Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు… ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది అధిక రోగాలకు బానిసత్వంగా మారిపోతున్నారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే అందులో ఒక్కరికి ఖచ్చితంగా ఈ కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్న వారే… మారుతున్న జీవనశెలిలో ప్రతి ఒక్కరు ఈ కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. ఈ చెడు జీవనశైలి మరియు ఆహార అలవాట్లతో మార్పు కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల రోగాలను తెచ్చుకుంటున్నారు. దీని వలన ప్రజలు తమ ప్రాణాలను తక్కువ సమయంలోనే కోల్పోతున్నారు. అదేవిధంగా మారిన ఆహారపు అలవాట్ల వలన రకరకాల రోగాలను తెచ్చుకుని చాలా ఇబ్బంది పడుతూ జీవితం గడుపుతున్నారు. అందులోనే ఈ ఆహారపు అలవాట్ల వలన మధుమేహం, అధిక రక్తపోటు, డిప్రెషన్ ఇలాంటి అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది పెద్దవారిలో చిన్నవారిలో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి రోజువారి ఆహారపలవాట్లుగా అలవాటు చేసుకుంటే కొంతవరకు ఈ కొలెస్ట్రాల్ని నిర్మూలించవచ్చు. అవేంటో ఇప్పుడు చూడండి.
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…
<strong>Belly Fat Lose Tips In Telugu </strong>
అల్లం
అల్లం లో యాంటీ ఇంప్లిమెంటరీ మరియు జింజర్ అనేక సమ్మేళనాలు కూడా ఎలంలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించాడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది హైపోపీనియన్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించడమే కాకుండా లిపిడ్ ప్రొఫైల్ ని కూడా బాగా మెరుపరుస్తుంది. అటువంటి పరిస్థితులలో అల్లం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. అయితే ఈ అల్లా ని ఎలా తినాలి? ఎలా తింటే చెడు కొలెస్ట్రాల్ కలుగుతుంది? మంచి కొలెస్ట్రాల్ ఎలా వస్తుందని ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టి
రోజువారి జీవన విధానంలో చాలామంది అలాం టీ తాగుతూ ఉంటారు. అల్లం టీ తాగడం వలన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కానీ ఈ అల్లం టీ తో పాటు అల్లం యొక్క గుజ్జును లేదా తురుమును వేసి టీ కాసి తాగినట్లయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ టీ ని ఎప్పుడు కూడా ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఫిల్టర్ చేసుకో తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో కొలెస్ట్రాన్ని నెమ్మదిగా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది అల్లం టీలో నిమ్మరసం కలుపుకొని తాగుతుంటారు. ఇలాంటి వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టి ఎలా తాగిన శరీరానికి కావాల్సినంత ఆరోగ్యకరమైన పదార్థాలను అందిస్తుంది.
నీటిలో పాత్ర
ఈ అల్లాని ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసులో వేసి నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అల్లం నీరుని ఉదయాన్నే కాళీ గడుపు తో తాగినట్టు అయితే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా రోజు చేసినట్లయితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో ఈ నీరు చాలా బాగా పనిచేస్తుంది. ఇదే విధంగా పరిగడుపున అల్లాన్ని తిన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొందరికి అల్లం పడకపోవచ్చు నీటిలో వేసుకుని తాగినట్లయితే కొలెస్ట్రాల్ కొద్ది రోజులలో మంచిగా తగ్గిస్తుంది. అదే విధంగా స్థూలకాయత్వం ఉన్న వారికి కూడా ఈ నీరు చాలా బాగా పనిచేస్తుంది.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.