Mustard Leaves In Telugu – ఆవాలతో అంతులేని లాభాలు… ఇలా తినండి…
Mustard Leaves In Telugu – ఆవాలతో అంతులేని లాభాలు… ఇలా తినండి… ఆకుకూరలు ఆరోగ్యానికి అనేక రకాలుగా మంచి చేస్తాయని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు మనం తినే భోజనం లో ఒక కప్పు ఆకుకూర ఉండేవిధంగా చూసుకుంటే మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చలికాలంలో అయితే మార్కెట్లో అనేక రకాల ఆకుకూరలు అందుబాటులో ఉంటాయి. కానీ అందులో ఒక ఆవకూర. ఆవాల ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎంతమందికి తెలుసు. ఆవల ఆకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే…
Mustard Leaves In Telugu – ఆవాలతో అంతులేని లాభాలు… ఇలా తినండి…
<strong>Mustard Leaves In Telugu</strong>
ఈ ఆవల ఆకుకూర తినడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ ఆకుకూరలో విటమిన్ సి , మైక్రో న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆవాల ఆకును యాంటీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. అంటే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకుకూర క్యాన్సర్ నీ నిరోధించడంలో బాగా పనిచేస్తుందని నిపుణులు అంటుంటారు.
ఆవాలను మైక్రో గ్రీన్స్ లాగా తయారు చేసుకుని తింటే మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోశక్తి రెట్టింపు అవుతుంది. సాధారణంగా వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల వచ్చే వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను ఈ ఆవాలను తినడం వల్ల వాటి నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఈ ఆవల ఆకుకూరలు గానీ ఆవాలు గాని తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. మన శరీరాన్ని అని నిపుణులు చెబుతున్నారు.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….
ఈ చలికాలంలో ఆవాలు, ఆవకూర, ఆవపిండి తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియ లను బాగా ప్రోత్సహించి సహాయపడే ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణశక్తి మెరుగుపరచడానికి చిన్న ఆహారాలు జీర్ణం కావడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో ఉన్నటువంటి నీరు నిలుపుదలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి k విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..
ఆవాలు, ఆవల ఆకులు దానితోపాటు బంగాళాదుంప కలుపుకుని పరోటాలు చేసుకుని తింటుంటారు, ఇలా తిన్న ఆరోగ్యాన్ని మంచి చేస్తుంది. కొందరు ఆకులతో పాటు ఇందులో ఇంత పులుపు కూడా కలుపుకొని తింటారు. ఇలా తిన్న మంచిది. మరికొందరు ఈ ఆకులను వండుకొని తింటుంటారు. ఇది కూడా శక్తి బాగా పెంచుతుంది. వీటిలో ఫైబర్, ఐరన్, పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఉండడం వలన ఆకలి సమస్యలను తగ్గిస్తుంది. ఐరన్ ఉండడం వలన రక్తం యొక్క పెంపుదలను హిమోగ్లోబిన్ శాతం పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ చేయ ఉండటం వలన గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని కూడా దూరం చేస్తుంది.
Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు….
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
<strong>Mustard Leaves In Telugu</strong>