ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుప్రాచీన ఆయుర్వేదంమూలికల ఉపయోగాలురోగ నివారణ

Black Nightshade – కామంచి

Black Nightshade – కామంచి

<strong>Black Nightshade</strong>

Black Nightshade - కామంచి
Black Nightshade - కామంచి

Uses – ఉపయోగాలు

<strong>Black Nightshade</strong>

  • ముందుగా మీరు అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మొక్క కషాయం కానీ చూర్ణం కానీ మరే విధమైనది కానీ గర్భిణీ స్త్రీలు అస్సలు ఉపయోగించకూడదు. వాళ్ళు ఉపయోగించినట్లైతే వాళ్లకి రక్తస్రావమయి గర్భం పోతుంది.
  • ఈ మొక్కని మామూలుగా కర్ణాటక తమిళనాడులో ఆకుకూరల అమ్ముతారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఈ మొక్క యొక్క పేటెంట్ ట్రైన్స్ కోసం కూడా పోటీ పడ్డ దేశాలు ఉన్నాయి.
  • కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మొక్క యొక్క ఆకులను తెరిచి వాటిని బాగా వేడి చేసి మామూలు వేడి అయిన తర్వాత ఆ కిల్ల్ల యొక్క నొప్పుల పైన కట్టినట్లయితే కీళ్లనొప్పులు తగ్గిపోతాయి.
  • మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఈ యొక్క ఆకులను వేడి చేసి మోకాళ్ళ పై భాగంలో కఠినట్టయితే వారికి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
  • మామూలుగా తలనొప్పి చాలామందికి ఉంటుంది. ఎన్నో రోజులు నుంచి తలనొప్పి కూడా ఈ ఆకుల ద్వారా నయం చేయవచ్చు. ఈ ఆకులను కొంచెం వేడి చేసి తలపై పెట్టుకుని కొంచెం కట్టు కట్టుకున్నట్లయితే రాత్రి సమయంలో కట్టుకుంటే పొద్దున వరకు తలనొప్పిలహరించేస్తుంది. నొప్పి మళ్ళీ రాకుండా నివారిస్తుంది.
Black Nightshade - కామంచి
  • చాలామందికి చికెన్ ఫాక్స్ వచ్చిన తర్వాత వారికి మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఆ మచ్చలు పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క ఆకును దంచి పేస్టులా చేసుకుని ఆ మచ్చలపైన అప్లై చేసుకుంటూ ఈ యొక్క ఆకులను పప్పులో గాని చెట్ని గాని చేసుకొని తిన్నట్లయితే తొందరగా ఈ మచ్చల నుంచి ఉపశమనం లభిస్తుంది. మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి.
  • జలుబు పిల్లలలో పెద్దవారిలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఈ యొక్క ఆకులను తీసుకొని నీళ్లలో వేసి ఆ గిన్నె యొక్క మూత పెట్టి బాగా వేడి చేసి తర్వాత ఈ ఒక ఆవిరి పీల్చినట్లయితే జలుబు కూడా మాయమైపోతుంది.
Black Nightshade - కామంచి
  • నోట్లో అల్సర్ స్ నోటిపూతలు నాలుకపై పొక్కుల్లా రావడం ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా ఈ యొక్క ఆకులను తీసుకొని నిలలో వేసి బాగా కాచిన తర్వాత దానిని పొద్దున్న సాయంత్రం పుక్కిలించి ఉంచినట్లయితే నోట్లో ఉన్న సమస్యలన్నీ తగ్గిపోతాయి.
  • పూర్వకాలం నుంచైనా పిచ్చికుక్క కరిచినప్పుడు రకరకాల మందులు పెడుతుంటారు. అందులో ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కుక్క కరిచిన చోట యొక్క ఆకు రసాన్ని పెట్టినట్లయితే కుక్క విషయాన్ని వెంటనే గుంజేస్తుంది.
  • మన పూర్వీకుల నుంచి కూడా తేలుకాటుకు రోజున గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. తేళ్ళు రకరకాలుగా ఉంటాయి. ఎలాంటి తేలు తరచినా ఈ యొక్క ఆకు రసాన్ని కలిసిని చోట పెట్టినట్లయితే వెంటనే విషన్ని, కుట్టిన చోట నొప్పి లేకుండా చేస్తుంది.
  • ఈ రోజుల్లో అయితే చాలామందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ యొక్క చెట్టు వేరుని తీసుకొని మంచిగా కడిగి వాటిని నీటిలో వేసి కషాయంలో కాసుకుని రాత్రి పుట తాగినటైతే వారికి నిద్ర అనేది సరిగ్గా వస్తుంది.
