ఆయుర్వేద చికిత్సలుహెల్త్ HEALTH ఆరోగ్యం

Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో.. పూజలు ఎన్నో శుభకార్యాలు చేసినప్పుడు ఈ తమలపాకులను వాడుతారు. పూర్వకాలంలో అయితే పెద్దవారు నోటిలో వేసుకొని రోజు ఆకూ వక్క అని వాడేవారు ఇలా వాడటం వలన వారికి కొన్ని రకాల సమస్యలు దూరం చేసేది. వారికి వెంట్రుకలు రాలే సమస్యను పూర్తిగా దూరం చేసేది ఈ తమలపాకే… ఒకప్పుడు అయితే భోజనం చేసిన తర్వాత తమలపాకుతో ఒక్క చుటీ ఇచ్చేవారు ఇలా తింటే వారి నోరు ఎర్రగాపండి నోట్లో ఉన్న కొన్ని సమస్యలు తగ్గేవి కానీ ఈ కాలంలో తినడం చాలా తగ్గించారు. దానిని పాన్ లా చేసుకుని తినడం పెంచారు. కానీ ఇన్ని ప్రయోజనం ఉన్న ఈ తమలపాకు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గించడమే కాకుండా ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది. ఈ తమలపాకుని రోజువారి ఆరోగ్యంలో తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటున్నారు నిపుణులు..

Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

<strong>Hair Fall Control</strong>

Hair Fall Control

గుండె

ఈ తమలపాకు రోజు తినడం వల్ల ఇందులో ఉండే యూజనల్ కాలంలో పెరిగే నియంత్రిస్తుంది. తద్వారా గుండెకు కొవ్వు పెరగకుండా తగ్గిస్తుంది. దీనివలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

ఒత్తిడి సమస్య

ఈ ఆకులు రోజువారిలో తినడం వలన ఇందులో ఉండే పెనోలిన్ ఆమ్లాలు ఉత్తిడిని దూరం చేస్తాయి. బాడీలో ఉండే కాటే కొలమైనన్ హార్మోని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. తద్వారా ఒత్తిడి దూరమవుతుంది.

అస్తమా

ఈ ఆకులలో యాంటీ హిస్టమైన్, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వలన అస్తమా సంబంధించిన ఎలర్జీలు తగ్గుతాయి. ఈ ఆకులను రోజు రసం చేసుకొని తాగడం వలన ఫలితం బాగా ఉంటుంది అలాగే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఈ ఆకుల నమ్మడం వల్ల కొంత ఉపశమనం లభించవచ్చు.

మలబద్ధకం

ఈ రోజుల్లో ఉన్న ఆహార అలవాట్ల వల్ల చాలామందికి జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా జీర్ణం కాక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇవి మలబద్దకానికి దారితీస్తాయి అయితే ఈ తమలపాకులు ఉండే పాలి పెనల్స్, చావికోల్స్ క్రిమినషనాలుగా బాగా పనిచేసే తరచుగా ఈ ఆకులను తినడం వలన అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…
Hair Fall ControlBelly Fat Lose Tips In TeluguBelly Fat Lose Tips In Telugu

ఆంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది

ఈ ఆకులను ఉసిరి మరియు కలబంద రసలతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే గ్లూకోస్ స్థాయిలని తగ్గిస్తాయి ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గించడం జరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఈ ఆకులను రోజు నోట్లో వేసుకోవడం వల్ల నోటి శుభ్రత బాగా ఉంటుంది క్యాన్సర్ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి తమలపాకులలో చెక్కెర స్థాయి నియంత్రించే గుణాలున్నాయి.

మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.

  • తమలపాకులలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది తద్వారా జుట్టు రాలడం ఉన్న సమస్యలను తగ్గిస్తుంది. మందార ఆకుల్ని మరియు ఈ ఆకుల పేస్టును కలిపి తలపై పేస్టులా వేసుకోవాలి ఇలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
  • రోజు వీటిని ఆహారంలో తీసుకుంటే వీటిలో ఉండే ఆంటీ పంగల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి దూరం చేస్తాయి.

Belly Fat Lose Tips In Telugu

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *