ఆయుర్వేద చికిత్సలుఆరోగ్య సలహాలుమొక్కల ఉపయోగాలురోగ నివారణ

Masculinity – మగతనం

Masculinity – మగతనం

<strong>Masculinity</strong>

Masculinity

పేద్ద పల్లేరు (ఏనుగు పల్లేరు)

Uses – ఊపయొగలు

<strong>Masculinity</strong>

  • ఈ చెట్టు సంవత్సరం పొడవు భూమిపైన పాకుతూ కనిపిస్తుంది. వీటి పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. కాయలకు రెండు ముళ్ళు మాత్రమే ఉంటాయి. పెద్దపల్లేరుతో పోలిస్తే చిన్నగా చిన్న ముల్లు ఉంటాయి.
  • చెట్టు యొక్క రసం సమూలంగా తీసుకొని కషాయం చేసుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే కిడ్నీలో నిరాలని మెల్లమెల్లగా కరిగించేస్తుంది.
  • మూత్రంలోని మంట, మూత్రం కొంచెం కొంచెంగా వచ్చినట్టుగా రాకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పల్లేరు కాయను బాగా దంచి దాని నుంచి వచ్చిన రసంలో నాలుగు నుంచి ఐదు మిరియాలు కలిపి బాగా మరిగించి చల్లార్చుకుని త్రాగాలి.
Masculinity
  • మూత్రం పోసేటప్పుడు మంటలేస్తూ రక్తం వస్తుంది. అలాంటివారు ఈ యొక్క చెట్టును సమూలంగా తీసుకొని మొత్తం దంచి ఆ రసం ను మజ్జిగలో వేసుకొని రోజు ఇలా పది రోజులు తాగినట్లయితే మూత్రం నుంచి వచ్చే రక్తాన్ని నిర్మూలిస్తుంది. మంటను కూడా ఆపేస్తుంది.
  • వీర్యం పల్చబడడం వీర్యం రాకపోవడం ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ యొక్క పల్లేరు కాయలను తీసుకుని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణం రోజు ఒక చెంచా ఆవుపాలలో వేసి బాగా మరిగించి పట్టిక బెల్లం కొంచెం కలిపి లేదా పంచదార కలిపి రోజు తాగినట్లయితే వారికి ఈ వీర్య సమస్యలన్నీ తగ్గుతాయి.
  • గుండె సమస్యలు ఉన్నవారు ఈ చెట్టు సమూలంగా చూర్ణం చేసుకోవాలి అంటే 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని రెండు గ్లాసులల్లో ఒక చెంచా చూర్ణం వేసి బాగా మరిగించి సగం గ్లాస్ అయ్యే విధంగా మరిగించి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసుకొని తాగినట్లయితే ఆయాసం, గుండెలో ఉండే కొవ్వు, నీరు వచ్చినట్లయితే ఆ నీరు కూడా తగ్గిస్తుంది.
  • కామెర్ల వ్యాధి ఉన్నవారు ఈ చెట్టు సమూలంగా తీసుకొని పది నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి ఆ చూర్ణాన్ని ఒక చెంచా చర్మని తీసుకుంటే దానికి కొంచెం దాల్చిన చెక్క చూర్ణం అలాగే పట్టిక బెల్లం కలిపి దానిలో నాలుగు నుంచి ఆరు మిరియాలు వేసి రోజు మూడు పూటలా సగం గ్లాసులో వేసుకొని తాగినట్లయితే కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది.
Masculinity
  • అరికాళ్ళ మంటలు చాలామందికి వస్తుంటాయి. అలాంటివారు ఈ కాయలు బాగా దంచి రసం చేసి అరికాళ్ళకు వృద్దినట్లయితే ఈ అరికాల మంటలను తగ్గిస్తుంది. మళ్ళీ రాకుండా పూర్తిగా నిర్మూలిస్తుంది.
  • నోట్లో దుర్వాసన వచ్చేవారు ఈ సమస్యకు ఈ కాయలను బాగా దంచి వచ్చిన రసాన్ని నోట్లో వేసి పుక్కిలించి కొద్దిసేపు ఉంచి బయటకు ఉంచేసినట్లయితే నోట్లో నుంచి దుర్వాసన ఆగిపోతుంది. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేయాల్సి ఉంటుంది.
  • ఈ చెట్టు యొక్క ఆకుల కాషాయం తాగడం వలన స్త్రీలలో రుతుచక్ర దోషాలు ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
