Pistia Stratiotes – అంతరా తామర
Pistia Stratiotes – అంతరా తామర నీళ్లలో తేలియాడుతూ చర్ల పక్క పొంటీ, చెరువు కట్టల పొండి, చెరువులో ములిచే మొక్క దీనిని అంతర తామర అంటారు. ఇవి రెండు రకాలు చిన్న అంతర తామర మరియు పెద్దఅంతర తామరాన్ని రెండు రకాలు కలవు. ఈ రెండు రకాల చెట్లు ఔషధ గుణాలకు ఉపయోగకరం. రెండు సమాన గుణం కలిగి ఉంటాయి. అయితే ఈ అంతర తామర చెట్టుతో ఉప్పు తయారు చేయడం ఆ ఉప్పు వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆకును తిన్నట్లయితే కొంచెం తీపిగా చెప్పదనంగా ఉంటూ ఉప్పుగా ఉంటుంది. ఈ చెట్టు నీళ్లలో తేలియాడుతూ వేరు నీటి పైన కనిపిస్తున్న చిన్న చిన్న ఉండల్లా ఉంటాయి. వేరుకి ఆ ఉండాలలో గాలి ఉంటుంది. కాకకు చాలా బాగా పనిచేస్తాయి. ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలు ఇంకా చాలా ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం…
Pistia Stratiotes – అంతరా తామర
<strong>Pistia Stratiotes</strong>

ఈ మొక్కను లీలల్లో తేలియడుతుంది. కాబట్టి దీనికి నీటి గుణం ఎక్కువగా ఉంటుంది. దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు. హిందీలో జల్ కుంబి అని దీని యకురసము సంస్కృతంలో వారి పర్ని అని కుంబిక అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని రసము చిక్కగా ఎర్రని రంగులో ఉంటుంది. పెద్ద ఆకులు కలిగినది ఆకుపచ్చరంగు కలిగిఉంటుంది.

ఈ చెట్టు దగ్గు, పైద్యము, వీర్యం పోవుచున్న వారికి నివారించడం తామరను తగ్గించడంలో అతి గుణం కలిగి ఉంటుంది. దీని గుణాలు జీర్ణక్రియ, పొట్ట భాగమునకు మూత్ర, భాగమునకు ఎంతో బాగా పనిచేస్తుంది.
Uses – ఉపయోగాలు
<strong>Pistia Stratiotes</strong>
- ఉబ్బు వ్యాధి ఉన్నవారు ఈ అంతర తామ మొక్కను బాగా నూరి దానిపై రుద్దినట్లయితే ఈ ఉబ్బు వ్యాధి తగ్గిపోతుంది.
- అరికాళ్ళు అరిచేతులలో ఎక్కువగా చెమట వచ్చేవారు ఈ యొక్క చెట్టు ఆకురాసమును రుదినట్లయితే చెమట వచ్చుట ఆగిపోతుంది.
- ఉబ్బసం ఉన్నవారు కూడా ఈ చెట్టు ద్వారా తగ్గించుకోవచ్చు.
- ఈ మొక్కను సమూలంగా కాల్చి బూడిద చేసిన తర్వాత ఆ బూడిదను ఒక నిండుకుండలో వేసి నీరు నిండుగా పోయాలి. ఇలా పోసిన కుండా పది రోజులు ఒకే చోట కదలకుండా ఉంచినట్లయితే దిని లోని నీరు పైకి వస్తుంది. ఆ నీరును తీసుకొని ఒక జాడీలో సన్నని మంటపై వేడి చేస్తే ఉప్పు లాగా తయారవుతుంది. ఈ ఉప్పును ఆయుర్వేదంలో తామర, గజ్జి, చర్మ సమస్యలు ఉ బ్బసం రకరకాల సమస్యలకు ఉపయోగిస్తారు.
- తామర ఉన్నవారు ఎక్కువ ఇబ్బంది పడేవారు ఈ యొక్క చెట్టును సమూలంగా కాల్చి ఆ చెట్టు యొక్క బూడిదను నీటిలో కలిపి రుద్దినట్లయితే తామర మొత్తం పోతుంది.
- అతిసార వ్యాధి ఉన్నవారు ఈ ఆకులను నమ్మడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది.
- ఈ ఆకులను తినడం వల్ల పొట్ట భాగం జీర్ణక్రియ చాలా బాగా పెరుగుతుంది. మూత్ర సమస్యలు కూడా తగ్గుతాయి.
- దగ్గు ఉబ్బసం ఉన్నవారు ఈ ఉప్పుని కాసింత రోజు నవ్విలినట్లయితే ఉబ్బాసం దగ్గు తగ్గుతుంది. అలాగే వీర్య సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

ఈ చెట్టు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కానీ వీటిని తగినంత మోతాదులో వాడుకోవాలి. చూడడానికి గడ్డి మొలకల కనిపిస్తుంది. తెలియక దీని అల్లం చెట్టు అని పనికిరాని చెట్టు అని తెంపి పారేస్తుంటారు. దీనివల్ల నష్టాలు తక్కువ ఉపయోగాలు ఎక్కువ. దిని గుర్తించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Pistia Stratiotes</strong>