  • ఈ యొక్క ఆకు కషాయాన్ని పుక్కిలించి ఉంచినప్పుడు పిప్పి పన్ను నొప్పి చిగురు నొప్పి ఉన్న వారికి కూడా ఈ నొప్పిని హరిస్తుంది.
Black Nightshade - కామంచి
  • ఈ యొక్క ఆకులని తీసుకొని అప్పులో గాని, చట్నీలో గాని మనం రోజువారిలా కూర చేసుకుని తిన్నట్లయితే లివర్సంకి బంధిత రోగాలు తగ్గిపోతాయి. లివర్కు సంబంధించిన రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
  • ఈ కూర తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రాకుండా వివరిస్తుంది.
  • పచ్చకామెర్లు వచ్చినవారు ఈ యొక్క ఆకుల కూరని సమూలంగా మూడు రోజులకు ఒకసారి తిన్నట్లయినా రోజు తిన్నట్లైనా ఈ కామెర్లను తగ్గించుకోవచ్చు.
  • ఈ రోజుల్లో మూత్రపిండ సమస్యలు ఉన్నవారు, మూత్రపిండం వాపు, మూత్రం వచ్చి రానట్టుగా సమస్యలు ఉన్నవారు కూడా ఈ యొక్క ఆకు కషాయం తాగిన లేదా ఈ యొక్క కూరను తిన్న మూత్రపిండా వాపుల సమస్యలు మూత్రపిండాలకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గిపోతాయి.
  • రేచీకటి సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకులను కూర వండుకుని తిన్న లేదా ఆకులు బెరడును మామూలుగా తెచ్చుకుని ఐదు నుంచి పది రోజులు నీడలో ఎండబెట్టుకుని చూర్ణం చేసుకొని ఆ చుర్నని వాటర్ లో వేసుకుని తాగిన రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.
  • ఈ చెట్టు యొక్క కాయలను తీసుకుని చక్ని చేసుకొని తిన్నట్లయితే ఆకలి వేయని వారికి కూడా ఆకలి ఎక్కువ అవుతుంది.
  • అర్షములు ఉన్నవారు ఈ యొక్క చెట్టు కషాయాన్ని లేదా కూరని రెండు మూడు రోజులకు ఒకసారి తిన్నట్లయితే వారికి అర్షములు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. లేనివారికి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటుంది.
  • ఈ చెట్టులో మరొక అబ్దుత గుణం ఉంటుంది. ఇది ఈ చెట్టులోనే అతి ముఖ్యమైనది. ఈ చెట్టు యొక్క గింజలను స్వీకరించి ఆ గింజలకు సమూలంగా నువ్వులను కలిపి నూనె చేసుకుని తెల్లజుట్టుకు పెట్టినట్లయితే అవి కొద్ది రోజుల్లోనే నల్లగా మారిపోతాయి.
Black Nightshade - కామంచి
  • ఈ చెట్టు యొక్క కూరలను తిన్నట్లయితే పుట్టలో ఉన్నటువంటి చెడుక్రియలు నశించిపోయి గ్యాస్టిక్ సమస్య ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. పొట్ట ఖాళీగా ఉన్నట్టుగా ఆకలి వేస్తూ ఉంటుంది.

మొక్కను గుర్తించే విధానం..

<strong>Black Nightshade</strong>

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FAQ

<strong>Black Nightshade</strong>

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

Kamanchi plant uses

Kamanchi plant benefits

Solanum nigrum common name

Kamanchi plant price

Kamanchi plant medicinal uses

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Solanum nigrum medicinal uses

Solanum nigrum uses

Solanum melongena common name

Black nightshade uses

Black nightshade in Hindi

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Black nightshade medicinal uses

Black nightshade benefits

Black nightshade leaves benefits

Black nightshade in india

Black nightshade scientific name

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Black nightshade in Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *