Knee Pain Tips In Telugu – ఇవి తినండి.. జీవితంలో మోకాలు నొప్పులు మాయం..
Knee Pain Tips In Telugu ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ మోకాళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే సాధారణమైన మనిషి ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు పెరగడం ఒక కారణం. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు పోషకాలు లేని ఆహారం, అధిక శ్రమ చేయడం అంటే అధిక బరువులెత్తడం ఎక్కువగా పరిగెత్తడం మోకాళ్ళపై ఎక్కువ బరువుపడేలా చేయడం ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు ఎముకలు నొప్పులు సాధారణంగా వస్తున్నాయి. ఈ పోషక లోపం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందకపోవడం కూడా ఒక కారణం చెప్పవచ్చు. అధిక శ్రమ చేసే వాళ్ళు మోకాళ్లపై ఎక్కువగా బరువెయ్యడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు కూడా ఈ గొల్ల వాపులు రావడం కండరాల నొప్పులు రావడం ఎముకల సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. అధికంగా మోకాలు నొప్పులు ఏజ్ పైబడిన వాళ్లపైన మరియు అధిక బరువు ఉన్న వారిలో చూస్తుంటాం. దీనితోపాటు యూరిక్ ఆసిడ్ కూడా ఫామ్ అవడం కండరాలలో విపరీతమైన నొప్పి రావడం గమనిస్తుంటాం. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆకులు రసాలు వీటిని తగ్గిస్తాయి. ఈ మోకాళ్ళ నొప్పులు మరియు ఈ కీల నొప్పులు వాపులు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్కటని చెప్పడానికి లేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మోకాళ్ళ నొప్పులని ఈ వాపులని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు….
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Knee Pain Tips In Telugu – ఇవి తినండి.. జీవితంలో మోకాలు నొప్పులు మాయం..
Knee Pain Tips In Telugu
ఆకుకూరలలో కావలసినంత కాల్షియం
Knee Pain Tips In Telugu
సహజంగా ఎముకల బలతత్వం లేనప్పుడు ఈ నొప్పులు అనేది వస్తుంటాయి. ఇలా వస్తు కండరాల బలహీనతకు తోడవుతాయి. ఇలా ఎముకలలో బలం తగ్గిపోవడం వల్ల బరువు మోయలేక ఉన్న గుజ్జు అరిగిపోవడం మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు రావడం సహజం. దీనికి అన్ని రకాల ఆకులలో కాల్షియం ఉంటుంది. కానీ వాటిని సరైన క్రమంలో తిన్నట్లయితే ఈ క్యాల్షియం ద్వారా బొక్కలు గట్టిపడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. మనం రోజు తినే ఆకుకూరలలో పాలకూరలో చాలా కాల్షియం ఉంటుంది. ఈ పాలకూరను రోజు తినే అలవాటు చేసుకున్న లేదా జ్యూస్ రూపంలో చేసుకుని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం మన ఎముకల బలోపేతానికి కారణమవుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో సహకరిస్తుంది.
ఆకుకూరలలో
Knee Pain Tips In Telugu
మెంతికూరను కూడా మన పాలకూర లాగా చేసుకుని తిన్నా మంచి క్యాల్షియం అందుతుంది. ఈ మెంతికూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ మెంతికూరను పేస్టులా చేసి కూడా మోకాళ్ళకు రుద్దిన కొంత ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా చుక్కకూర, మన ఆహారంలో రోజు భాగం చేసుకుంటే మంచిది. ఇలా బచ్చలకూర తోటకూర, గంగవయలు కూర, పొన్నగంటి కూర ఇలా రకరకాల ఆకుకూరలలో చాలా క్యాల్షియం ఉన్న కొరలు ఉన్నాయి. ఈ క్యాల్షియం ఎక్కువగానే రోజు తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం లేదా సూప్ చేసుకుని రుద్దడం ఇలాంటివి చేస్తే చిన్న చిన్న చిట్కాలతో కూడా మోకాళ్ల నొప్పులు కొన్ని రోజులలో తగ్గించుకోవచ్చు. ఈ అన్నింటిలో కంటే కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుంది. ఈ కోతిమీర జ్యూస్ తాగితే తొందరగా నొప్పులన్నీ తగ్గిపోతాయి. కొత్తిమీరలో ఉన్న కాల్షియం అన్ని ఆకులలో కంటే ఎక్కువగా ఉంటుంది. తద్వారా తొందరగా మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వాపులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ కోతిమీరని తినడమే కాకుండా నొప్పులు ఉన్నచోట కొంచెం వేడి చేసి కఠినట్లయితే కూడా వాపు ఉన్నప్పుడు తగ్గిపోతాయి.
తులసి చెట్టు
Knee Pain Tips In Telugu
తులసి చెట్టు ఎంతో అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఈ చెట్టుతో ఎన్నో రకాల రోగాలను తగ్గించవచ్చు. సహజంగా ఒత్తిడిని జీర్ణవ్యవస్థ సమస్యని చర్మ సమస్యలని తలనొప్పిని ఇలా ఎన్నో సర్వరోగలని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాంటి తులసి చెట్టు ఆకులలో కూడా యాంటీ సప్లమెంటరీ గుణాలు ఉంటాయి. ఇవి మోకాల వాపు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. తులసి ఆకులు రోజు రెండు నమిలి తిన్న జ్యూస్ చేసుకొని తాగిన ఆ జీవ వ్యవస్థ సంబంధించిన సమస్యలు తగ్గి బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా తగ్గడమే కాకుండా మోకాళ్లలోపు సంబంధించిన కాల్షియం పంపించి బొక్కలు గట్టిపడి నొప్పులు కూడా ఇట్టే తగ్గిపోతాయి.
కరివేపాకు
కరివేపాకు

