Buttermilk Benefits – ప్రతిరోజు భోజనం తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది.. ఎందుకో తెలుసా…
Buttermilk Benefits – ప్రతిరోజు భోజనం తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది.. ఎందుకో తెలుసా… మజ్జిగను భారతీయ ఆయుర్వేద సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అలాంటి ఈ మజ్జిగ రోజు తాగడం వల్ల అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఈ మజ్జిగ తాగినట్లయితే మంచి ఆరోగ్య ఫలితాలు అందిస్తుంది. జీర్ణ శక్తి పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఇవ్వడంతో పాటు జీర్ణ వ్యవస్థలో జరిగే మార్పులను సమస్యలను నివారించడంలో ఏకపాత్ర వహిస్తుంది. మజ్జిగలో కొంచెం జీలకర్ర తేనె మిరియాలు ఇలా కలుపుకొని తాగిన అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రోజు భోజనం చేసిన వెంబడి మజ్జిగ తాగే వారిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తూ అనేక రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా ఈ మజ్జిగ ఏకపాత్ర వహిస్తుంది. అని చెప్పవచ్చు అయితే ఈ మజ్జిగతో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి వాటిని మనం చర్చించుకుందాం.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Buttermilk Benefits – ప్రతిరోజు భోజనం తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది.. ఎందుకో తెలుసా…
Buttermil B enefits
జీర్ణ వ్యవస్థలో మార్పులు
Buttermilk Benefits
మజ్జిగలో ప్రోబాయోబెటిక్స్ ఉండడం వల్ల పేగుల ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ మజ్జిగలో ఇవి ఉండడం మూలంగా బ్యాక్టీరియాని పెంపొందించి ఆహారాన్ని సులభంగా తొందరగా జీర్ణం అయేలా చేస్తాయి. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల గ్యాస్ సమస్యను కూడా నివారిస్తుంది. మజ్జిగ తాగడం వల్ల చర్మాం నీ మెరిసేలా చేస్తుంది. అలాగే చర్మం లోపల ఉన్నటువంటి పొరలను కూడా ఇది శుభ్రం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేయడం లో ఈ మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది.
శరీరం చల్లబడడానికి
Buttermilk Benefits
మజ్జిగ శరీరంలో ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. భోజనం తర్వాత రోజు మజ్జిగ తాగినట్లయితే వారికి శరీరం శీతలీకరంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఎక్కువ మంది వేడి చేసే పదార్థాలు తింటూ ఉంటారు. అలాంటివారు ఈ మజ్జిగను తిన్న తర్వాత తాగినట్లయితే వారికి శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో చాలా బాగా సాయం చేస్తుంది. మజ్జిగ ఉండే పానీయాలు జీలకర్ర శరీరంలో హానికరమైన టాక్సీలను బయటకు తీయడం లో చాలా బాగా పనిచేస్తుంది. ఈ మాజీగా మూత్రపిండాలను మెరుగుపరుస్తుంది మూత్రపిండాల్లోకి మజ్జిగ చేరడం ద్వారా మూత్రం బాగా వచ్చి మూత్ర పిండాల నటువంటి ఇన్ఫెక్షన్స్ మూత్రపిండంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని తొలగించడంలో చాలా బాగా మజ్జిగ పనీచేస్తుంది. ఇది కాలేయమును శుభ్రపరచడంలో ఏకపాత్ర వహిస్తుందని చెప్పవచ్చు.
తేలికపాటి కొవ్వు
Buttermilk Benefits
మజ్జిగలో తక్కువ శాతం లో కొవ్వు ఉంటుంది. కాబట్టి డైట్ ఫాలో చేసేవారు ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం వల్ల వారికి మంచి లాభం ఉంటుంది. మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా ఎక్కువగా అవుతుంది. అంటే తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి కడపు ఎప్పుడు టైట్ గా ఉన్నట్టుగా మజ్జిగ తాగితే ఆలా అనిపిస్తుంది. భోజనం తర్వాత రోజు మజ్జిగ తీసుకున్నట్లయితే మలబద్ధక సమస్యలు కూడా ఇది నిర్మూలిస్తుంది. ఇది పేగులల్లోకి వెళ్లి పేగులలో ఉన్నటువంటి మలాన్ని కదలిక చేసి ఆ మలం బయటకు వెళ్లేలా బాగా సహకరిస్తుంది. ఈ విధంగా మలం పోవడంతోనే గ్యాస్ సమస్య తగ్గడం కడుపుబ్బరం తగ్గడం జీర్ణం అవడం ఇలాంటి మంచి పనులు చేస్తుంది.
గుండెకు మజ్జిగ
Buttermilk Benefits
మజిగులో ఉన్నటువంటి పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందువల్ల గుండెకు ఇది మెలు చేస్తుంది. మరియు గుండెపోటుకు వచ్చే ప్రమాదాలు కూడా ఇది చాలా తగ్గిస్తుంది. మజ్జిగలో ఎక్కువగా క్యాల్షియం విటమిన్ D పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో ఎముకలు గట్టిపడడంలో చాలా బాగా పనిచేస్తాయి. మజ్జిగను ప్రతిరోజు తగడం వలన ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. అస్టియో పోరోసిస్ వంటి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండడంతోని చిన్న పిల్లలు మంచిగా తాగిన వారికి గట్టితనం ఏర్పడుతుంది.
రోజు భోజనం తర్వాత మజ్జిగ తాగడం అనేది చాలా మంచి అలవాటు ఇది శరీరం నీ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి జీర్ణవ్యవస్థని మెరుగుపడేలా చేస్తుంది. కాబట్టి రోజువారి జీవన శైలిలో మజ్జిగను తప్పనిసరిగా భాగం చేసుకోవడం మంచిది. జలుబు లేదా గోరువెచ్చని వాతావరణం ఉన్నప్పుడు మజ్జిగను అధికంగా తాగకూడదు. మంచి నాణ్యత కలిగిన పెరుగు ఉపయోగించడం అవసరం కానీ మజ్జిగను అందుకని ఎక్కువగా ఫంక్షన్స్ లలో భోజనం తర్వాత ఇస్తుంటారు. ఇలా తీసుకున్నట్లయితే మసాలాతో కూడిన కు భోజనాలు కూడా తొందరగా అరగడానికి అవకాశం ఉంది. అందుకని ఈ మజ్జిగను మన ఇంట్లో కూడా రెగ్యులర్ గా తాగినట్లయితే చాలా మంచి మార్పులు చూస్తాం. చాలా వరకు మజ్జిగతో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం తీసుకునే పెరుగు మాత్రం మంచిది తీసుకోవాలి. పులి పోయిన పెరుగు చాలా రోజుల నుంచి ఉన్న పెరుగు ఇలాంటి పెరుగు తీసుకుని వాళ్ళ ఇన్ఫెక్షన్ వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి పెరుగు తీసుకొని ఈ మజ్జిగ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Buttermilk Benefits
Buttermilk benefits and side effects
Buttermilk benefits for weight loss
Buttermilk benefits for stomach