Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే…
Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే… బట్టతలతో ఈ రోజుల్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. చూడడానికి అంద వికారంగా అనిపిస్తుంది. వెంట్రుకలు నిండుగా ఉంటేనే ఆడవారైనా మగవారైనా అందంగా కనిపిస్తారు. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు ఈ హెయిర్ పాల్ ఇబ్బంది పెడుతుంది. అయితే చాలామంది వెంట్రుకలు ఊడిపోయిన తర్వాత మళ్లీ రావని అనుకుంటారు. అయితే కొన్ని నూనెలతో బట్టతలపై కూడా వెంట్రుకలు రప్పించవచ్చు… అవేంటంటే?
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….
Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే…
Baldness Symptoms
అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నల్లని అందమైన జుట్టు ఉండాలని ఇష్టపడుతుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలామందికి అతి చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ రావడం అనేది పెద్ద సమస్యగా మారింది. వారి బాధ మాటల్లో చెప్పుకోలేం ఇలా హెయిర్ ఫాల్ వచ్చిన వారిని చూసి వెక్కిరించడం, హేళన లాంటివి చేస్తుంటారు. ఇలా బట్టతల వచ్చిన వారిని చూసి హేళన చేయడం వలన వారిలో ఉన్నా వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.
బట్టతల రావాలని ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కానీ పొల్యూషన్, జెనెటిక్స్, ఒత్తిడి చెడు ఆహారాలు వివిధ రకాల కారణాల వల్ల ఈ బట్ట తల రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామందికి జుట్టు రాలకుండా ఉండాలని చెప్పి రకరకాల నూనెలను మరియు షాంపూలను వాడుతుంటారు. ఇలా వాడినప్పటికీ వారికి సత్ఫలితాలు రాక ఇబ్బంది పడుతుంటారు. ఈ హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలను సక్రమమైన పద్ధతిలో వాడినట్లయితే బట్టతల ను తగ్గించవచ్చు. నిజానికి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గుంటగలగర ఆకు తీసుకుని దాని ద్వారా నూనె చేసుకుని వాడిన హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఈ బట్టతల ను నివారించడమే కాకుండా వెంట్రుకలు దట్టంగా వచ్చే విధంగా నల్లగా ఉండే విధంగా చుండ్రు కూడా లేకుండా అందమైన మృదువైన వెంట్రుకలను ఇస్తుంది. అలాంటి ఔషధాలు గల ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చేయడం కొంచెం కష్టమే అయినా రకరకాల పేర్లతో ఈ నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడడం వల్ల కూడా బట్టతలను నివారించవచ్చు. అదే కాకుండా ఇంకొన్ని నూనెలు కూడా మార్కెట్లో ఉన్నాయి… అవేంటంటే?
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..
నిద్ర లేకపోవడం సరిగ్గా జుట్టు సంరక్షణ చేయకపోవడం ఇలాంటి ఎన్నో రకాల కారణాల వల్ల కూడా బట్టతల వస్తుంది. కొంతమంది అయితే జుట్టు రాలకుండా ఉండాలని జుట్టు ఒత్తుగా రావాలని వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయినా వెంట్రుకలు ఊడిపోవడం మాత్రం ఆగవు కానీ ఈ నూనెతో ట్రై చేయండి జుట్టు రాలకుండా ఆగిపోవడమే కాకుండా కొత్త వెంట్రుకలు కూడా అమలు వస్తాయి. అదేం నూనె ఎలా వాడాలి అనేదాన్ని ఇప్పుడు తెలుసుకోండి…
జుట్టు రాలడానికి గల కారణాలు ఇవి
Baldness Symptoms
అసలు ముందుగా జుట్టు రాలడం తగ్గాలంటే ముందు వెంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయో తెలుసుకోండి.. అది ముఖ్యం. ఈ కారణాలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జుట్టు రాలడాన్ని ఈజీగా ఆపొచ్చు. కొంతమందిలో అయితే హార్మోన్ల సమతుల్యత వల్ల జుట్టు రాలిపోతుంది. ఇంకొంతమందిలో శరీరంలో ఉన్నటువంటి పోషకాలు లోపించడం వల్ల కొంతమందిలో తగినంత నిద్ర లేకపోవడం ఒత్తిడి ఉండడం యాంగ్లైట్ ఇవ్వండి. సమస్యలు ఏర్పడడం వల్ల చుట్టు విపరితంగా రాలిపోతుంది.
