ఆయుర్వేద చికిత్సలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Gaddi Chamanthi – గడ్డి చామంతి

Gaddi Chamanthi – గడ్డి చామంతి

<strong>Gaddi Chamanthi</strong>

Gaddi Chamanthi - గడ్డి చామంతి
Gaddi Chamanthi - గడ్డి చామంతి
బెల్లపు ఆకూ

Uses – ఉపయోగాలు

<strong>Gaddi Chamanthi</strong>

  • ఈ చెట్టుని కొన్నిచోట్ల కూర వండుకొని తింటారు. ఇలా తిన్నట్లయితే రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంటుందని నమ్మకం.
  • గాయాలు తగిలినటువంటి గాయాలకు ఈ చెట్టు ఆకులు నలిచి ఆ గాయంపై పెట్టినట్లయితే గాయం తొందరగా మానుతుందని ఆ గాయం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
  • చర్మంపై అయినటువంటి గజ్జి, తామర, దుద్దులు ఇలాంటి సమస్యలకు కూడా ఈ గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులు గానీ కాండం గాని తీసుకుని బాగా దంచి వాటిని శరీరంపై వృద్దినట్లయితే ఈ చర్మ సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. ఈ చెట్టు సమూలంగా కూడా చర్మ సమస్యలు తగ్గించడంలో ఉపయోగిస్తారు.
Gaddi Chamanthi - గడ్డి చామంతి
నల్లరం
  • ఇంట్లో ఉన్నటువంటి దోమలను తరిమి కొట్టడానికి ఈ చెట్టు బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు యొక్క ఎండిన ఆకులను తీసుకొని వాటిని నిప్పులపై వేసి పొగ వేసినట్లయితే ఇంట్లో ఉన్న దోమలన్నీ ఎప్పటికప్పుడే పారిపోతాయి. వీటికి ఈ చెట్టు ఆకుల పొగ అస్సలు పడదు.
  • పూర్వం రోజు నుంచి క్రిమి కీటకాలు కచ్చినప్పుడు లేదా పాము కరిచినప్పుడు మన పూర్వీకులు అయితే ఈ చెట్టు యొక్క ఆకులను దంచి దీనితో పాటు కానుగు చెట్టు ఆకును దంచి రెండు కలిపి ఖర్చును చోట పెట్టేవారు ఇలా చేసినట్లయితే విషయం వెనక్కి లాగి కరిచిన చోట మంట కలగాకుండా ఉంటుంది.
  • ఈ చెట్టు ఆకులను కాలేయ సమస్యలలో కూడా ఉపయోగిస్తారు.
Gaddi Chamanthi - గడ్డి చామంతి
  • నరాల బలహీనత ఉన్నవారు ఈ చెట్టు ఆకులను రోజుకు రెండు చొప్పున ఉదయం సాయంత్రం తిన్నట్లయితే వారికి నరాల బలహీనత తగ్గిపోతుంది. ఈ చెట్టు యొక్క కాడ ఎలా వంగుతుందో అదే విధంగా నరాలు కూడా ఆ విధంగా వంగుతాయని మన పూర్వీకుల నుంచి వస్తున్న పూర్తి నమ్మకం.
  • జలుబు, దగ్గు, ఉబ్బసం ఆయాసం ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులని రోజు రెండు చొప్పున తిన్న వారికి తగ్గిపోతుంది.

తైలం

Gaddi Chamanthi - గడ్డి చామంతి
  • తెల్లగా ఉన్న జుట్టు నల్లబడటం అధికంగా జుట్టు రాలిపోతున్న వారు జుట్టు మళ్ళీ రావడంలో ఈ యొక్క చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనితోపాటు గుంటగలగరాకు మరియు నువ్వుల నూనె తీసుకొని మూడింటిని సమానంగా తీసుకుని ఒక గిన్నెలో వేసి సన్నని మంట తో చాలాసేపు మరిగించి ఆ నూనెను తీసుకొని రోజు కుదుళ్లకు లోనికి పోయే విధంగా రాత్రి సమయంలో పెట్టుకొని పొద్దున సమయంలో స్నానం చేసినట్లయితే 10 నుంచి 15 రోజులలోనే వెంట్రుకలు అధికంగా రావడం గమనిస్తారు. అదేవిధంగా నల్లగా రావడం కూడా మీరు గమనిస్తారు.
  • ఈ ఆకు దొరకని వారు దీని యొక్క చూర్ణం దొరుకుతుంది. ఆ చూర్ణాన్ని గుంటగలగ చూర్ణాన్ని సమభాగాలు తీసుకొని కొబ్బరి నూనె గాని నువ్వుల నూనెలో గాని వేసి బాగా మరిగించి తర్వాత వడబట్టి ఆ నూనెను కూడా జుట్టుకు అప్లై చేసినట్లయితే జుట్టు పెరగడం తెల్ల జుట్టు నల్లగా మారడం తెల్లగా వచ్చే జుట్టు కూడా నల్లగా రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఆ నూనెను చర్మంపై కూడా వృద్దినట్టయితే చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఈ మొక్క అందరు వాడవచ్చు . ఎలాంటి ఇబంది ఉండదు. చూర్ణం కన్నా పచ్చి ఆకూ మాత్రమే భాగా పని చేస్తుంది.ఈ మొక యొక్క వేరు కూడా వాడుకోవచు.

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

FAQ

<strong>Gaddi Chamanthi</strong>

Tridax procumbens common name

గడ్డి చామంతి ఉపయోగాలు

Tridax procumbens common name in telugu

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Tridax procumbens uses

Tridax procumbens botanical name

Tridax procumbens common name in english

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Tridax procumbens family name

Tridax procumbens common name and family

Tridax procumbens description

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Tridax procumbens classification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *