ఆరోగ్య సలహాలుఆయుర్వేద చికిత్సలుమూలికల ఉపయోగాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Aloe vera – కలబంద ప్రయోజనాలు

Aloe vera – కలబంద ప్రయోజనాలు

<strong>Aloe vera</strong>

ఈ యొక్క కలబంద మొక్క ఇంట్లో గాని మన పేరట్లో గాని ఉండడం వల్ల దీనికి ఒక అద్భుతమైన గుణం ఉంది. ఇది 24 గంటలు ఆక్సిజన్ న్ని విడుదల చేసే గుణం దీనిలో ఉంది. అంటే చెడు గాలి తీసుకోవడం ఆక్సిజన్ మాత్రమే ఇవ్వడం.. అందుకనే మనం చూస్తుంటాం ప్రతి ఇంట్లో ఈ మొక్కని కిటికీ దగ్గరగానే గుమ్మం దగ్గర గాని కొందరైతే గుమ్మానికి వేలాడదీయడం గాని జరుగుతుంది. ఇలా చేయడానికి కారణం యొక్క మొక్క ఎప్పుడు ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటుంది. చెడుగాలి లేకుండా మంచిగా ఇవ్వడంలో ఈ యొక్క మొక్క చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. అయితే ఈ కలబంద మొక్క ఇంతే కాకుండా ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Uses – ఉపయోగాలు

.<strong>Aloe vera </strong>

  • ఈ కలబంద చెట్టు ఆకులని తీసుకొని వాటి పై ఉన్నటువంటి చర్మాన్ని విడిదిగా తీసినట్లైతే లోపల అది తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల గుజ్జుని దంచుకొని దాంట్లో కొంత తేనె కలుపుకొని తిన్నట్లయితే మన రక్షిత వ్యవస్థ ఏదైతే ఉందో బ్యాక్టీరియా వైరస్ ని తరిమికొట్టే వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • ఈ యొక్క కలబంద ఆకుల నుంచి తీసినటువంటి ఆ గుచ్చుని దానిలో కొంచెం తేనే కలుపుకొని డైరెక్ట్ గా తినవచ్చు. ఇలా వారం లో రెండు సార్లు అలవాటు చేసుకుంటే కొంతవరకు రోగనిర శక్తి కూడా పెరుగుతుంది.
  • ఈ కలబంద చెట్టు యొక్క ఆకులని దాని చర్మం వలిచి గుజ్జుని రసంలా చేసుకుని దాన్ని ముఖంపై రుద్దినట్లైనా లేదా జుట్టుకు రుద్దినట్లైనా ఇది బాగా పనిచేస్తుంది. ముఖం యొక్క సౌందర్యాన్ని పెంచడంలో చర్మం యొక్క అందాన్ని పెంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.
  • జుట్టుకు రుదినట్లయితే కేశాలు గట్టిపడేలా నల్లపడేలా మరియు ఆ కేశాల కింద ఉన్నటువంటి చుండ్రుని నివారిస్తుంది.
  • ఈ యొక్క కలబంద మొక్క యొక్క ఆకుల నుంచి తీసిన గుజ్జుని ఆ గుజ్జులో కొంత నీరు కలుపుకొని జ్యూస్ ల చేసుకొని వాటిని మనం వారం లో రెండు సార్లు తాగినట్లయితే మన పేగులలో కదలిక మొదలై మలబద్ధకం సమస్య ఉన్నవారికి మలం తొందరగా వచ్చే అవకాశం ఉంది.
  • కలబంద ఆకులని మరియు వీటిని జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా లేనటువంటి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడి జీర్ణ వ్యవస్థలో రకరకాల మార్పులు చూచేసుకుంటాయి.
  • చర్మంపై తగిలినటువంటి గాయాలు వాటిపై వెంబడే ఈ యొక్క కలబంద గుజ్జుని రుద్దినట్లయితే తొందరగా తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఏర్పడే మచ్చలని కూడా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది.
  • చాల రోజుల నుంచి వున్నా గాయాలు మరియు మరే ఇతర సమస్యలు ఉన్న ఇన్ఫెక్షన్స్ ని కూడా ఇది డైరెక్ట్ గా తినడం కానీ జూస్ ద్వారా తాగడం కానీ చేసినట్లయితే వాటి నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
  • చక్కెర వ్యాధి చాలామందిని వేధిస్తుంది అలాంటి వారు కూడా ఈ యొక్క గుజ్జుని జ్యూస్ గాని డైరెక్ట్ గా తీసుకున్నట్లయితే వారికి చక్కర వ్యాధి కూడా నిర్మూలన చేయడంలో కొంతవరకు ఇది సహాయపడుతుంది.
  • కాల తిమ్మిర్లు కాల యొక్క మోకాలు తిమ్మిర్లు ఉన్నవారు కూడా ఈ యొక్క కలబంద జ్యూస్ డైరెక్టర్ తీసుకోవడం వల్ల లేదా గుజ్జుని కూడా కాల రుద్దుకున్నట్లయితే తిమ్మిర్ల నుంచి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది.
  • ఈ యొక్క జ్యూస్ ని మన నోట్లో ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే నోటి సమస్యలు తగ్గుతాయి. నాలుక ఎర్ర బడడం చిగుర్ల నుంచి రక్త కరడం ఇలాంటి సమస్యలున్నా కూడా కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ఆడవారికి పీరియడ్స్ లో ఇబ్బంది కలగడం పిసిఒడి సమస్య ఉన్నవారు కూడా ఈ యొక్క జూసు తాగడం వల్ల కొంతవరకు ఉపశమ లభిస్తుంది.
  • కాలిన గాయాలను యొక్క గుచ్చుతో రోజు రుద్దినట్లయితే ఆ గాయాలు వెంబడే తగ్గడానికి అవకాశం ఉంది అలాగే ఆ గాయాలకు వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గిపోతాయి. చర్మానికి ఇది ఒక రారాజులా పనిచేస్తుంది.
  • పొడిబారిన చర్మం ఉన్నవారు ఈ యొక్క గుజ్జుని రోజువారిలా చర్మంపై రుద్దినట్లయితే ఆ పొడి వారిని చుట్టు తొలగిపోయి నీటుగా జిడ్డు లేకుండా అవుతుంది.
  • పూర్వం ఈ యొక్క కలబంద మొక్క యొక్క పూవులను కూర చేసుకొని తినేవాళ్ళు. ఇలా తిన్న కూడా చర్మ సమస్యలు మరియు జుట్టు సమస్యలు మరియు మధుమొహం మరియు గాయాలు వున్నా తొందరగా మనేవి.
  • ఈ యొక్క కలబంద జ్యూస్ గని గుజ్జు గని పరిగాడుపున తిన్న మంచి పలితం వుంటుంది.

Advice – సలహాలు

<strong>Aloe vera</strong>

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FAQ;

<strong>Aloe vera</strong>

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Aloe Vera Gel

List of diseases cured by aloe vera

Aloe Vera juice

What are the 10 uses of aloe vera

Aloe vera uses

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Aloe vera juice benefits

Does aloe vera kill viruses

Aloe vera medicinal uses

కలబంద నష్టాలు

కలబంద ముఖానికి ఎలా రాసుకోవాలి

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

అలోవెరా ఉపయోగాలు

కలబంద జ్యూస్

పెద్ద కలబంద

అలోవెరా జ్యూస్ ఉపయోగాలు

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Kalabanda uses for face in telugu

Aloe vera benefits in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *