Amla Juice – ఉసిరి ఉపయోగాలు
Amla Juice – ఉసిరి ఉపయోగాలు చాలామంది అధిక బరువు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరూ ఈ యొక్క డైట్ మెయింటైన్ చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు. ఒక్క ఉసిరికాయ డైట్ తో మొండి కొవ్వును సైతం కలిగించవచ్చు. దీని రకరకాలుగా విభజించి తినడం, తాగడం వలన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది. ఈ ఉసిరికాయ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దీనిని చూర్ణం చేసుకొని మురబ్బా చేసుకొని పచ్చడి చేసుకొని చాలా తిటుంటారు. దీని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం….
Amla Juice – ఉసిరి ఉపయోగాలు
Amla Juice
ఈ ఉసిరికాయ కేవలం సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇది ఈ సీజన్లో మాత్రమే కాస్తుంది. తినడానికి కొంచెం వగరు కొంచెం తీయగా అనిపించే ఈ ఉసిరికా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సీజనల్గా వచ్చే రోగాలను సైతం ఈ ఉసిరికాయ తరిమి కొడుతుంది. దీనిని నిల్వ ఉంచుకోవడానికి పచ్చళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈ కాయలను కత్తితో కోసి అందులో ఉన్న విత్తనం తీసేసి దాని ఎండలో ఉంచి చూర్ణం చేసుకున్నట్లయితే చాలా కాలం ఈ చూర్ణం పనిచేస్తుంది. ఈ చూర్ణంనీ నీళ్లలో వేసుకొని తాగడం వల్ల ఆ రోగనిరోశక్తి పెరుగుతుంది. ఎన్నో అద్భుత గుణాల నటువంటి ఉసిరికాయ మనలో ఉన్న కొవ్వును సైతం కరిగింప చేస్తుంది. మన రోజు తినే ఆహారంలో ఈ ఉసిరికాయ చూర్ణాన్ని చేర్చుకున్నట్లైతే బెల్లీ ఫ్యాట్ తగ్గించేస్తుంది. చర్మ సంబంధించిన వ్యాధులను సైతం తరిమికొడుతుంది. జీర్ణశక్తి పెంచి జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది.
How To Use – ఎలా వాడాలి..
Amla Juice
పెరిగిన అధిక బరువు తగ్గించడానికి ఈ ఉసిరికాయ రసం చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఈ ఉసిరికాయను రెండు భాగాలుగా కోసి అందులో ఉన్నటువంటి విత్తనాన్ని తీసేసి ఆ కాయలను మిక్సీలో వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన రసానికి కొద్దిగా నీరు కలిపి అందులో కొంచెం చక్కెర వేసుకొని చిటికెడు మిరియాలు కలుపుకొని రోజు పరిగడుపున తాగినట్లయితే శరీరంలో ఉన్న కొవ్వును సైతం కరిగింప చేస్తుంది. అలాగే జీర్ణ క్రియ వేగాన్ని పెంచుతుంది. మలబద్ధక సమస్యలు కూడా ఇట్టే తగ్గిచేస్తుంది. ఉసిరికాయలు సీజనల్ గా మాత్రమే లభిస్తాయి. కాబట్టి సీజన్ లేని సమయంలో కూడా దీన్ని చూర్ణం తాగవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడున్న ఉసిరికాయలు తీసుకొని రెండు భాగాలుగా కోసి అందులో ఉన్న విత్తనాన్ని తీసేసి ఎండలో ఈ కాయలను ఎండ పెట్టాలి. ఇలా చేసినా ఆ కాయల్ని దంచి చూర్ణం చేసుకొని నిలువ ఉంచుకోవాలి. ఈ నిల్వ చేసిన దానిని ప్రతిరోజు ఉదయాన కాసిన్ని మిరియాలు ఒక గ్లాసులో వేసి అందులో నీళ్లు పోసి అందులోనే ఈ ఉసిరికాయ చూర్ణం ఒక చెంచాడు వేసుకొని తాగినట్లయితే శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మొత్తం తగ్గించేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి కూడా ఇది మెరుగుపరచలా చేస్తుంది. మహాద్భుతంగా శరీరంలో ఉన్నటువంటి కొవ్వును ఇట్టే తగ్గించేస్తుంది.
