Chilakada Dumpa In Telugu – చిలగడదుంప ఉపయోగాలు
Chilakada Dumpa In Telugu – చిలగడదుంప ఉపయోగాలు చలికాలంలో ఆరోగ్యానికి ఎక్కువగా తినాల్సిన ఫుడ్ చిలకడదుంపలు ఈ దుంపలు మన శరీర ఆరోగ్యానికి కావలసినన్ని పోషకాలు ఇస్తాయి. చూడ్డానికి చిన్నగా కనిపించినా తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఉడకబెట్టుకొని మరియు కూర చేసుకుని కూడా తినవచ్చు. ఇవి చాలా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. తింటుంటే మెత్తగా జిగురుగా అనిపిస్తుంది. కానీ వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన అద్భుతమైన పోషకాలు విటమిన్స్ బాగా అందుతాయి. ఎందుకంటే ఈ దుంపలలో చాలా పోషకాలు ఇమిడి ఉన్నాయి.
Chilakada Dumpa In Telugu – చిలగడదుంప ఉపయోగాలు
Chilakada Dumpa In Telugu
సహజంగా చలికాలంలో వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ చల్లగా ఉంది కానీ దేనిని కూడా వదిలిపెట్టరు. కానీ అలాంటి దాంట్లో ఈ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్ అందుతాయి. దృష్టిలోపం ఉన్న వారికి ఈ గడ్డ తినడం వల్ల దృష్టిలోపం కూడా తొలగిపోతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి తకువ గా అవుతుంది. అలా కడుపు నిండుగా వునట్టుగా అనిపిస్తుంది. ఈ గడ్డ తినడం వల్ల ఎవరైనా బక్కగా ఉండి బాధ పడుతుంటారో వాళ్ళు రోజూ దీని తిన్నట్లయితే కచ్చితంగా బరువు పెరగడంతో పాటు లావు కూడా అవుతారు. ఇది సహజంగా చాలామంది తినేవారు అంటుంటారు. రుచికి రుచి చూడడానికి అందంగా ఉండడం చర్మ సౌందర్యం కూడా దీనికి అద్భుతమైన గుణం.
విటమిన్ ల గని
Chilakada Dumpa In Telugu
ఈ దుంపలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ, సి ఉన్నాయి. విటమిన్ ఏ బి6 పొటాషియం మాంగనీస్ వంటి ఖనిజాల పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ దురదృష్టి కంటి సమస్యలు కలలో నీరు కారడం ఇలాంటి సమస్యలను విటమిన్ ఎ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి రోగనిరోదక శక్తి కావలసినంత మనిషికి పెంపొందిస్తుంది. ఇందులో విటమిన్ b6 మెదడు సాంకేతాలు మెదడుకు ఆరోగ్యంగా ఉంచే విధంగా చూసుకుంటుంది. మెదడు సమస్యల్ని సరిచేస్తుంది.
జీర్ణ క్రియ
Chilakada Dumpa In Telugu
చలికాలంలో ఈ దుంపలు తినడం వల్ల శరీరం కావాల్సినంత వెచ్చదనం తీసుకుంటుంది. ఈ చక్కెర దుంపలలో కార్బోహైడ్రేడ్లు ఉండడం గొప్ప మూలం, ఇవి దీర్ఘాలికంగా శక్తిని అందిస్తాయి. శరీరానికి కావాల్సినంత అనుభూతి సంతృప్తి కలిగిస్తాయి. జీర్ణ క్రియ కు కావలసినంత ఫైబర్, చక్కెర స్థాయిని రక్తంలో పెంపొందిస్తాయి. కాబట్టి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఈ దుంపలు చాలా దోహదపడతాయి. ఇవి తినడం వల్ల శరీరం తగినంత ఉష్ణోగ్రతను తీసుకుంటుంది.
బరువు తగ్గడంలో
Chilakada Dumpa In Telugu
మీరు కష్టపడి సంపాదించిన శరీరంలో పెంపొందించిన కిలోలు బరువు తగ్గించడానికి ఇవి బాగా దోహదపడతాయి. బరువు తగ్గాలంటే స్వీట్ చిల కాడ దుంపలు తినాల్సిందే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఈ పీచు పదార్థం తిన్నట్లయితే కడుపు నిండుగా ఉండి ఆకలి వేయకుండా చాలా సేపు కంట్రోల్ లో ఉంచుతుంది. ఇలా ఉండడం వలన ఆహారం తినకుండా ఎక్కువ సేపు ఉంటే శరీరం లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. తద్వారా శరీరంలో కొవ్వు తగ్గి బరువు నియంత్రణలో వస్తుంది. శరీరం దృఢత్వంగా అవుతుంది
గుండె ఆరోగ్యం
Chilakada Dumpa In Telugu
గుండె ఆరోగ్యం ఉండడానికి ఈ చిలకడ దుంపలు ఎంతగానో సహాయపడతాయి. ఈ దుంపలు తినడంతో జీర్ణక్రియ పెరుగుతుంది జీర్య వ్యవస్థ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ చిలకడదుంపలలో కావలసినంత పొటాషియం ఉండడం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెకు రక్త సరఫరా సరిగా జరిగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన రక్త నాళాల వ్యవస్థను పెంపొందించడానికి పొటాషియం ఎంతగానో దోహదపడుతుంది. ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను రాకుండా నియంత్రిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం
Chilakada Dumpa In Telugu
ఈ చలికాలంలో చర్మంపై చల్లగాలి స్వభావం చూపిస్తుంది. దాని వలన చర్మం పొడి వారినట్టుగా పగిలినట్టుగా అవుతుంది. చూడడానికి చాలా చికాకు అనిపిస్తుంది. అలాంటి దానికి ఈ స్వీట్ చిలకడ దుంపల తినడం వలన జీర్ణకియ వ్యవస్థ పెంచడంతోపాటు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఏ సమస్య అయినా జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడినప్పుడు బయటకు వచ్చి చర్మవ్యాధులుగా మరిన్ని వ్యాధులను మారతాయి. కాబట్టి జీర్ణ క్రియ అనేది సరిగ్గ ఉంటే సమస్యలకు కడుపులోనే అంతం చేయవచ్చు. ఈ చిలకడ దుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఆరోగ్యమైన చర్మాన్ని కాపాడడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది విటమిన్ ఎ అవసరమైన చర్మ సమస్యలు తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. కఠినమైన వాతావరణ పరిస్థితిలో మన చర్మాన్ని రక్షించడం కీలకపాత్ర పోషిస్తుంది. చలికాలం మొత్తం మీ చర్మాన్ని అంత తేమగా మెరుస్తూ ఉంచుతుందని నిపుణుల సలహా…
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఆయుర్వేద వెబ్సైట్ ని ఫాలో చేయండి అలాగే ఈ కంటెంట్ ని లైక్ చేయండి షేర్ చేయండి.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Chilakada Dumpa In Telugu
Chilakada dumpa other names in Telugu
Chilakada dumpa benefits in telugu
Sweet potato in Telugu rayalaseema