Carrot Juice Benefits – క్యారెట్ జ్యూస్ తో ఇలా చేస్తే…. బరువు తగ్గడం కాయం…
Carrot Juice Benefits మనం రోజు రకరకాల కూరగాయలు తింటుంటాం. కూరగాయలు లేదా ఆకుకూరలు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి. అవి మన శరీరానికి కావాల్సినంత అనుకూల పోషకాలనిస్తుంటాయి. కానీ వాటిలో ఈ క్యారెట్ ని ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిని ఉడికించాల్సిన అవసరం లేదు కూర చేయాల్సిన అవసరం లేదు నేరుగా అలాగే తినవచ్చు.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Carrot Juice Benefits – క్యారెట్ జ్యూస్ తో ఇలా చేస్తే…. బరువు తగ్గడం కాయం…
Carrot Juice Benefits
ఈ క్యారెట్ ను రోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని న్యూట్రిష్టనిష్టులు చెప్తున్నారు. ఈ క్యారెట్లు అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్యారెట్ ను తినడం వలన మన శరీరానికి అనేక పోషకాలు అందిస్తాయి. క్యారెట్లు రోజుకు ఒకటి తిన్నా చాలు ఎంతో లాభం కలుగుతుంది. ఈ క్యారెట్లు పరిగడుపున తినడం వలన గ్యాస్టిక్ సమస్యను కొంతవరకు తగ్గిస్తాయని నిపుణులు చెప్తున్నారు. రోజు ఈ క్యారెక్టర్ ఇప్పుడు చర్చిద్దాం….
కంటి చూపులో
Carrot Juice Benefits
క్యారెట్లు రోజు తినేవారిలో కంటిచూపు చాలా చురుగ్గా ఉంటుంది. పూర్వకాలంలో పూర్వీకులు అప్పుడప్పుడు ఈ క్యారెట్లు పొలంలో తినేవారు కాబట్టి వారికి కంటిచూపు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ కాలంలో కూడా ఈ క్యారెట్ ను రోజు తిరగడం వల్ల కండిచూపు మెరుగుపడుతుంది. ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్ విటమిన్ ఏ గా మారి కంటిచూపు పెరగడానికి సహకరిస్తుంది. ఇలా రోజు క్యారెట్ తినడం వల్ల కంటి చూపు చాలా వరకు పెరుగుతుంది. కళ్లద్దాలు పెట్టుకున్న వారు కూడా ఈ కంటిచూపు పెరగడానికి అవకాశం ఉంది. కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్న వారు రోజు రెండు నుంచి మూడు క్యారెట్లు పరిగడుపున గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని తిన్నట్లయితే కొన్ని రోజులలో వారు కళ్లద్దాలు తీసి చూడగలరు వారికి తేడా కనిపిస్తుంది. రేచికటితో బాధపడుతున్న వారు కూడా ఈ క్యారెట్ ని వండుకొని తినడం నేరుగా తినడం గానీ చేయాలి. ఇలా చేసిన వారికి కంటిచూపు మెరుగుపడుతుంది. చాలావరకు కంటి శుక్లాలు ఏర్పడుతుంటాయి. వయసు పైబడిన వారికి ఈ కంటి శుక్లాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంటే ఈ క్యారెట్ వండి పెట్టడం జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల కొన్ని రోజులలో శుక్లాలు తొలగిపోయి వారి కళ్ళు క్లియర్ గా కనిపించడానికి అవకాశముంది. అదేవిధంగా ఈ క్యారెట్లు విటమిన్ సి బాగా పుష్కలంగా ఉండడంతోని శరీరంలో జరిగిన గాయాలు కానీ ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఇది పూర్తిగా తొలగిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడంలో క్యారెట్ బాగా పనిచేస్తుంది. ఇలా క్యారెట్లు తినేవారికి అంటువ్యాధులు రోగాలు చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే శరీరంలో రోగనిరోశక్తి పెరిగి శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది
చర్మం సంరక్షణలో
Carrot Juice Benefits
