Atibala Plant Uses In Telugu – అతిబల చెట్టు ఉపయోగాలు
సర్వ రోగ నివారిణి ...
Atibala Plant Uses In Telugu – అతిబల చెట్టు ఉపయోగాలు ఈ వాతావరణం లో ఈ పరిస్తితిలల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాల కష్టంగ మారింది. ఎపుడు ఎ వైరస్ మనపై అట్టాక్ చేస్తుందో తెలిదు. మన ఆరోగ్యం కాపాడుకోవడం తో పటు, అలాగే మనం తినే ఆహారం నుంచి కూడా ఎన్నో ప్రమాదాలు పోల్చి వున్నయి. తెలియని వాతావరణం లో మార్పులు చాల జరుగుతున్నాయి. మన ఆరోగ్యం ఎలా వుందంటే ఎ క్షణాన ఎం జరుగుతుందో తెలియదు. వున్నటువుండే జలుబు , దగ్గు, జ్వరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలిదు. ఇలా వున్నా పరిస్థిలో కూడా మన చుట్టూ ఎన్నో మూలికలు ఔషధాలు వున్నయి. అంతటి శక్తివంతమైన మొక్క ఈ ”అతిబల చెట్టు” ఈ ఒక్క మొక్క 1౦౦౦౦ రోగాలను నయం చేసే శక్తి వుంది. అందుకే దినిని సర్వ రోగ నివారిణి అంటారు.
Atibala Plant Uses In Telugu – అతిబల చెట్టు ఉపయోగాలు
<strong>Atibala Plant Uses In Telugu</strong>
ఈ మొక్కను అతిబల అని, దువేన బెండ అని, ముద్రబెండ అని , దువేన కాయలు అని , వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. జలుబును, దగ్గు ను నయం చేయడానికి పురాతన కాలం నుండి అనేక మొక్కలను వాడుతున్నారు.కానీ ఆయుర్వేదం ప్రకారం దగ్గు గా ని జలుబు గాని తగ్గించడం లో ఎంతో కృషి చేస్తాయి. మన పూర్వికులు ఈ అతిబల మొక్కను కూర వండుకొని తినే వారు . దిని ఆకును రోజు రెండు చొప్పును తినే వారు ఆరోగ్యం గ వుండేవారు. ఈ మొక్క యొక్క ప్రతేకత ఏంటంటే మొక్క కాండం, పువు, ఆకూ, కయ మరియు మొక్క యొక్క వేరు కూడా ఔషధం గ వాడుతారు.
Uses -ఉపయోగాలు
<strong>Atibala Plant Uses In Telugu</strong>
- ఈ మొక్క యొక్క ఆకులను తిసుకోచి పది నుండి పది హీను రోజుల పటు నీడలో ఎండా బెట్టి పౌడర్ గా చేసి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ లో ఒక చెంచ తేనె , ఒక చెంచ ఈ పౌడర్ వేసి తగినట్టితే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
- ఈ మొక్క యొక్క విత్తనాలు నువుల గింజ ఆకారం పోలివుంటాయి. ఈ గింజలను పది నుండి పది హీను రోజుల పాటు నీడలో ఎండా బెట్టాలి. ఈ గింజలను పొడి చేసిన రోజు పరిగాడుపున ఒక గ్లాస్ వాటర్ ఒక చెంచ ,ఒక చెంచ తేనె వేసి తాగాలి. ఆలా కూడా రోగనిరోధక శక్తి నరాల బలహీనత తాగుతుంది. మోకాలు మరియు కిల్లా నొప్పులు వున్నా కూడా మెల్లగా తగ్గి పోతాయి.
- ఈ మొక్క యొక్క ఆకును కురగ వండి తినిన శరీర భలం పెరుగును. నరాల భాలహినత తగ్గును.
- క్షయ, అతిసార, వంతులు, విరోచనాలు, అంటూ వ్యాధులు కవిడ్, మంకి పాక్స్ , జిక విరస్ , స్వయం ఫ్లూ , వైరసు నుండి కాపాడుతుంది. వైరస్ నుండి మన శరీరం నుండి తరిమివేస్తుంది. రోగ నిరోధక వ్యవస్తను ప్రేరేపిస్తుంది.
- పక్ష వాతం వచినపుడు పంచ్చకర్మ చికిత్సా లో అతిబల మొక్క ముక్య కీలక పాత్ర పోషిస్తుంది.