కరివేపాకులో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కరివేపాకును దెబ్బ తగిలిన చోట రుద్దడం వల్ల దెబ్బలు కూడా తగ్గిపోతాయి. ఇలా వాపులు ఉన్న కీళ్ల నొప్పులు ఉన్న వాటిని తగ్గించడంలో ఈ కరివేపాకు అగ్ర గాని. ఈ కరివేపాకు ఆకులను తీసుకుని కొంచెం వేడి చేసి వాపులు నొప్పులు ఉన్నచోట కట్టినట్లయితే ఈజీగా ఆ నొప్పులను వాపులను ఇట్టే తగ్గిస్తుంది. లేదా ఈ కరివేపాకు ఆకుల జూసు తాగిన శరీరానికి కావాల్సిన పోషకాలని ఇస్తుంది.
అల్లం
కరివేపాకు

అల్లం లో ఉండే జింజరోల్ అనే పదార్థం మోకాళ్ళ నొప్పులలో తగ్గించడం బాగా సాయపడుతుంది. అలాగే అల్లంతో పాటు సొంటి కలుపుకుని తిన్నట్లయితే మోకాళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా మోకాలలో చిగురు పదార్థం కూడా పెరుగుతుంది.
వేపాకు
కరివేపాకు

వేపాకులో మోకాళ్ళ నొప్పులు తగ్గించి గుణం ఉంది. వేపాకు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. మోకాల నొప్పులు ఉన్నచోట వేపాకు నూనెను రుద్దితే కొంచెం ఉపశమనం లభిస్తుంది.
ఇలా రకరకాల ఆకుకూరలతో ఆయుర్వేద చిట్కాలతో మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చు. ఇవే కాకుండా మోకాళ్ళ నొప్పులకు తగినంత వ్యాయామం చేయడం వల్ల కూడా తగ్గించవచ్చు. కాబట్టి పండ్లు, త్రోధాన్యాలు తీసుకోవడంతో పాటు మోకాళ్ళకు విశ్రాంతి ఎక్కువగా ఇవ్వాలి. ఎక్కువగా పని చేయడం ఎక్కువగా బరువేయడం కొంతవరకు తగ్గించుకుంటే తొందరగా తగ్గే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు మోకాళ్ల నొప్పులు తగ్గని పక్షాన కొందరు వేడినీటితో స్నానం చేసినప్పుడు మోకాళ్ళపై వేడి నీళ్లు పోసుకుంటూ ఉంటారు. అలాంటివారికి అప్పటికిప్పుడే ఉపశమనం లభిస్తుంది. అలాగే మసాజులు చేయించడం వల్ల కూడా రక్తప్రసన్న బాగా పెరిగి మోకా గళ్ళు నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎంత చేసినా యోగాలో భాగంగానే చేయాలి. అంతేకానీ నిపుణుల సహాయం లేకుండా చేస్తే ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
వేపాకు
కరివేపాకు

గాయం లేకుండా మోకాలి నొప్పికి కారణం ఏమిటి