ఈ క్యారెట్ లలో బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల సూర్యకాంతి నుంచి చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది. అలాగే వయసు మీద పడిన వారికి ముడతలు వస్తుంటాయి. ఆ ముడతలు రాకుండా కాపాడుతాయి. కాబట్టి ఈ క్యారెట్ రెగ్యులర్ గా తినేవారికి ముడతలు తక్కువగా ఉంటాయి. ఈ క్యారెట్ వల్ల చర్మం యొక్క కాంతి తత్వం పెరుగుతుంది. చర్మం యొక్క టోన్ బాగా మెరుగు పడుతుంది. ఈ క్యారెట్లల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గి మెరుగుపడుతుంది. కాబట్టి జీర్ణం తొందరగా అవుతుంది. మలబద్ధక సమస్యలను నివారిస్తుంది మలం తొందరగా బయటికి వెళ్లేలా సహకరిస్తుంది. అదేవిధంగా చర్మ సమస్యలను కూడా నివారిస్తూ గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు చాలా బాగా పెంచుతుంది
గుండెపోటు
Carrot Juice Benefits
ఈ క్యారెట్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్త సరఫరాను మెరుగుపడేలా చేస్తుంది. తద్వారా బీపీ నియంత్రణలో ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ క్యారెట్లలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు గుండెపోటుకు వచ్చే ప్రమాదం తగ్గిస్తాయి. అలాగే రక్తనాళాలను మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. క్యారెట్లలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కొంచెం తిన్నట్టుగా అనిపించి పొట్ట నిండుగా ఉంటుంది. కాబట్టి ఆకలి కొంచెం తొందరగా వెయ్యదు. అందుకని వీటిని స్నాక్స్ బదులు అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా అలవాటు చేసుకున్నట్లయితే ఆకలి నియంత్రణలో ఉంచి బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఇలా చేయడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.
మెదడు పనితీరులో
Carrot Juice Benefits
క్యారెట్లలో బీటా కెరోటిన్, లూటీన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల మెదడును ఎప్పుడు చురుగ్గా ఉంచుతుంది. అందుకనే మనిషి యొక్క శరీరం ఎప్పుడూ చురుగ్గా ఉంచుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది క్యారెట్ ను రోజు ఒకటిగానీ రెండుగాని తిన్నట్లయితే ఏకగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్రవేత్త అధ్యనంలో వెలువరించారు. ఇలా రోజుకు ఒక క్యారెట్ తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి రోజుకు ఒక క్యారెట్ తినడం మరవద్దు తీసుకునే విధానంలో తేడా లేకుండా కూర గాని పచ్చిది కానీ జ్యూస్ కానీ చేసుకొని తాగినట్లయితే క్యారెట్ చాలా బాగా పని చేస్తుంది. కాబట్టి క్యారెట్ ఎక్కువగా జ్యూస్ రూపంలో తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు నివారిస్తుంది. చర్మ సమస్యల నివారిస్తుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. ముడతలు మచ్చలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. సూర్య కాంతి నుంచి చర్మం పొడిబారక్కుండా చూసుకుంటుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఈ క్యారెట్ వల్ల ఉన్నాయి. కాబట్టి రోజుకు ఒక క్యారెట్ తినే అలవాటు చేసుకోండి ఇకనైనా మేలుకోండి
ఇలాంటి మరెన్నో ఆయుర్వేద చిట్కాల కోసం మా యొక్క ఫేస్బుక్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అందరికంటే ముందుగా ఈ చిట్కాలని మీరే చదవండి.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Carrot Juice Benefits
Carrot juice benefits in telugu
Carrot juice benefits for skin
Carrot juice benefits for male
Carrot juice benefits for females
Benefits of carrot juice on empty stomach
How much carrot juice is safe to drink daily