ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమూలికల ఉపయోగాలురోగ నివారణ

Soriyas – సోరియాసిస్

Soriyas – సోరియాసిస్

Soriyas

Soriyas - సోరియాసిస్
Soriyas - సోరియాసిస్

Uses – ఉపయోగాలు

Soriyas

• ఈ చెట్టు యొక్క పాలు తెల్లగా ఉంటాయి. ఏ ఆకు చించిన పాలు కారుతు ఉంటాయి. దీనిని ఈ విధంగా గుర్తించవచ్చు.
• కుష్టు వ్యాధి ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులను ఒకటి గాని రెండు గాని దీనిలో నాలుగు మిరియాలు కలుపుకొని రోజు ఉదయం తిన్నట్లయితే ఈ కుష్టు వ్యాధిని తగ్గిస్తుంది.
• చర్మంపై దద్దుర్లు, తామర, దురద ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా ఈ చెట్టు యొక్క రసాన్ని తీసుకొని అందులో నాలుగు మిరియాలు వేసి దంచి వాటిపై రుద్దినట్లయితే సమస్య నిర్మూలిస్తుంది.
• ఏళ్ల తరబడి శరీరంపై మచ్చలు వస్తుంటాయి. ఇలాంటి వాటిని కూడా ఈ ఆకు రసం తగ్గిస్తుంది.
• సోరియాసిస్ ఉన్నవాళ్లు చాలా ఇబందుల పాలు అవుతుంటారు. వారి శరీరంపై దద్దురుల్లా వచ్చి శరీరం మొత్తం వ్యాపిస్తుంటుంది. అలాంటివారు ఈ సోరియాసిస్ తగ్గదని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కూడా ఈ చెట్టు యొక్క ఆకులు బాగా పనిచేస్తాయి. అయితే ఈ చెట్టు ఆకులని తీసుకొని కొబ్బరి నూనెలో వేసి నాలుగు నుంచి ఐదు రోజులు ఎండలో ఉంచవలెను. ఇలా ఉంచితే అనూనే కొంచెం గోధుమ రంగులో మారును అప్పుడు ఆ యొక్క సొరియాసిస్ ఉన్నవారికి చర్మంపై రుద్దినట్లయితే కొన్ని దినములలో ధర్మం కనిపిస్తూ నయం అగును
Soriyas - సోరియాసిస్
• పూర్వకాలం నుంచి అయినా ఈ చెట్టు యొక్క కాడను తీసుకొని వంట చేసే విధంగా గరిటగా ఉపయోగించేవారు. ఇలా గరిటగా ఉపయోగిస్తే కడుపులో ఉన్నటువంటి పురుగులను చంపుతుందని పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ.
• ఈ చెట్టు యొక్క కాయలు లేతగా ఉన్నప్పుడు కూర వండుకుని తిన్న కడుపులో ఉన్నటువంటి పరుగులు చనిపోతాయి కానీ ఈ కూర చాలా చేదుగా కారంగా ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని తినలేరు.
• రక్తం తో కూడిన మోషన్ వచ్చేవారు ఈ చెట్టు ఆకులను దంచుకోని రసం చేసి దానిలో కొన్ని మిరియాలు వేసి తాగాలి ఇలా చేస్తే కొన్ని రోజులల్లో ఈ సమస్య తగ్గును.

Acne scarsశోబి మచ్చలు

Soriyas

• షోబెం ,శోభి మచ్చలను తగ్గించడానికి దీని యొక్క నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆకులను కొబ్బరి నూనెలో ఏడు రోజులు ఎండబెట్టి గోధుమ రంగు వచ్చాక వాటిని శుబి మచ్చలపై రుద్దినట్లయితే ఈ మచ్చలు మెల్లగా తగ్గుముఖం పడతాయి.
• ఈ చెట్టు యొక్క విత్తనాలను క్యాన్సర్ సమస్యలను నివారించడానికి మెడిసిన్ లో వాడుతారు.
• ఈ చెట్టు యొక్క అద్భుత గుణం రక్తంలో ఉన్నటువంటి క్రిమిలను చంపడానికి చాలా ఉపయోగపడుతుంది. వీటి కషాయం తాగడం వలన రక్త శుద్ధి కూడా అవుతుంది. కానీ దీని యొక్క కషాయం చాలా చేదుగా ఉంటుంది. దినిని అవసరమైతే తప్ప తాగకూడదు.
Soriyas - సోరియాసిస్

Advice – సూచనలు

Soriyas

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.

మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FAQ

Soriyas

How to cure psoriasis permanently

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Psoriasis treatment cream

Psoriasis pictures

Is psoriasis dangerous

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Miracle cure for psoriasis

Types of psoriasis pictures

Psoriasis skin photos

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Psoriasis medication

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *