Fenugreek Leaves – మెంతికూర ప్రత్యేకతా… వారంలో మూడు సార్లు తిని చుడండి…?
Fenugreek Leaves – మెంతికూర ప్రత్యేకతా… వారంలో మూడు సార్లు తిని చుడండి…? ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఆకుకూరలు ఎంతో అద్భుత పాత్ర పోషిస్తాయి. చెప్పాలంటే ఆకులలో కావాల్సిన విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు రోజు తినకపోయినా కనీసం వారంలో రెండు సార్లు అయినా తింటే ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఆకులలో అనగానే మన గుర్తొచ్చేటిది బచ్చలకూర, తోటకూర పాలకూర, చుక్కకూర, పుంటి కూర ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఇందులో అతి గొప్ప వైనటువంటి గుణుకురా, తోటకూర గురించి ఇంతకు ముందే చర్చించాం. కానీ ఈరోజు మెంతికూర గురించి తెలుసుకుందాం. మెంతికూర ఆరోగ్యానికి మంచి చుసేదంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలకు కూడా ఉపయోగపడతాయి. ఆరోగ్యపరంగా మెంతికూర ఎన్నో అద్భుత ఫలితాలను ఇస్తుంది. శరీరంలో ఎన్నో రకాల మార్పులను కలిగిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Fenugreek Leaves – మెంతికూర ప్రత్యేకతా… వారంలో మూడు సార్లు తిని చుడండి…?
<strong>Fenugreek Leaves</strong>
మెంతంకూర ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మెంతులు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజకరంగా పనిచేస్తాయి. అందుకనే మెంతికూర కనీసం వారంలో మూడు సార్లు అయినా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి మెంతుకూర చాలా బాగా పని చేస్తుంది. వేడిగా ఉండే శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ హెవీగా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మెంతికూర తినడం వల్ల శరీరంలో వేడి పెరగడం పాటు బాడీకి అవసరమైన విటమిన్స్ ఖనిజాలు ఫైబర్ అందుతుంది. మెంతికూర కూరగా చేసుకోవడమే కాకుండా ఔషధంగా చేసుకొని కూడా తినవచ్చు. దీని వేరు దీని ఆకులు దీని కాండం సమూలంగా చూర్ణం చేసుకొని కూడా తింటారు. అలా చేసిన అద్భుత ఫలితాలను అందిస్తుంది.
మలబద్ధక..
<strong>Fenugreek Leaves</strong>
మెంతి తినడం వలన అందులో ఉండే కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి ఫైబర్ కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్స్ వలన గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మెంతికూరను రెగ్యులర్గా తినడం వలన శరీరంలో ఉన్నటువంటి వ్యర్ధ పదార్థాలు చెడు కొవ్వుని బయటికి పంపించడానికి దోహదపడతాయి. ఇది మలబద్ధక సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా వారంలో మూడుసార్లు మెంతికూర తిన్నట్లయితే జీర్ణక్రియ వేగం పెరుగుతుంది. అందుకనే పేగులలో ఉన్నటువంటి మలం కదలికలు మొదలై నీరు చేరి బయటికి పంపిస్తుంది. అజీర్తి ఈ కడుపునొప్పి గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఈ మెంతికూర తిన్నట్లయితే చాలా అద్భుతంగా వాళ్లకు మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణక్రియ వేగవంతం వల్లే సమస్యలన్నీ దూరమవుతాయి. జీర్ణ వ్యవస్థలో కలిగే మార్పుల వల్లే రక రకాల సమస్యలు మనిషికి వస్తుంటాయి ఈ సమస్యల దూరం చేయడంలో ఈ ఆకుకూరలు చాలా ప్రార్థన పోషిస్తాయి. ఇందులో ఉండే సెల్యూట్ కూడా ఈ మలబద్దక సమస్యలు నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
శరీర ఆరోగ్యం లో
<strong>Fenugreek Leaves</strong>
మెంతికూరలో ఉండే ఫైబర్ వల్ల కొంచెం తిన్న ఎక్కువ తిన్నట్లు అనిపిస్తుంది. దానివల్ల అధిక బరువు ఉన్నవారు ఎక్కువ తినలేక పోతారు. కాబట్టి బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మధుమోహ వ్యాధిగ్రస్తులు వారికి ఈ మెంతికూర దివ్య ఔషధం పనిచేస్తుంది. ఈ కూర తినడం వల్ల రక్తంలో ఉండే చక్కర స్థాయిని నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తాయి. వారి రక్తంలో ఉండే చక్కర స్థాయిని ఒక్క లెవల్ లో ఉంచి వారికి కావాల్సినంత రక్తప్రసరణ జరిగే విధంగా చూస్తాయి. కాబట్టి వారంలో మూడు సార్లు తినాలని నిపుణులు చెప్తున్నారు.
జీర్ణ క్రియా..
<strong>Fenugreek Leaves</strong>
మెంతి కూర ఎక్కువగా తినే వారికి శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం జరుగుతుంది. అంటే మలం ద్వారా మలం కదలికల ద్వారా వ్యర్థ పదార్థాలని బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి జీర్ణ క్రియా వేగం పెరగడంతో చర్మ పై ఉన్నటువంటి ముడతల్ని దూరం చేస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో చాలా దోహదపడుతుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో మెంతికూర చాలా బాగా పనిచేస్తుంది. కానీ దీని స్వభావా రీత్యా వేడి చేసే గుణం కలిగి ఉంది. మెంతికూర రెగ్యులర్గా తినకపోయినా కనీసం వారానికి మూడుసార్లు అయినా తినాలి. దీనివల్ల ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది.
ముఖ్యంగా ఈ మెంతికూర మహిళలకు చాలా ప్రధాన్యంగ పోషిస్తుంది. వారి శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ బాలన్స్ ని సరిచేస్తుంది. వారికి వచ్చే పిరియడ్ సమస్యలు కూడా మెంతికూర ఉపశమనం కలిగిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు, కడుపులో నొప్పి వీటినుంచి ఉపశమనం కలిగించి అధిక రక్తస్రావాన్ని కాకుండా చేస్తుంది. కాబట్టి మెంతుకూర మహిళల్లో కీలక ప్రాంతం పోషిస్తుంది. మెంతికూర తినడం వల్ల మహిళలు అద్భుత ఫలితాలు చూడవచ్చు ముఖ సౌందర్యం పెరగడం, చర్మం పై సమస్యలు తగ్గించడం, మచ్చలను పోగొట్టడం, దురదను ఆపడం, ఇలాంటి సమస్యలన్నీ మెంతికూర ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ వీటిని ఇలా కాకుండా ఔషధ రూపంలో తీసుకొని తాగిన కూడా ఫలితాలు ఉంటాయి. కూర దొరకనప్పుడు చూర్ణం చేసుకునే రోజు ఉదయం సాయంత్రం చూర్ణం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తాగిన మంచి ఫలితాన్ని నిపుణుల సూచన…
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి