ఆరోగ్య సలహాలుహెల్త్ HEALTH ఆరోగ్యం

Cholesterol Tips In Telugu – శరీరంలో ఉండే అధిక కొలుస్తాను తగ్గించే మూలికలు ఇవి ఒక్కసారి వాడితే చాలు

Cholesterol Tips In Telugu – శరీరంలో ఉండే అధిక కొలుస్తాను తగ్గించే మూలికలు ఇవి ఒక్కసారి వాడితే చాలు కొలెస్ట్రాల్ సమస్య ఈమధ్య అందర్నీ వేధిస్తుందిఆధునిక జీవనశైలిలో అనారోగ్యంకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ యొక్క స్థాయి పెరిగే కొద్దీ ఉద్యోగాలు రక్తనాళా సమస్యలు వంటివి వస్తున్నాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ప్రాచ్యాత ఔషధలను మాత్రమే కాదు ప్రకృతిలో ఎన్నో మూలికలు తగ్గించే పని చేస్తాయి. ఇవి సహజంగా శరీరానికి హానికాకుండా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడానికి నివారించడానికి ఆయుర్వేదంలో అనేక మూలికలు సూచిస్తారు. ఈ మూలికలు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆయుర్వేద ప్రకారం ఆరోగ్యానికి కూడా కాపాడతాయి.

మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.

Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….

Cholesterol Tips In Telugu – శరీరంలో ఉండే అధిక కొలుస్తాను తగ్గించే మూలికలు ఇవి ఒక్కసారి వాడితే చాలు

Cholesterol Tips In Telugu

Cholesterol Tips In Telugu

అర్జున

Cholesterol Tips In Telugu

అర్జున చాలా శక్తివంతమైన మూలిక. ఇది గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ మూలికను వాడితే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఈ మూలిక యొక్క చూర్ణాన్ని తీసుకున్న ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…
Cholesterol Tips In Telugu

మెంతులు

Cholesterol Tips In Telugu

మెంతులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గించడం బాగా పనిచేస్తుంది. మెంతులు రాత్రి సమయంలో నానాబెట్టి పొద్దున పరిగడుపున తాగినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి.

Cholesterol Tips In Telugu

గుగ్గిలం

Cholesterol Tips In Telugu

గుగ్గిలం పూజలో ధూపం వేయడానికి కూడా వాడతాం. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. గుగ్గిలం అనేది ఆయుర్వేదంలో ప్రాచీన గాంచిన ఔషధం. ఇంది కొవ్వును పేర్కొన్న కాపాడుతుంది. వీటిని చూర్ణంలో తీసుకోవాలి.

Long Hair Tips In Telugu

Cholesterol Tips In Telugu

తులసి

Cholesterol Tips In Telugu

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

తులసి ఆకులు రోజు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గిస్తాయి మంచి ఆరోగ్యానికి కూడా ఇస్తాయి. ఈ ఆకులను ఉదయాన్నే తింటే లేదా తులసి టీ తాగిన ఆరోగ్యానికి మంచి ఫలితాలు లభిస్తాయి.

Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….

Cholesterol Tips In Telugu

హరితకి

Cholesterol Tips In Telugu

హరితకి అంతే కరక్కాయ అని కూడా అనవచ్చు సిజంలో టాక్సీలను తొలగించి కొలెస్ట్రా నియంత్రణలో ఇది కీలకమైన పాత్రను పోషిస్తుంది. హరితగని చూర్ణం లో తీసుకున్న ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేస్తుంది.

Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…

Cholesterol Tips In Telugu

త్రిఫల చూర్ణం

Cholesterol Tips In Telugu

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

ఇందులో హరితకి విబితాకి అమలాకి అనే మూడు మూలికల మిశ్రమం ఉంటుంది ఇది రక్తంలో కొవ్వు పెరగకుండా కాపాడుతుంది. త్రిఫల చూర్ణం రోజు భోజనం తర్వాత తీసుకున్నట్లయితే రక్తనాళాల్లో ఆరోగ్యంగా ఉంటాయి.

Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..

Cholesterol Tips In Telugu

వెల్లుల్లి

Cholesterol Tips In Telugu

వెల్లుల్లిలో ఉండే అలసిస్ రసాయనం రక్తనాళాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో బాగా పనిచేస్తుంది. రోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్న లేదా నీటిలో వేసుకొని తాగిన మంచి ఫలితాలు ఉంటాయి.

Weight Loss Tips In Telugu

సహజంగా తగ్గించడం

Cholesterol Tips In Telugu

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

ఆయుర్వేద మూలికలతో పాటు సమతులమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, మంచి నీరు తాగడం, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చేసినట్లయితే ఈజీగా కొలెస్ట్రాన్ని తగ్గించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *