ఆరోగ్య సలహాలుహెల్త్ HEALTH ఆరోగ్యం

Weight Lose – ఫిట్నెస్ గా ఉంటూ బరువు తగ్గించండి ఇలా సెలబ్రిటీల సీక్రెట్ ఇదే…

Weight Lose – ఫిట్నెస్ గా ఉంటూ బరువు తగ్గించండి ఇలా సెలబ్రిటీల సీక్రెట్ ఇదే… ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బరువు పెరగడం అనేది ఒక సమస్యగా మారింది. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఈ బరువు గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. శరీరాన్ని చూసుకున్నప్పుడు మనకి మనమే ఒక ప్రశ్నల అనిపిస్తాం. బరువు పెరిగితే ఎవరికైనా ఇబ్బంది బరువు తగ్గించడానికి ఎక్సర్సైజు చేయాలని చెప్పి నిపుణులు అంటూ ఉంటారు. కానీ ఎక్ససైజ్ లేకుండా బరువు తగ్గాలని చాలామంది భావిస్తుంటారు. డైట్ చేయడం వల్ల వెయిట్ లాస్ కావచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం…

మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.

Mustard Leaves In Telugu – ఆవాలతో అంతులేని లాభాలు… ఇలా తినండి…

Weight Lose – ఫిట్నెస్ గా ఉంటూ బరువు తగ్గించండి ఇలా సెలబ్రిటీల సీక్రెట్ ఇదే…

<strong>Weight Lose</strong>

Weight Lose

కేవలం డైట్ తోనే వెయిట్ లాస్ కావచ్చు అని కొందరు ప్రముఖులు నిరూపిస్తున్నారు. విద్యాబాలన్, హిమన్షి ఖు, మాధవన్ వీరు కేవలం డైట్ తోనే వెయిట్ లాస్ అయ్యారు. ఎలాంటి ఎక్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది. డైట్ తో వెయిట్ లాస్ అవ్వడం ఎలాగో నిపుణులు వివరించారు.

Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే…

ప్రతి ఒక్క వ్యక్తి శరీరతత్వం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బరువు తగ్గడానికి ఎక్సైజ్ చేయడం మరియు డైట్ పాటించడం ఇది సాధారణం. ఎవరైనా చేసే విధానం కానీ ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య డైట్ చేయాల్సి వస్తే వారి వారి మధ్య ఫార్ములా తేడా ఉంటుంది. బరువు తగ్గడానికి మాధవన్ ఇంటర్మీడియట్ డైట్ ఫాలో అయ్యారు. విద్యాబాలన్ మాత్రం యాంటీ ఇంప్లమెంటరీ డైట్ పాటించి బరువు తగ్గారు.

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..
Weight Lose

శరీరం యొక్క బరువును తగ్గించడం అనేది ఒక్క ఎక్ససైజ్ పైనే ఆధారపడదు. అలా అని డైట్ పైనే శరీరతత్వాన్ని మొత్తం పూర్తిగా తగ్గించలేరు. శరీరంలో క్యాలరీల లోపం ఏర్పడటం వలన బరువు తగ్గించవచ్చు. అంటే మనం తీసుకునే క్యాలరీల కంటే మన శరీరంలో ఉన్న క్యాలరీలు ఎక్కువగా ఖర్చే విధంగా ప్రయత్నం చేయాలి. డైట్ ఒకటే ఫాలో అయ్యి ఈ విధంగా బరువును తగ్గించవచ్చు.

Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….

సాధారణంగా డైట్ ఒక్కటే ఫాలో అవుతూ ఎక్ససైజ్ లేకుండా బరువు తగ్గించడం చేస్తే కండరాలు బలహీనమైన ప్రమాదం ఉంది. అందుకనే వెయిట్ లాస్ అయ్యేందుకు స్థిరంగా ఉండాలంటే హెల్తీ మెట్టబలిజం ఉండేందుకు కొంత ఎక్సైజ్ కూడా చేయాలి. ఇలా ఎక్సైజ్ చేస్తే మెటాబాలిజం పెరిగేందుకు కూడా కొంత వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్ససైజ్ తో కావలసినంత బాడీ ఫిట్నెస్ క్యాలరీలు కరుగుతాయి. ఇది మెల్లమెల్లగా శరీరంలోనా కణాలను తగ్గిస్తూ శరీరతత్వాన్ని పెంచుతుంది.

Weight Lose

ఆరోగ్యకరమైన డైట్ తో పాటు కొంత ఎక్సైజ్ చేస్తే కూడా తొందరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్ససైజ్ కండరాలను ఎముకలను కొంత బలోపితం చేసి స్టామినా పెంచడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ మరియు ఒత్తిడి ఉన్న మైండ్ సెట్ చేయడం హెల్త్ ను బాగుండేలా చేస్తుంది. యోగ బ్రిక్స్ వాకింగ్ లాంటి పనులు చేసిన స్విమ్మింగ్ వంటివి వెయిట్ లాస్ చేయడానికి తోడ్పడుతాయి. ఆరోగ్యాన్ని కొంత మంచిగా బూస్ట్ చేస్తాయి.

Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..

వెయిట్ లాస్ తగ్గించడానికి పూర్తిగా ఫుడ్ ను తగ్గించడం కంటే అవసరమైన మోతాదులో ఫుడ్ తీసుకోవడం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా వెయ్యదు. దీనివల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత తిన్న ఎంతో తిన్నట్టుగా కొంత ఉండి కడుపు టైట్ గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆకలి వేయకపోవడంతో తక్కువ తింటారు. దీని మూలంగా కూడా వీటిలో అవకాశాలు ఉన్నాయి.

Weight Lose

కేవలం డైట్ ను వాడి శరీర బలాన్ని తగ్గించుకోవడం కన్నా అలా ఎక్సైజ్ చేస్తూ కూడా డైట్ వాడడం వల్ల శరీర ఫిట్నెస్ తో సహా శరీరం యొక్క బరువు తగ్గుతుంది. ఇవన్నీ మెల్లమెల్లగా శరీరానికి అలవాటే విధంగా చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్సైజ్ చేసిన ఒకసారిగా ఫుడ్ తగ్గించిన శరీరం అలసిపోతుంది. దాంతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత కొంతగా అలవాటు చేసుకుంటే వెయిట్ లాస్ తొందరగా తగ్గించుకోవచ్చు.

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

FAQ

<strong>Weight Lose</strong>

How to lose weight in 7 days

How to lose weight fast naturally and permanently

Extreme weight loss methods

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

7-day diet plan for weight loss

Weight loss tips at home

Weight loss diet

Weight loss drink

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Weight loss pills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *