బక్కగా ఉన్నానని ఆలోచించకండి… ఇవి తినండి బరువు కచ్చితంగా 100% పెరుగుతారు….
ఎక్కువ బరువు పెరగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దానికి తగ్గట్టుగా తిండి తినడం సరైన వ్యాయామం చేయడం అవసరం ..బక్కగా ఉన్నానని బరువు పెరగడం అంటే అధిక తిండి తినడం కాదు. ఆరోగ్యమైన పద్ధతిలో శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి. ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే పౌష్టికా ఆహారాలు కూడా తినాలి. ఆహార నియమాలు పాటిస్తూ అవసరమైన యోగ వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా బరుగు పెరగడం సులభమే….
బక్కగా ఉన్నానని ఆలోచించకండి… ఇవి తినండి బరువు కచ్చితంగా 100% పెరుగుతారు….
<strong>బక్కగా ఉన్నానని</strong>
ద్రవ రూపంలో ద్రవ రూప..
నీరు అవసరమైనంత తాగడంతో పాటు ఆరోగ్యానికి సరిపడా పానీయాలు, పాలు, జ్యూస్ బటర్ మిల్క్ ఇలాంటి పానీయాలు శరీరానికి అవసరమైన విధంగా శక్తిని సమకూర్చుతాయి. తరచుగా తరచుగా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి.
కొవ్వు పదార్థాలు..
ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే కొవ్వు పదార్థాలు చాలా అవసరం. వాల్నట్ పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటివి ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహాయపడతాయి. కొవ్వును అధికం చేస్తాయి. కొబ్బరి నూనె, పల్లి నూనె లాంటి నూనె వంటకాలలో వాడడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరగడంలో సహాయపడతాయి. ఎక్కువగా ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన శక్తి చేకూరుస్తాయి. అలాగే రోజు వ్యాయామం కూడా చేస్తూ ఉంటే అవసరమైన మేరకు శక్తి పెరిగి ఖండ బలం కూడా పెరుగుతుంది. రోజు పడుకునే ముందు బిర్యానీ తినడం వల్ల బరువు పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇలా తిన్నవారు కూడా బరువు పెరుగుతారు. కానీ తక్కువ మోతాదులో ఉన్నటువంటి మసాలా దినుసులు ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి. అధికంగా ఉన్న మసాలా దినుసులు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి.
స్నాక్స్ తినే సమయం..
మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో పొస్తీకరమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల క్యాలరీలు మనం పొందవచ్చు. బ్రెడ్ రొట్టెలు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా శరీరానికి అవసరమైన క్యాలరీలు లభిస్తాయి. ఈ స్నాక్స్ తినడం అంటే తేలికపాటి మరియు ఆరోగ్యకరమైన స్నక్స్ మాత్రమే తీసుకోవాలి.
ఉదయం సమయంలో తెల్ల బియ్యంతో ఉండినటువంటి అన్నం తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.చపాతీలు ఆరోగ్యానికి చాలా మంచిగా పని చేస్తాయి. అరటి పండ్లు మామిడి పండ్లు సహజమైన చక్కెర శాతం వుంటుంది. బరువు పెరగడంలో ఇవి సహాయపడతాయి.
సహజంగా ఒకే చోట కూర్చొని పని చేసేవాళ్లు ఇంట్లో కూర్చొని పని చేసుకునేవారు బరువు పెరగడం.. లావుగా కావడం జరుగుతుంది. అలాంటి వారిలో కూడా సన్న వారు కూడా ఉంటారు. అన్ని శరీరాలు ఒకేలా ఉండవు కాబట్టి కొందరికి మాత్రమే ఈ సూచనలు వర్తిస్తాయి. బరువు పెరవాలనుకున్నవారు కచ్చితంగా వ్యాయామంతో పాటు ఆహార నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలు ఉన్నటువంటి వస్తువులను తీసుకోవడం వలన బరువు తొందరగా పెరగడంలో అవకాశం ఉంది.
అవసరమైన జాగ్రత్తలు
<strong>బక్కగా ఉన్నానని</strong>
బరువు పెరగాలని చెప్పి ఎక్కువగా తినడం మసాలా సంబంధించిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కానీ రోజుకు తిన్నప్పుడల్లా ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెంగా తినడం వలన జీర్ణ క్రియ వేగవంతం తో పనిచేయడం జరుగుతుంది. అలాగే వ్యాయామం కూడా చేసినట్లయితే కండరాలకు పుష్టికథ లభిస్తుంది. విటమిన్లు మినరల్ తో కూడిన ఆహారాన్ని తినడం వల్ల శక్తి చేకూరుతుంది. బరుగు పెరగడం ముఖ్యం కానీ అది ఆరోగ్యంగా పెరగడమే శరీరానికి అవసరం.. అధికంగా తినడం వల్ల మనిషి లావు కాలేడు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ;
<strong>బక్కగా ఉన్నానని</strong>