుంటాయి. పోషకాలు విటమిన్లు లోపించడం వల్ల వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఉష్ణోగ్రతలు తీవ్ర మార్పులు రావడం మొదలవుతాయి. ఎక్కువ మందిలో విటమిన్స్ లోపం వల్లే శరీర ఉష్ణోగ్రత పనితీరు దెబ్బతింటుంది.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..

మన శరీరంలో ఉష్ణోగ్రత ఒక స్థిరంగా ఉండడానికి ఒక నిరంతర ప్రక్రియ ఉంటుంది. దాని పేరే ధర్మో రెగ్యులేషన్ అని అంటారు. మన శరీరం ఎల్లప్పుడు శరీర ఉష్ణోగ్రత 98.6 ఫార్మేట్ గా ఉండే విధంగా చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి మెదడు, ధమనులు, చెమట గ్రంధులు ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కలిసి పనిచేస్తాయి. చల్లగా ఉన్న పరిస్థితుల్లో మన శరీరాన్ని వెచ్చగా చేయడంలో సహకరిస్తాయి. ఎక్కువ వేడి గురైనప్పుడు చల్లదాన్ని ఇవ్వడానికి కూడా ఇవే ప్రయత్నిస్తాయి. అయితే వీటి పనితీరులో కొన్నిసార్లు మార్పులు వస్తుంటాయి. పోషకాలు విటమిన్లు లోపించడం వల్ల వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఉష్ణోగ్రతలు తీవ్ర మార్పులు రావడం మొదలవుతాయి. ఎక్కువ మందిలో విటమిన్స్ లోపం వల్లే శరీర ఉష్ణోగ్రత పనితీరు దెబ్బతింటుంది.

శరీరం ఎక్కువగా ఐరన్ విటమిన్ బి12, విటమిన్ సి, వంటి ముఖ్యమైన పోషకాలపై ఆధారపడి పని చేస్తుంది. ఈ పోషకాలు తగిన విధంగా ఎర్ర రక్త కణాలని పెంచి రక్త సరఫరా సరిగ్గా చేస్తేనే శరీరం యొక్క వేడి తగినంతగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత సమస్య కూడా వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో విటమిన్ బి12 యొక్క సమస్య మొదలవుతుందో అప్పుడు శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు. అందువల్లనే చలి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించడం జరుగుతుంది. అదేవిధంగా చేతులు కాలు వంటీ భాగాలు బాగా చల్లగా అవుతాయి. అదేవిధంగా కొంతమందిలో అయితే తిమ్మిర్లు రావడం కూడా మొదలవుతుంది. కొంచెంసేపు కూర్చున్న నిలబడిన బాగా తిమ్మిర్లు రావడం చాలా ఇబ్బందిగా కలిగిస్తుంది.

అదేవిధంగా పోలేట్ అంటే విటమిన్ బి 12 తో బి 9 కలిసి పనిచేస్తుంది. ఈ రెండు కలిసి పని చేస్తేనే ఎర్ర రక్త కణాలని బాగా పెంచుతాయి. శరీరంలో పోలీట్ సమస్య ఏర్పడినప్పుడు అంటే బి 9 సమస్య ఏర్పడినప్పుడు శరీరం అలసిపోయినట్టుగా అనిపించడం నీరసంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరానికి తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గిపోయి. చేతులు కాళ్లు బాగా చల్లగా మారిపోతాయి. ఈ పోలీట్ సమస్య ఉన్నవారు ఎక్కువగా ఆకుకూరలు కావలసినంత తినాలి. అలాగే బీన్స్, సిట్రైస్ పండ్లు ఎక్కువగా తినాలి. కొంతవరకు ఇవి తింటే పోలేటి సమస్య తగ్గుతుంది.
Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు….

మన శరీరానికి ఐరన్ అనేది చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి ఐరన్ ఎంతో ముఖ్యం. రక్త కణాలు ఉన్న ఉండేటటువంటి ప్రోటీనే హిమోగ్లోబిన్ ఇది శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ అందకపోతే శరీరంలో ఉన్నటువంటి కండరాలు కణజాలలు తగినంత ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయలేవు. ఐరన్ కొరత వల్ల ఎనిమియా లాంటి జబ్బులు రావడం అంటే రక్తహీనత సమస్య అనేది వస్తుంది. ఇది కూడా శరీరాన్ని చల్లగా మార్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు శరీరం అలసటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీరసం ఎటు పోయినా ఏదో రకంగా కోల్పోయినట్టుగా బాడీ మొత్తం కంఫర్టబుల్ లేకుండా ఉంటుంది. దీనికి కారణం ఐరన్ లోపం ఈ లోపం రాకుండా ఉండాలనుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అధికంగా తినాలి. కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఐరన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎనిమీయా సమస్యను తగ్గించుకోవచ్చు.
FAQ
<strong>Cold Solution</strong>
How to cure a cold fast overnight
How to get rid of a cold in 24 hours
How to get rid of a cold in 5 minutes
Best medicine for cold and cough
How to cure cold and cough in one day