- మూర్చ వ్యాధి (పిట్స్) కళ్ళు చేతులు కోటు కోవటం నాలుక కరవటం నోటి వెంట నురుగు వచ్చే వ్యాధికి కూడా ఈ మొక్క యొక్క ఆకులను మరిగించి రోజు ఉదయాన్నే తాపడం వలన వారికీ ఈ మూర్చ వ్యాధి నుండి కాపాడవచ్చు. లేదా ఉదయం రెండు ఆకులూ సాయంత్రం రెండు ఆకులూ నమిలి తినిన ఈ వ్యాధికి టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు.
- ఈ గింజల నుండి పొడి నీళ్ళలో కలిపి కాషాయం తాయారు చేసి తేనెలో వాడటం వలన మగతనం మెరుగు పరుస్తుంది. లేదా దిని యొక్క వేరును ముక్కలుగా చేర్సి నీడలో ఎండా బెట్టి పొడిగా చేసి రోజు ఈ పొడిని నీటిలో వదిన మగతనం మెరుగు పడుతుంది.
- నరల బలహీనత వున్నా వారు , మతి మరుపు వున్నా వారు రోజు ఉదయాన్నే రెండు అకులను సాయంత్రం రెండు ఆకులను తినాలి. ఇలా తినిన వారియొక్క ఆరోగ్యం మెరుగు పడుతుంది. మతి మరుపు నరాల బలహీనత తగ్గుతుంది. నరాల బలహినతో తిమ్మిరి రావటం వంటి సమస్యలు తగ్గుతాయి.
- గుండె పోటు వున్నవారు పక్షవాతం దిర్గాకలిక మందులు వాడుతున వారుకూడా రోజు ఈ ఆకూ యొక్క రాసాని త్రాగిన కొన్ని రోజులల్లో పూర్తిగా తగ్గును.
- మోకాలి మరియు కిళ్ళ నుప్పులు వున్నవారు శరీరం లో ఎలాంటి నొప్పులు వున్నా ఈ అతిబల ఆకును దంచి కట్టిన అక్కడ నొప్పిని హరించును. అలగే రోజు రెండు ఆకుల చొప్పున తినిన నొప్పులు కొన్ని రోజుల తర్వాత నయం అగును.
- చర్మం పై దురద , దుదుర్లు వున్నా ఈ మొక్క యొక్క కాండం ను తీసుకొని ఆ బాగం రాసిన దురద.. దుదుర్లు తగ్గును. చర్మ సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది.
- ముత్ర పిండం లో రాళ్లు వుండి కూడా చాల రోజుల నుండి భాద పడేవారు కూడా ఈ రసం రోజు తాగడం వలన రాళ్ల సమస్య కూడా తొలిగి పోతుంది. మల్లి రాకుండా నివారిస్తుంది.
- శ్వాస సమస్యలకు కూడా చక్కగా పని చేస్తుంది. ఉదయం సాయంత్రం రేడు ఆకులూ తింటే సర్వరోగ నివారినిల పనిచేస్తుంది.వేలకు వేలు హాస్పిటల్ బిల్ పెట్టవలసిన అవసరం లేదు.
శృంగారం లో ఈ మొక్క ప్రధాన పాత్ర వుంది. వర్షాకాలం తర్వాత కాలం లో ఈ మొక్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. వర్ష కాలం తర్వాత ఈ మొక్క యొక్క ఆకూ వెనుక భాగనా మరియు చెట్టు యొక్క కడా చెట్టు మొదలగు బాగం మనం పటుకుంటే జిగురుగా వుంటుంది. ఈ సమయం లో ఈ మొక్క యొక్క ఆకులు , కాండం మొదలగు భాగాలూ తీసుకొని నీడలో ఎండా బెట్టాలి. దాన్ని పొడిల చేసి ప్రతి రోజు రాత్రి ఈ పౌడర్ కలుపుకొని తగినట్లైతే మెల్ల మెల్ల గ మఘతనం పెరుగును.
గమనిక ……. కానీ ఎట్టి పరిస్తితుల్లోను ప్యాకెట్ పాలల్లో కలుపరదు. అలాగే మన చెలక ఆవు పాలు మాత్రమే వాడాలి. లేని పక్షాన మన ముందే ఆ పలు గట్టిగ అవుతాయి. గట్టిగ ఐన పలు త్రాగరాదు.
మీకు ఈ తయారి విధానం లో ఏమైనా ఇబ్భంది వున్నా మమల్ని సంప్రదించగలరు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం click here
FAQ
<strong>Atibala Plant Uses In Telugu</strong>