  • కంటి కలకలు వచ్చినవారు కళ్ళు ఎర్రపడతాయి. అలాంటి వారికి ఈ యొక్క చెట్టు ఆకులను తీసుకొని బాగా దంచి ఒక గుడ్డలో కట్టి రాత్రి పడుకునే సమయంలో ఆ గుడ్డ కనురెప్పలపై ఉంచే విధంగా చూసుకుని ఉన్నట్లయితే కంటి కలకలు తగ్గిపోతాయి.
Masculinity
  • మూత్రశయంలో రాళ్లు పెద్ద సైజులో ఉన్న చిన్న సైజులో ఉన్న ఈ యొక్క కాయలను నీడల ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని రోజు పాలలో వేసి బాగా మరిగించి చల్లార్చిన తర్వాత పట్టిక బెల్లం వేసి రోజు తాగినట్లయితే కొన్ని రోజులలో ఆ రాళ్లు కరిగి మూత్ర విసర్జన ద్వారా బయటకి పడిపోతాయి.
  • బాగా తలనొప్పి ఉన్నవారు యొక్క చెట్టు కషాయాన్ని సగం చెంచా ఉదయం సాయంత్రం తాగినట్లయితే తలనొప్పిని పూర్తిగా నిర్మూలిస్తుంది.
  • ఉబ్బసం ఆయాసంగా ఉన్నవారు ఈ యొక్క చెట్టు పువ్వులను తీసుకొని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని రోజు ఉదయం సాయంత్రం పాలలో కానీ నిటిలో కానీ వేసుకుని తాగినట్లయితే ఉబ్బసం ఆయాసం నుంచి విముక్తి లభిస్తుంది.
  • ఈ రోజుల్లో సమస్య ఏంటో లేనివారు అంటే ఎవరూ లేరు. కీళ్లనొప్పి నడుంనొప్పి వెన్ను బోక్కనొప్పి మోకాళ్ళ నొప్పులు అంటూ, వాపులు అంటూ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ చెట్టు కాయల చూర్ణం ఒక గ్లాసు వాటర్ లో కొంత తగినంత మేరకు సొంటి వేసి బాగా మరిగించి ఆ గ్లాసు లోని కషాయాన్ని రెండు పూటలా తాగినట్లయితే ఈ మోకాళ్ల నొప్పులు కీళ్లవాపులు, నడుము, నొప్పులు తగ్గిపోతాయి.
  • శృంగారంలో బాగా పాల్గొనాలి అనుకునేవారు ఈ చెట్టు కాయల చూర్ణం అలాగే అశ్వగంధ వేరు చూర్ణం పాలలో కలిపి బాగా మరిగించి చల్లార్చుకుని తాగాలి. ఇలా తాగినట్లయితే అంగ బలం పెరుగుతుంది. అంగానికి కావాల్సినంత రక్త సరఫరా జరిగి శృంగారంలో ఎక్కువసేపు పాల్గొంటారు. అలాగే శరీరం కూడా చలువ చేస్తుంది.
  • ఆడవారిలో కుసుమ రోగాలు తెలుగుబట్ట, ఎరుపు బట్ట అనీ ఇలా ఉన్నటువంటి సమస్యలకు ఈ ఆకుల కషాయాన్ని రోజు ఉదయం ఒక చెంచాడు తాగినట్లయితే ఈ సమస్యలు తగ్గును.
  • పాండు రోగమంటూ పూర్వ రోజు నుంచి చూసుంటారు. అలాంటి రోగాలకి ఈ యొక్క ఆకు కషాయాన్ని తాగిన కూడా మంచి ఫలితం ఇస్తుంది.

sperm development

Masculinity
  • శృంగారం లో వెనుకబడిన వారు వారి అంగం గట్టి పడనీ వారు కూడా ఈ కాయల చూర్ణం పాలలో కలిపి పట్టికబెల్లంతో కలిపి వేడి చేసే చల్లార్చి 30 నుంచి 40 రోజులు రెగ్యులర్గా తాగినట్టయితే వారికి శృంగారంలో మంచి పట్టు లభిస్తుంది.

Advice – సలహాలు

<strong>Masculinity</strong>

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FAQ

<strong>Masculinity</strong>

Palleru kaya english name meaning

Palleru kaya english name benefits

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Palleru kaya powder

Palleru kayalu benefits

Palleru in English

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Palleru kaya scientific name

Palleru kaya images

Palleru Kayalu chettu

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *