Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు….
Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు…. చలికాలంలో ఆకుకూరలు తినడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆకు కురలలో అనేకమైన పోషకాలు ఉండడంతో శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతాయి. చల్లని వాతావరణం లో కూడా ఈ ఆకుకూరలు తినడం వల్ల వెచ్చగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి బాగా పనిచేస్తాయి. ఆకుకూరలు తినడం వలన అనేక సమస్యలు దరిచేరవని నిపుణులు సలహా … ఆకు కురలలో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా శరీరానికి అవసరమైన మోతాదులో అందుతాయి. ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆకులను కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆకుకూరలు తినడం వలన శరీరంలో రోగనిరిధక శక్తి పెరగడం పాటు చర్మ సౌందర్యం అలాగే కాంతివంతమైన చర్మం ముఖ సౌందర్యం, జీర్ణవ్యవస్థ, మలబద్ధకం, ముఖంపై మచ్చలు ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు క్లియర్ గా చూసి నేర్చుకుందాం…
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Health Tips – రోగాలను దూరం చేయడంలో ఈ ఐదు కురులకు పెట్టింది పేరు….
Health Tips
తోటకూర
Health Tips
తోటకూర ఆకుకూరల కెల్లా రారాజు అని చెప్పవచ్చు. ఈ తోటకూర తినడం వలన శరీరంలో ఉన్నటువంటి నొప్పులు వాపులు తగ్గుతాయి. తోటకూరని సూప్లా చేసుకుని లేదా కూరగా చేసుకుని లేదా చెక్నిగా చేసుకుని కూడా తినవచ్చు. ఈ తోటకూర తినడం వలన చాలా పోషకాలు అందుతాయి. తద్వారా రోగ నిధులకు శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. శరీరంపై ఉన్నటువంటి చర్మ సమస్యలు తగ్గించడానికి తోటకూర చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న మలబద్ధక సమస్యలు తగ్గించడంలో కూడా ఈ తోటకూర పేట్టింది పేరుగా చెప్పవచ్చు. ఈ తోటకూర తినడం వలన శరీరంలో పేగులలో ఉన్నటువంటి మలం బయటికి రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ తోటకూర కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను కొంచెం వేడి చేసి ఈ లోపల ఉన్న చోట కట్టిన కూడా తగ్గుతాయి. అలాంటి తోటకూర బయటపరిచేస్తుంది లోపల పనిచేస్తుంది ఇందులో విటమిన్స్ వలన సమస్యలను రాకుండా కాపాడుతుంది.
పచ్చి కోతిమీర
Health Tips
కొత్తిమీర వంట యొక్క రుచి పెంచడమే కాకుండా అందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కొత్తిమీరను వాడటం వలన కుర యొక్క రుచి బాగా పెరుగుతుంది. ఈ రోజుల్లో అయితే కోతిమీర లేకుండా ఎవరూ తినరు. రుచి వాసనకు పెట్టింది పేరుగా కోతిమీరని చెప్పవచ్చు. అలాంటి ఈ కోతిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వలన అ రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. చలికాలంలో ఈ కోతిమీరు ఎక్కువగా తినడం వలన వేడిగా ఉండడానికి సహకరిస్తుంది. కొత్తిమీర చట్నీ లేదా పలాటగా చేసుకుని కూడా తినవచ్చు. కొత్తిమీరతో అనేక రకాల లాభాలు ఉన్నాయి. కొతిమీరలో ఉన్న సి విటమిన్ వల్ల శక్తి పెంచడానికి చాలా బాగా దుహదపడుతుంది. రోజు కనీసం కొంతైనా కొత్తిమీర తినడం అలవాటు చేసుకోండి. పరిగడుపున తిన్న మంచి ఫలితాలు ఉంటాయి.
ఆవపిండి
Health Tips
ఆవపిండికి పెట్టింది పేరు ఇది చలికాలంలోనే వెచ్చగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఉండే విటమిన్ ఈ కె ఐరన్ వలన శరీరం వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ రొట్టెను తినడం వలన శక్తి పెరగడం పాటు కడుపు యొక్క సమస్యలు కూడా తగ్గిపోతాయి ఎముకలు దృఢత్వం ఏర్పడడానికి మరియు ఆకలి నియంత్రణకు బాగా పనిచేస్తాయి. ఈ రొట్టెలు తిన్న రోజంతా ఎక్కువ శక్తితో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి రొట్టె తినేవారికి గట్టితనం ఎక్కువగా ఉంటుంది.
మొంతికూర
Health Tips
మెంతికూర లో ఫీచు, ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. తొందరగా ఆకలి వేయకుండా కావలసిన సేపు శరీరాన్ని గాని ఉంచుతుంది. ఇలా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసి ఆరోగ్యవంతంగా చేస్తుంది అలాగే ఈ ముంతికూర తినడం వలన రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఈ కూరని పరాట లాగా లేదా కూర లాగా లేదా లడ్డు లాగా చేసుకున్న తినవచ్చు అదే సమయంలో కూడా మెత్తగా రుబ్బి లడ్డులా చేసుకుని తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి.
బచ్చలకూర
Health Tips
బచ్చలకూర ఈ కూరలో ఉండే ఇనుము, క్యాల్షియం విటమిన్ ఏ, సి, కే లు శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ ఏ కంటి సమస్యలు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఈ బచ్చలకూర ఎక్కువగ తినడం వల్ల శరీరం చలికాలంలో వెచ్చగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విటమిన్స్ అన్ని ఉండడం వలన పోషకతో పెరిగిన శక్తి పెంచాలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ పచ్చలకూరను సుపులా చేసుకుని తాగవచ్చు. లేదా పరాటాల చేసుకుని కూడా తినవచ్చు. లేదా కూరలో కూడా చేసుకొని తిన్న ఫలితాలు ఉంటాయి. ఈ బచ్చలకూర రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారానికి రెండుసార్లు తినిన శరీరం యొక్క శీతలీ కరణ తగ్గి వెచ్చదనాన్ని ఇస్తుంది. మొగలు దృఢంగా ఉండడంలో ఈ ఆకుకూరలు బాగా పనిచేస్తాయి.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Health Tips
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.Health tips Telugu