ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమూలికల ఉపయోగాలురోగ నివారణ

Anjira – అంజిర పండు

Anjira – అంజిర పండు

Anjira

Anjira - అంజిర పండు

Identification Methodగుర్తించే విధానం

Anjira

Anjira - అంజిర పండు

Uses – ఉపయోగాలు

Anjira

• అప్పుడప్పుడే మొదలవుతున్న కుష్టు వ్యాధిగ్రస్తులు దీనిని శ్వేత కుష్టు అంటారు. అలాంటివారు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి వాటిపై రుద్దినట్లయితే ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా దోహద పడుతుంది.
• నిద్రలేమీ సమస్య ఉన్నవారు ఈ యొక్క పండును తీసుకుని రోజు పడుకునే ముందు తిని ఒక గ్లాసు పాలు తాగి పడుకున్నట్టయితే వారికి నిద్ర బాగా వస్తుంది. పండు దొరకకపోయినా ఎండబెట్టిన పండు కూడా దొరుకుతుంది.
• శృంగారంలో అధిక ఇబ్బంది పడే వారు కూడా ఈ పండును రాత్రి పడుకునే సమయంలో రోజు తిన్నట్లయితే వారికి అమ్మోహమైన దేహపుష్టి లభిస్తుంది.
• అధిక బీపీ ఉన్నవారు ఈ పండును కానీ ఎండబెట్టిన కాయలు గాని తిన్నట్లయితే బీపీని తగ్గించే గుణం దీనిలో ఉంటుంది.
• గుండె సంబంధిత ఎన్నో రోగాలలో ఈ పండును వాడతాం ఈ పండు పచ్చిగా ఉన్న ఎండబెట్టి ఉన్న సమాన ఫలితాలని ఇస్తుంది.
• చిన్నపిల్లల లో బొక్కలు గట్టిపడడానికి వారి యొక్క జీవనశైలి అభివృద్ధి చెందడానికి ఈ పండు ను రోజు తినడం వల్ల వారికి ఎంతో లాభం చేకూరుతుంది.
• రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవారు ఈ పండును ఉదయం తిన్న తర్వాత సాయంత్రం తిన్న తర్వాత ఇలా 40 దినములు తిన్నట్లయితే వారికి రక్త శాతం పెరుగుతుంది.
• అర్షమొలలు ఉన్నవారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ పండును తీసుకొని ఒక రోజు మొత్తం నీళ్లలో నానబెట్టి తిన్నట్లయితే వారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.
• మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండును రాత్రివేళ తిన్నట్లయితే నిద్ర రావడం అదేవిధంగా ఉదయం తటస్థంగా మలం బయటకు రావడం జరుగుతుంది.
• ఇలా ఈ పండుని ఉదయం సాయంత్రం తినడం వలన చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇది దూరం చేస్తుంది. శరీరం కావాల్సిన పోషకాలను ఈ పండు అందిస్తుంది.
Anjira - అంజిర పండు
• ఈ పండును రోజు తినడం వల్ల కిడ్నీకి లివర్ కి గుండెకు బలం ఇచ్చును.
• చిన్నపిల్లల్లో పెద్దవాళ్లు దగ్గు ఉన్నవారు ఈ పండు గింజలను తీసి దానిలో దంచి కొంత చక్కెర కలుపుకొని తినిన దగ్గు నిమ్మలించును.
• కొందరికి పసికి గడ్డలు అవుతుంటాయి. అలాంటి వారికి ఆ గడ్డలపై ఆకులను కట్టిన ఆ గడ్డలు చీము బట్టి పగిలి తొందరగా తగ్గుతాయి.
• జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి.
• పక్షవాతంతో బాధపడుతున్న వారు కూడా ఈ పండు తినడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది.
• పక్షవాతంలో ఈ చెట్టు కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ దాని వాడే విధానం కఠినంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను దాని గురించి ప్రస్తావించడం లేదు.
• కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఈ పండ్లు తినవచ్చు.
• శుద్ధ కట్టు పోయేవారు కూడా ఈ పండు తిన్నా లేక నీళ్లల్లో నానబెట్టుకుని రోజు తిన్న శుద్ధ కట్టు నివారించును.
• అధిక తామర గజ్జి ఉన్నవారు ఈ చెట్టు ఆకులను కాల్చి బూడిద చేసి ఆ బూడిదను నిలలో కలుపుకుని రుద్దుకున్న తగ్గిపోవును.
Anjira - అంజిర పండు

Advice – సూచనలు

Anjira

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..
Anjira - అంజిర పండు

మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FAQ

Anjira

Anjira pandu tree images

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Anjira pandu in english

Anjira pandu benefits

Anjira pandu uses

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Anjira pandu side effects

How to eat anjira pandu

Anjira pandu benefits in telugu

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

అంజీర పండు ఎలా తినాలి

1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *