Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్… ఇంటిముందు రోడ్ల పక్కన పొలం గట్ల పైన చెన్ లలో ఇలా ఎక్కడపడితే అక్కడ కనిపించే ఈ ఆకు దీని యొక్క ప్రాముఖ్యం చాలా గొప్పది. ఇది ఆయుర్వేదంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకు లివర్ కిడ్నీ నుంచి నొప్పులు దాకా దివ్య ఔషధంగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళకి చక్కటి మెడిసిన్ అని చెప్పవచ్చు బీడు భూములలో పెరిగే ఈ ఆకుకూర దీని ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…
ఈరోజు ఇలాంటి మంచి అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం.. గలిజేరు చెట్టు ఇది పల్లెటూర్లలో ఉండే వారందరికీ సాధారణంగా తెలుసు పట్టణాల లో పెరిగే వారికి ఇది పిచ్చి మొక్కల అనిపిస్తుంది. అలాగే చూస్తే కొంచెం వికారంగా కూడా ఉంటుంది. గలిజేరు పొలం గట్ల వెంబడి రోడ్ల పక్కన పూర్తి తీగల పారుతూ కనిపిస్తుంది. ఇది ఎక్కువగా వాన కాలంలో ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఈ తీగ ఆకులను ఆకు కూరగా వండుకొని తింటారు. ఇందులో ఎర్ర గలిజేరు మరియు తెల్ల గలిజేరు రెండు రకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఇంటి వైద్యంలో చిన్న చిన్న చిట్కాలు వాడేవారు విడివిడిగా వాడవచ్చు. దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అవి చూడండి.
కిడ్నీ సమస్యలకు
సాధారణంగా ఈ రోజుల్లో చాలామందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీలలో రాళ్లు రావడం చాలా ఇబ్బందికరంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. మనం రోజు తినే ఆహారంలో డైట్ లా దీని పాటిస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆకులు కిడ్నీలను శుభ్రం చేసేలా చేస్తాయి. కిడ్నీల యొక్క పనితీరును మెరుగుపడేలా చేస్తాయి. గలిజే ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పుష్కలంగా ఉంటాయి. కిడ్నీలలో రాలున్న వారికి ఈ ఆకులు ఎక్కువగా తినడం వలన బయటకు పంపడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఒంటికి పట్టినటువంటి ఎక్కువ నీరు శాతాన్ని కూడా అవి తొలగించడంలో బాగా పనిచేస్తాయి. ఇవి మూత్రపిండా సంబంధిత ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న ఈ గలిజేరు ఆకులతో చెక్ పెట్టవచ్చు.
లివర్
గలిజేరు ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. అలాగే ఇందులో మినరల్స్ సైతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వలన లివర్ చాలా ఆరోగ్యంగా ఉంచడంలో చేస్తుంది. ప్యార్టి లీడర్ సమస్య ఉన్నవారికి దీని తినడం వల్ల ఈజీగా తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎముకల దృఢత్వం
ఈ ఆకులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీని తినడం వలన బోన్స్ బలంగా తయారవుతాయి. ఎక్కువగా ఎక్కువగా కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆర్థరైటిస్ మరియు కాలవాపులు ఉన్నవారు ఈ ఆకులను తినడంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదే విధంగా గలిజేరు ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన శరీరానికి ఎంతో మంచి గుణాలను చేస్తుంది. ఈ ఆకులు ఆంటీ డయాబెటిస్ కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి.
జీర్ణ క్రియ
ఈ ఆకులను తరచుగా తినడం వల్ల జీర్ణ ఆరోగ్య సమస్యలు ఏమున్నా తగ్గిస్తుంది ఆయుర్వేద వైద్యుల సూచన ప్రకారం దీనిని తింటే కడుపు ఉబ్బసం అజీర్తి మలబద్ధకం సమస్యలను ఈజీగా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఒబెసిటీ నియంత్రించడానికి ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి దీన్ని పప్పులో వేసుకొని తినొచ్చు లేదా డైరెక్ట్ గా వండుకొని తినొచ్చు కాషాయం చేసుకొని తాగొచ్చు. దీనికి ఎండబెట్టుకొని పొడి చేసుకుని తాగొచ్చు లేదా వేడినీళ్లు వేసుకొని కూడా వీటిని తినవచ్చు ఈ ఆకులు ఎలా తినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ తగిన మోతాదులో తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచల చేసుకోవడం చాలా మంచిది. ఇలాంటి ఆయుర్వేద చిట్కాలు కోసం మా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.