Sabja Seeds Benefits – సబ్జా గింజలు ఉపయోగాలు
Sabja Seeds Benefits సబ్జా గింజలు బరువు తగ్గిస్తాయని అందరూ అంటుంటారు.. నిజానికి బరువు తగ్గిస్తాయా? లేదా తగ్గించవా? అని చాలామందికి అనుమానం ఉంటుంది. చాలామంది సబ్జా గింజలు కొన్ని రోజులు తిని బరువు తగ్గలేదని చెప్పి బంద్ చేస్తుంటారు. అది తప్పు నిజానికి సబ్జా గింజల వల్ల బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని రెగ్యులర్గా తినేవారు బరువు తగ్గుతారు. అసలు ఎలా తగ్గుతారు అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం…
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Sabja Seeds Benefits – సబ్జా గింజలు ఉపయోగాలు
<strong>Sabja Seeds Benefits</strong>
ఈ సబ్జా గింజలు నెలరోజులపాటు క్రమం తప్పకుండా రోజు పరిగడుపున తీసుకున్నట్లయితే బరువు తగ్గడం మనం గమనించవచ్చు. సబ్జా గింజల్ని నీటిలో వేసి దాదాపుగా అవి కొద్దిగా లావు అయ్యేవరకు కావాలి. ఆ తర్వాత ఆ వాటర్ ని తాగాలి. ఇలా రోజువారీ క్రమం తప్పకుండా తాగినట్లయితే బరువు తగ్గించడంలో ఎంతగానో దోహదపడతాయి. అసలు పరగడుపున ఈ సబ్జ గింజలు తీసుకున్నట్లయితే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణం ఆహారం తొందరగా కావడానికి సహాయం చేస్తుంది. అలాగే రేగులల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలని బయటికి తోసేయడానికి బాగా సహకరిస్తుంది. అదే విధంగా మలబద్ధక సమస్య ఉన్నవారికి ఈ సబ్జ గింజలు రోజు ఉదయం తినడం వలన వారి పేగులల్లో నీరులా చేరి ఆ ప్రేగులో ఉన్న మళ్లన్నీ కదిలించి బయటికి పంపించడానికి సబ్జా గింజలు చాలా బాగా పనిచేస్తాయి.
చలి కాలంలో
<strong>Sabja Seeds Benefits</strong>
చలికాలంలో సబ్జ గింజలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది. సాధారణంగా ఈ చలికాలంలో తీసుకునే ఆహారం అంత తొందరగా అరగదు. శరీరం చురుగ్గా కూడా ఉండదు. ఈ సబ్జా గింజలు తీసుకున్నట్లయితే అందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణం తొందరగా అయ్యేలా చేస్తుంది. అదేవిధంగా ఆకలి కూడా తక్కువ వేసేలా నియంత్రిస్తుంది.
క్రమం తప్పకుండా సబ్జ గింజలు రోజు ఉదయాన్నే తీసుకున్నట్లయితే జీర్ణవ్యవస్థ పైనే మార్పులు కాకుండా బరువు తగ్గడంలో చెడు పదార్థాలు బయటకి తిట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది చుట్టూ పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు అంటే కొవ్వును కూడా కరిగిస్తుంది.
అంతేకాకుండా మన శరీరాన్ని హైడ్రేడ్ ఉండడానికి సహాయం చేస్తుంది శరీరాన్ని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది వేడి చేసే లక్షణాన్ని నియంత్రిస్తుంది కాబట్టి శరీరం చురుగ్గా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్లు ప్రతిరోజు ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల వారు షుగర్ నియంత్రణలో ఉంటుంది షుగర్ లెవెల్స్ పెరగకుండా ఇది నియంత్రిస్తుంది.
ఈ సబ్జెక్ట్ గింజలు ఎప్పుడు కూడా ఏవైనా మాత్రలు వాడేటప్పుడు తినకూడదు వీటిని ఏదైనా మాత్రం వాడినప్పుడు కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇవి హాని కలిగించే గింజలు కాకపోయినా మాత్రలకు ఇవి వికటించే అవకాశాలు ఉంటాయి. ఇవి చాలా మంచి మాత్రమే చేస్తాయి.
ఈ సబ్జా గింజల్ని అందరూ తినవచ్చు. కానీ వారి వారి శరీరాలను బట్టి వాడాల్సి ఉంటుంది. ఈ సబ్జా గింజలు రోజుకు ఒక స్పూన్ గానీ రెండు స్పూన్లు గానీ తినాలి. అంతకుమించి తినకూడదు. ఇలా తిన్నా కూడా ఏదైనా సమస్య వచ్చిన వికారం, వాంతులు, తలనొప్పి, ముఖంపై మొటిమలు ఇలాంటివి ఏవి జరిగినా వీరిని వెంటనే ఆఫ్ చేయాలి. కానీ ముందుగా వీటిని కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవడం మంచిది.
వీటికి శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిని తగ్గించే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకపోవడం మంచిది మీరు తింటే కొంచెం ఇబ్బంది కలిగి అవకాశాలుంటాయి.
ఏదైనా ఆపరేషన్ కానీ గాయాలు కానీ తగిలి ఉన్న చేసి ఉన్న వారు ఈ సబ్జ గింజలు తినకూడదు. వారు ఇలా తిన్నట్లయితే వారికి రక్తంలో గడ్డకట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఆపరేషన్ కొన్ని రోజులు ఉంది చేస్తారనగా ఈ గింజలను బందు చేయాలి. ఎందుకంటే ఆపరేషన్ సమయంలో సమయంలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Sabja Seeds Benefits</strong>