Vamu In Telugu – వాము ఉపయోగాలు
Vamu In Telugu – వాము ఉపయోగాలు సాధారణంగా ప్రతి ఇంట్లో దీని గురించి తెలిసిన వారు కచ్చితంగా తెచ్చుకుంటారు. ఈ వామ సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు. అన్ని పదార్థాలలో కల్పకపోయినా కొన్ని పదార్థాలలో ఈ వామను కలుపుకొని తింటారు. మామూలుగా అయితే కూరలలో వామును కలుపుతూ మరియు ఏదైనా పండుగ వచ్చినప్పుడు గారెలు, పిండి వంటకాలలో ఈ వామను కలపడం మనం చూస్తుంటాం. పూర్వం కాలం నుంచి కూడా ఈ వాముని వంటకాలల్లో ఉపయోగించేవారు. పూర్వీకులు జలుబు చేసిన దగ్గు వచ్చినా ఈ వామను నమిలి తినడం లేదా వామచుట్ట చేసుకుని తాగడం వల్ల వీటిని ఈజీగా నివారించేవారు. అయితే ఈ వామను రోజువారి ఆహారంలో కలుపుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేరుకురుతాయి. జీలకర్ర మాదిరిగానే గింజలు గా ఉండే ఈ వాము తిన్నట్లయితే కొంచెం కారంగాను వగరుగాను అనిపిస్తుంది. ఈ వాము వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం….
Vamu In Telugu – వాము ఉపయోగాలు
Vamu In Telugu
వాముకు మంచి చేసే గుణం ఉంది..
వామ నీ కొన్ని ప్రాంతాలలో ఒమా అని పిలుస్తారు. ఈ ఓమా నీ వంటింటి చిట్కాల ద్వారా మన అమ్మమ్మ గారు, తాతయ్య గారు పూర్వ కాలంలో ఎన్నో సమస్యలు తగ్గించేవారు. ఎక్కువగా ఆహారం తీసుకున తర్వాత వెంబడే వామ తినే వారు తొందరగా తొందరగా వారికి జీర్ణం అయ్యేది అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు. కూడా ఈ వామా నీ తిన్న వెంబడి కొంచెం బుక్కేవారు అలా తిన్న కూడా వారికి మలబద్దక సమస్య తగ్గించేది. ఎన్నో విధాలుగా ఈ వామ పూర్వీకులు వాడడం మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ సమాజంలో ఈ వామకు ఎంతో ప్రత్యేకత ఉంది. కరోనా సమయంలో దగ్గు నియంత్రణ కోసం చాలామంది సుగంధ ద్రవ్యాలతో పాటు ఈ వామను కూడా వాడేవారు. ఈ వామ కొన్ని పదార్థాల్లో కొన్ని విధాలుగా వాడాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం…
ఒమతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది
Vamu In Telugu
ఈ వామను నోట్లో వేసుకొని తినడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. లేదా ఈ వామని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలిపి తాగడం ద్వారా కూడా కొలెస్టల్ తగ్గిస్తుంది. కొన్నిసార్లు ఈ వామని నీటిలో వేసి బాగా కాచి వడ పట్టుకొని తాగిన ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ప్రతిరోజు ఈ వామ ని ఇలా చేసుకుని తినడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మలబద్ధకం, జీర్ణ వ్యవస్థ మెరుగుపడేలా చేస్తుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుంది.
అధిక రక్తపోటులో వాము పాత్ర
Vamu In Telugu
ప్రతిరోజు ఈ వామను తినడం వల్ల గుండెకు సంబంధించిన కొవ్వును కరిగిస్తుంది. శిరలలో ధమలలో రక్త ప్రసన్న సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఇలా వామ తినడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్ జలుబు దగ్గు రానివ్వకుండా ముందుగానే అడుకుంటాయి. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లోకి కాల్షియం చేరకుండా అడ్డుపడుతుంది. గుండెకు రక్తాన్ని సరి సమానంలో పంపడంలో ఈ వామా చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే అధిక రక్తపోటు ఉన్నవారు వివామను రెగ్యులర్గా తినడం వల్ల వారికి మూడు నుంచి నాలుగు రోజులలో వాళ్ళ బీపీ నార్మల్ కు వస్తుంది.
కడుపుకు సంబంధించి పాత్ర..
Vamu In Telugu
జీర్ణాశయం మెరుగుపడేలా ఈ వామ చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధక సమస్యలు నివారించడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కడుపునొప్పి, కడుపులో మంట, ఎదకాలడం ఇలాంటి సమస్యలను కూడా ఇది సరిచేస్తుంది. వామా రెగ్యులర్ గా తినకపోయినా కనీసం వారంలో మూడు రోజులకు ఒక్కసారి తిన్న ఈ సమస్యలు దరి చేరవు. అలాగే అస్తమ ఉన్నవారికి ఈ వామ తినడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ వామని చుట్టలా చేసుకుని తాగడం వల్ల కూడా వారికి కడుపు ఉబ్బసం తగ్గుతుంది. కడుపు కొంచెం ఫ్రీగా అనిపించి ఉపశమనం లభిస్తుంది. మహిళల్లో రుతుచక్ర సమయంలో వచ్చే రక్త ప్రసన్న నొప్పిని కూడా ఇది నివారిస్తుంది.
నొప్పులు ఉన్నవారు ఈ వామను కొంచెం పెంకపై వేసి కొంచెం వేడి చేసి ఆ నొప్పి ఉన్నచోట కట్టు కట్టినట్లయితే ఆ నొప్పి నివారిస్తుంది. కానీ ఆ నొప్పి ఉన్నచోట గాయం కాకూడదు. గాయం ఉంటే వామా కట్టకూడదు.
ఇలా ఎన్నో రకాలుగా సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ మామ తినడం వల్ల బిపి మలబద్ధకం, జీర్ణ, వ్యవస్థ రక్తం శుద్ధి, కావడం ఇలా రకరకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వామని పచ్చిగా తినని వారు కొంత పెంకపై వేసి వేడి చేసినట్లయితే టేస్టీగా ఉంటుంది. అలా కూడా తిన్న దీని యొక్క ఫలితాలు ఏమాత్రం తగ్గవు.
మా యొక్క కంటెంట్ ని చూసి చేసి ఫలితం పొంది లైక్ చేయండి. అలాగే అందరికీ అందే లా షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ వామ యొక్క ఉపయోగం అందరికీ తెలుస్తుంది. అందరూ డబ్బు ఖర్చు కాకుండా ఈజీగా ఈ చిట్కా ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Vamu In Telugu