అదేవిధంగా శరీరంలో ఉండేటటువంటి ఐరన్ ఖనిజాలు, విటమిన్ల లోపం వల్ల కూడా జుట్టు రాలిపోవడానికి అవకాశాలున్నాయి. అదే విధంగా పిసిఒడి థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో హార్మోన్ల సమతుల్యత సరిగ్గా ఉండదు. దీని వల్ల కూడా జుట్టు రాలే అవకాశాలు ఉన్నాయి. జూట్టూ సంరక్షణ సరిగా చూసుకోలేని వారికి బట్టతల వస్తుంది. జుట్టు ఊడిపోయి పల్చగా అయ్యి నెత్తి కనిపిస్తుంది.
Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు….
జుట్టు రాలడాని తగ్గించే కొన్ని చిట్కాలు
Baldness Symptoms
ఈ బట్టతల రాకుండా ఆపడానికి జర్మనీ నూనె చాలా బాగా పనిచేస్తుంది. నూనె పెట్టడం వల్ల నెత్తి మీద రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఈ నూనె వాడటం వలన వెంట్రుకలు లేని చోట కూడా కొత్తగా వెంట్రుకలు రావడం మొదలవుతాయి. అయితే ఈ నూనె ఒక్కటే వాడడం కాకుండా దీనికి కొంచెం కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క జర్మనీ నునే నే మాత్రమే డైరెక్ట్ గా పెట్టడం మంచిది కాదు. దానిలో కొబ్బరి నూనె కలిపినట్లయితే కొంత పల్చబడి బాగా పనిచేస్తుంది.
కొత్త వెంట్రుకలు రావడానికి ఈ జర్మనీ నూనె, కొబ్బరి నూనెతో కలిపి ప్రతిరోజు ఉన్న రాత్రి సమయంలో పడుకునే ముందు బాగా నెత్తికి మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజు ఒక 20 నిమిషాలు మసాజ్ చేసుకున్నట్లయితే త్వరలోనే కొత్త వెంట్రుకలు రావడం మొదలవుతాయి.
జర్మనీ నూనె ప్రయోజనాలు
Baldness Symptoms
జర్మన్ నూనె వాడటం వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ నూనెలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నూనె వాడటం వలన జుట్టు కుదుళ్లు కూడా బలంగా మారుతాయి. అలాగే జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి. దీంతో మీ జుట్టు పొడుగ్గా గట్టిగా రాలకుండా పెరుగుతుంది.
ఈ జర్మనీ నునే వాడేవారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నెత్తిపై మంచి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. ఈ నూనె జుట్టు యొక్క లోపలి భాగం నుంచి బలంగా ఏర్పడుతుంది. నూనె లో ఉండే విటమిన్లు మన జుట్టు వేర్ల నుంచి పెంచుతాయి.
ఈ నూనెలో యాంటీ మైక్రో బయాల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఉండటం వలన జుట్టును ఫంగస్ బ్యాక్టీరియా వంటి వాటితో పోవడానికి బాగా సాయపడతాయి. ఈ నూనె వాడటం వలన నెత్తిపై ఉన్నటువంటి చింటూ కూడా తగ్గిపోతుంది. అలాగే జుట్టును బలంగా చేసి జుట్టు సంరక్షణ పెంచుతుంది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
Baldness Symptoms
Which vitamin deficiency causes hair loss