ఉసిరికాయ పచ్చడి..
Amla Juice
ఉసిరికాయ పచ్చడి చేసుకునే వాళ్ళు ఈ ఉసిరికాయలను తీసుకొని నాలుగు సమభాగాలు కట్ చేయాలి ఈ కట్ చేసిన సమభాగాలని బాగా కడిగి గంట నుంచి రెండు గంటలు ఎండలో ఎండబెట్టాలి అందులో ఉన్న విత్తనాన్ని తీసేయాలి ఈ సమభాగాలుగా ఉన్నటువంటి ఉసిరికాయలని నీరు లేకుండా తుడిచి బాగా వేడిగా ఉన్నటువంటి నూనెలో వేసి తీయాలి ఈ బాగా ఉడికిన తర్వాత పచ్చడి ఎలా చేసుకోవాలి ఇలా చేసుకుని కూడా రోజు తిన్నట్లయితే కొవ్వు శాతం తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది కానీ కషాయం తాగినంత ఫలితం ఉసిరికాయ పచ్చడి వల్ల ఉండదు చాలా నెమ్మదిగా శరీరంలో నటి కొవ్వు జీరో కానీ పెంచడంలో సహాయపడుతుంది ఇలా పచ్చడి పెట్టుకోవడం వలన ఒక సంవత్సరం వరకు కూడా ఉసిరికాయ మనం తినవచ్చు.
ఉసిరికాయతో మురబ్బ..
Amla Juice
ఉసిరికాయలతో మరబ్బ చేసుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. పెద్దవారు కూడా దీని రోజు పరిగడుపున తినడం వలన కొవ్వు శాతాన్ని పెంచకుండా చాలా నియంత్రణలో ఉంచుతుంది. కానీ దీనిని షుగర్ ఉన్నవాళ్లు తినకూడదు. వారికి ఎందుకంటే ఈ మూరబ్బ లో చెక్కెర కలుస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు తినకపోవడం మంచిది. మురాబ్బ చేసుకునే విధానం ఉసిరికాయలను బాగా కడిగి సమభాగాలుగా తీసుకొని వాటికి ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుంటే ఒక కేజీ చక్కెర తీసుకొవాలి. ఉసిరికాయలు గిన్నెలో వేసి అందులో చక్కెర కలిపి కొద్దిపాటి నీళ్ళు రెండు స్పూన్ల నీళ్లు మాత్రమే వేసి మంట చిన్నగా పెట్టినట్లయితే ఉసిరికాయలు ఉన్నటువంటి నీరు బయటకు వచ్చి ఆ చక్కెర కరిగి ఉసిరికాయకు ఇంకుతుంది. ఇలా ఉసిరికాయ దోర పడే వరకు వేడిపై ఉంచాలి. ఇలా చేసిన ఉసిరికాయలో కొంచెం మిరియాలు వీలైతే కొంచెం నిమ్మకాయను పిండి నిల్వ ఉంచుకోవాలి. ఇలా ఒక రోజు తర్వాత నుంచి ఉసిరికాయ మురబ్బ తినవచ్చు.ఇలా తిన్నట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్నవారు పెద్దవారు ఎవరైనా ఈ ఉసిరికాయ మురబ్బ తినడం వల్ల ఫలితాలు అధికంగా చూస్తాం.
ఉసిరికాయ కాకుండా ఉసిరి చెట్టు ఉసిరికాండం ఉసిరి ఆకులు కూడా చాలా పని చేస్తాయి. దానికి సంబంధించినటువంటి కంటెంట్ మ మన website లో ఇంతకు ముందే పోస్ట్ చేయడం జరిగింది. ఆ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. ఉసిరితో చాలా లాభాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Amla Juice