Ranapala Plant – రణపాల చెట్టు
Ranapala Plant – రణపాల చెట్టు ఏదో ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఈ మొక్క ఎన్నో అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్కని రణపాల చెట్టు అంటారు. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం బయోపిలం దీని ఆకులు కొంచెం మందంగా ఉంటూ చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కలో ఎన్నో ఆరోగ్య అద్భుతమైన ప్రయోజన గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటి వైరల్ లక్షణాలు కావలసినన్ని ఉన్నాయి.
Ranapala Plant – రణపాల చెట్టు
<strong>Ranapala Plant</strong><br>
ఈ చెట్టు యొక్క ఆకులు మందంగా ఉంటూ చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఈ ఆకులను తింటే కొంచెం వగరుగా కొంచెం పులుపుగా అనిపిస్తాయి. ఈ చెట్టు యొక్క ప్రత్యుత్పత్తి చాలా గొప్పగా ఉంటుంది ఈ చెట్టు మొక్క నాటాల్సిన అవసరం ఉండదు. కేవలం ఈ చెట్టు యొక్క ఆకులు తీసుకుని నాటినట్లయితే చెట్టు మొలుస్తుంది. ఇలా ఆకుల ద్వారా పెరగడం వల్ల ఈ చెట్టు ఒక్క చెట్టు నుంచి ఎన్నో చెట్లని నాటవచ్చు అలాంటి ఈ ఆకు ఔషధాలలో మహాద్భుతంగా పనిచేస్తుంది. అవేంటో ఇప్పుడు మనం చర్చిద్దాం…
ఈ చెట్టు ఆకులు మూత్రపిండాలు సమస్యలు తగ్గించడానికి, డయాబెటిస్ సమస్య తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గించడానికి మరియు జలుబు, దగ్గు మరియు హైబీపీ, మరియు జుట్టు రాలుట, సమస్యను చెవి పోటు, ఇలా రకరకాల సమస్యలు ఈ చెట్టు ఆకుల ఔషధం తగ్గించవచ్చు. ఈ చెట్టును సక్రమంగా వాడి సరైన పద్ధతిలో వాడినట్లయితే మహా ఔషధ గుణం కలిగి ఉన్నాయి. ఈ చెట్టు మహాద్భుతంగా పనిచేస్తుంది…
కిడ్నీలో రాళ్లు
మన కిడ్నీలో వచ్చినటువంటి రాళ్లను తగ్గించడానికి ఈ చెట్టు కషాయం బాగా పనిచేస్తుంది. కానీ అప్పుడప్పుడే సమస్య మొదలైన వారు ఈ పద్ధతిలో చేసుకుని తగ్గించుకోవచ్చు. ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకుని బాగా దంచి వాటి నుంచి వచ్చే రసాన్ని తాగాలి. ఉదయం పరిగడుపున 30 నుంచి 20 ml తాగితే చాలు లేదా ఈ చెట్టు యొక్క రెండు నుంచి నాలుగు ఆకులు రోజు పరిగడుపున తిన్నట్లయితే కూడా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లు కరిగిపోతాయి. మూత్రం నుంచి బయటకు వస్తాయ
మూత్రపిండాలు
ఈ మొక్క యొక్క ఆకులు రోజు తిన్నట్లయితే రక్తంలో ఉన్నటువంటి క్రియేటిన్ లెవెల్ తగ్గి డయాలసిస్ సమస్యతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి మూత్రం సాఫీగా వచ్చే విధంగా చేస్తుంది.
షుగర్ లెవెల్స్
ఈ మొక్క యొక్క ఆకులు ఉదయం సాయంత్రం తినడం వలన శరీరంలో ఉన్నటువంటి అధిక షుగర్ ని తగ్గించి షుగర్ ఒకే విధంగా ఉండే విధంగా దోహత పడుతుంది. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ ని తగ్గిస్తుంది.
జీర్ణాశయం
ఈ రణపాలా ఆకులు తినడం వలన జీర్ణాశయంలో సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యలు కూడా పూర్తిగా నిర్మూలిస్తుంది.
జలుబు దగ్గు
జలుబు దగ్గు విరోచనాలు వచ్చినప్పుడు ఈ చెట్టు యొక్క ఆకులు రెండేసి ఉదయం సాయంత్రం తిన్నట్లయితే జలుబు దగ్గు విరోచనలని నిర్మూలిస్తుంది. జ్వరం రాకుండా జాగ్రత్త పరుస్తుంది.
హైబీపీ
ఈ రణపాలా ఆకులు తినడం వలన హైబీపీని తగ్గిస్తుంది. గుండెకు రక్తం సరఫరా సరిగ్గా ఐఎల చేస్తుంది. మూత్రంలో రక్తం చీము రావడం లాంటి సమస్యను నిర్మూలిస్తుంది.
సెగ గడ్డలు
ఈ రణపాల ఆకులను వేడి కురుపుల పై నొప్పులపై సెగ గడ్డలపై ఆకులను వేడి చేసి కటినట్లయితే ఆ సమస్యను తగ్గిస్తుంది. నొప్పితో కూడిన వాపులను కూడా తగ్గిస్తుంది.
కామెర్లు
కామెర్ల ఉన్నవారు ఈ ఆకులను ఉదయం సాయంత్రం ఒక జాడీలో వేసి బాగా కాచి చల్లార్చిన తర్వాత 20 నుంచి 30 ml కషాయం తాగాలి. ఇలా తాగినట్లయితే వారికి ఈ కామెర్లను పూర్తిగా తగ్గిస్తుంది.
- చెవిపోటు లేచినప్పుడు ఈ రణపాల ఆకుల ఒక్క చుక్కను చెవుల వేస్తే తగ్గిపోతుంది.
- జుట్టు రాలుట సమస్య ఉన్నవారు ఈ ఆకులను తినడం వలన జుట్టు సమస్య తగ్గిపోతుంది. అలాగే తెల్లగా అయ్యే వెంట్రుకలను ఆపుతుంది.
- దీర్ఘకాలికంగా వచ్చినటువంటి తలనొప్పి అయిన ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి తలనొప్పి అయినా ఈ యొక్క ఆకులను వేడి చేసి తలపై పెట్టుకుని కట్టులా కట్టుకుని పడుకుంటే తలనొప్పిని పూర్తిగా నిర్మూలిస్తుంది.
ఈ మొక్కను సరైన క్రమంలో ఉపయోగిస్తే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. కానీ మీ యొక్క తీవ్రతను బట్టి వాడాల్సి ఉంటుంది. అధికంగా ఉపయోగించడం మంచిది కాదు. ఈ వివరాలన్నీ మీకు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే మీరు ఈ చిట్కాలను పాటించాలంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే మీ రోగం తీవ్రత ఎంత ఉంది. అనేది తెలియాలి మీ నాడీబట్టి ఆయుర్వేదం చేయాల్సి ఉంటుంది. ఔషధాన్ని మీకు ఇవ్వాల్సి ఉంటుంది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Ranapala Plant</strong>