Beetroot Juice Benefits – బీట్రూట్ జ్యూస్ ఉపయోగాలు
ఈ సమాజంలో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. రోజువారి తినే ఆహారం, మానసిక ఒత్తిడి అధిక ఇబ్బందులతో మనిషి రోగాల పాలవుతున్నాడు. హాస్పిటల్స్ ఆని టాబ్లెట్స్ ఆని ఇలా వాడి వాడి రకరకాల సమస్యల పాలవుతున్నారు. కానీ కొన్ని సమస్యలను మనమే తగ్గించుకోవచ్చు. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఈ ఔషధాన్ని తయారు చేసుకొని తాగినట్లయితే ఈ రక్తహీనత సమస్యని మనమే ఈజీగా ఇంటి దగ్గర నుంచి తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం చూసేద్దాం….
Beetroot Juice Benefits – బీట్రూట్ జ్యూస్ ఉపయోగాలు
<strong>Beetroot Juice Benefits</strong>
Beetroot
ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనిషి రోజుకు ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుత కాలంలో అయితే ఎక్కువగా రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అధిక ఒత్తిడి సమయపాలన తదితర కారణాలవల్ల మనిషి అనారోగ్య పాలవుతున్నాడు. అయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం మన మన చేతిలోనే ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఆకుకూరలు పండ్లరసాలు మనిషికి ఎన్నో సమస్యల నుంచి తగ్గిస్తున్నాయి. అలాంటి వాటిలో ఇది ఒక ”బీట్రూట్ జ్యూస్” వల్ల రక్తహీనతను పూర్తిగా నిర్మించవచ్చు. అది ఎలాగో చూద్దాం….
Uses – ఉపయోగాలు
<strong>Beetroot Juice Benefits</strong>
- శరీరంలో రక్త శాతాన్ని పెంచడంలో ఈ బీట్రూట్ ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఈ బీట్రూట్ ని బాగా కడిగి చిన్న చిన్న కుక్కలుగా కోసుకొని మిక్సీ జార్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని రోజు పరిగడుపున తాగడం వలన శరీరంలో రక్తం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
- నీరసంగా ఉన్నవారు కూడా ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఈ బీట్రూట్ ని జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ తాగినటైతే వారికి నీరసం తగ్గి రోజు మొత్తం ఉషారుగా ఉంటారు.
- హైబీపీ ఉన్నవారు ఈ బీట్రూట్ ని తినడం వలన కానీ జ్యూస్ తాగడం వలన గాని రక్తసరఫర సరిగ్గా జరిగి గుండె సమస్యలు తగ్గుతాయి. అలాగే హైబీపీ నుంచి కూడా కోల్కుంటారు.
Beetroot Juice
- రోజు వ్యాయామం చేసే ముందు వ్యాయామం చేయకముందు ఎప్పుడైనా ఈ బీట్రూట్ తీసుకోవడం వలన తొందరగా బరువు తగ్గడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.
- గర్భిణీ స్త్రీలైతే ఈ బీట్రూట్లో ఉండే పోలిక్ యాసిడ్ వలన కడుపులోని బిడ్డ పెరగడానికి రోగ నిరోధక శక్తి పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
- లివర్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ బీట్రూట్ ని పచ్చిది అలాగే తింటే లివర్స్ సమస్యలు తగ్గిపోతాయి.
- మతిమరపు జ్ఞాపకశక్తి తక్కువున్న వారు కూడా ఈ బీట్రూట్ ని వండుకొని తిన్నట్లయితే వారికి మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
- రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా తగ్గి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రోజు ఈ బీట్రూట్ జ్యూస్ ని పరిగడుపున తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ శాతం ఇట్టే పెరిగిపోతుంది.
- ఈ బీట్రూట్లో కాల్షియం ఉండడం వలన పిల్లలకి గానీ పెద్దవారికి గాని ఈ జ్యూస్ చేసి ఇవ్వడం వలన బొక్కలు గట్టి పడతాయి. పిల్లలు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి.
- మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు డల్ గా ఉండేవారు రోజు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాంటివారికి ఈ బీటుతూ చాలా ఉషారుగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది.
- కంటి సమస్యలకు కూడా ఈ బీట్రూట్ చక్కటి ఔషదం అని చెప్పవచ్చు. కల్ల సమస్యలు ఉన్నవారు కూడా ఈ బీట్రూట్ ని కూర వండుకొని తిన్న జ్యూస్ చేసుకుని తాగిన కల్ల సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Advice – సూచనలు
<strong>Beetroot Juice Benefits</strong>
బీట్రూట్ మంచి చేస్తుంది. దీని వాడకంలో సరిగ్గా లేనట్టు అయితే చెడు కూడా చేస్తుంది. కాబట్టి ఈ బీట్రూట్ ని కిడ్నీ రాళ్ల సమస్య గ్లాండ్ బ్లర్డర్ సమస్య ఉన్నవారు అసలు తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే వారికి నొప్పి పెరిగి చాలా ఇబ్బంది పడతారు. కిడ్నీలు వాపోచ్చే అవకాశాలు ఉన్నాయి.
చర్మంపై ఎలర్జీ దద్దుర్లు ఎక్కువగా ఉన్నవారు ఈ బీటు జ్యూస్ గాని బీట్రూట్ గాని తినకపోవడం మంచిది. తిన్నట్లయితే వారికి ఎక్కువ ఎలర్జీ పెరిగే అవకాశాలుంటాయి.
మధుమోహ వ్యాధితో బాధపడేవారు ఈ బీట్రూట్ ను తినకపోవడం మంచిది దీనిలో చక్కెర శాతం ఉండడం వల్ల వారికి షుగర్ లెవల్ పెరిగిపోయే అవకాశం ఉంది.బీట్రూట్ మంచి చేస్తుంది. దీని వాడకంలో సరిగ్గా లేనట్టు అయితే చెడు కూడా చేస్తుంది. కాబట్టి ఈ బీట్రూట్ ని కిడ్నీ రాళ్ల సమస్య గ్లాండ్ బ్లర్డర్ సమస్య ఉన్నవారు అసలు తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే వారికి నొప్పి పెరిగి చాలా ఇబ్బంది పడతారు. కిడ్నీలు వాపోచ్చే అవకాశాలు ఉన్నాయి.
చర్మంపై ఎలర్జీ దద్దుర్లు ఎక్కువగా ఉన్నవారు ఈ బీటు జ్యూస్ గాని బీట్రూట్ గాని తినకపోవడం మంచిది. తిన్నట్లయితే వారికి ఎక్కువ ఎలర్జీ పెరిగే అవకాశాలుంటాయి.
మధుమోహ వ్యాధితో బాధపడేవారు ఈ బీట్రూట్ ను తినకపోవడం మంచిది దీనిలో చక్కెర శాతం ఉండడం వల్ల వారికి షుగర్ లెవల్ పెరిగిపోయే అవకాశం ఉంది.
ఇంకా బీట్రూట్ వలన చాల ఔషధాలు తాయారు చేయవచ్చు . పేజి లెంత్ పెరగడం వలన ఇంతేకే అపివేస్తునం.మేగాతది తరువాత పేజి లో వస్తుంది.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
FAQ
<strong>Beetroot Juice Jenefits</strong>
Beetroot juice benefits for men
Beetroot juice benefits for female
Beetroot juice benefits for skin
Beetroot juice Benefits in Hindi
Best time to drink beetroot juice