డబ్బు ఖర్చు లేకుండా..ఈ విధంగా బరువు తగ్గండి…
చాలామంది బరువు తగ్గాలని చెప్పి చాలా పైసలు ఖర్చు చేస్తుంటారు. చాలా బాధపడుతుంటారు. విపరీతంగా బరువు పెరిగామని జిమ్ సెంటర్ల చుట్టూ పరుగులు పెడుతుంటారు. అయితే అవేవీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులను వాడుతూనే బరువు తగ్గవచ్చు. దీనికి క్రమశిక్షణ, క్రమబద్ధమైన సక్రమమైన నడవడికతో చేసుకున్నట్లయితే క్రమంగా బరువు తగ్గవచ్చు…
డబ్బు ఖర్చు లేకుండా..ఈ విధంగా బరువు తగ్గండి
డబ్బు ఖర్చు లేకుండా
సులభంగా బరువు తగ్గాలంటే..
డబ్బు ఖర్చు లేకుండా
ఈజీగా బరువు తగ్గాలంటే రోజు పొద్దున్న ఆరు గంటల లోపు లేవండి లేచిన వెంబడే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు త్రాగండి. తర్వాత ఒక గంట సేపు తెలిసిన వ్యాయామం చేయండి. లేదంటే కనీసం ఒక ముప్పావు గంట అయినా తెలిసిన వ్యాయామాలు చేయండి. ఒక గ్రౌండ్లో కనీసం 30 నిమిషాలు అన్న నడవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తూ యోగా చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గే అవకాశాలున్నాయి. ఎలా నడిచిన ఎలా చేసిన కనీసం చెమటలు పట్టే విధంగా చేయండి. కచ్చితంగా చెమటలు పట్టే వరకు చేయాలి. ఈ చెమట రూపంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం బయటికి వెళుతుంది.
ఆహారం విషయంలో ఇలాంటి జాగ్రత్తలు..
డబ్బు ఖర్చు లేకుండా
బరువు తగ్గాలని ఆలోచించేవారు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.. అవేంటంటే ఫ్రై చేసిన వస్తువులు లేదా నూనె ఎక్కువగా ఉన్నా తినే పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.. అంతేకాదు రోజు అన్నానికి బదులు పొద్దున్న ఒక 100 గ్రాములు శనిగలు లేదా పెసర్లు లేదా బెబ్బర్లు తినండి. ఈ మూడు కలుపుకుని కూడా తినవచ్చు. అయితే ఈ పదార్థాలు కనీసం రెండు రోజుల ముందు నీటిలో నానబెట్టి నీటిలో నానేసి బట్టలో కట్టినట్లయితే మొలకలు వస్తాయి. అవి రోజు వ్యాయామం తర్వాత అన్నం తినకుండా 100 నుంచి 200 గ్రాముల వరకు తినడం అలవాటు చేసుకోండి. తొందరగా బరువు తగ్గాలంటే స్వీట్ ఐటమ్స్ తినకపోవడం కూడా మంచిది. అలాగే బీట్రూట్, క్యారెట్ ఇలాంటి ఐటమ్స్ కూడా పొద్దున తీసుకోవడం వలన పలితం ఉంటుంది.
ఇవి తినకూడదు
డబ్బు ఖర్చు లేకుండా
బరువు తగ్గాలంటే ఇవి తినకపోవడం మంచిది బరువు తగ్గాలనుకున్నవారు సాయంత్రం 7 గంటల లోపు జొన్న రొట్టెలు తినాలి. అన్నం తినకుండా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ ఇలాంటి పదార్థాలు అసలే ముట్టుకోకూడదు. రోజు క్రమంగా వ్యాయామం చేయాలి. రోజు కనీసం ఐదు నుంచి ఏడు గంటల మధ్య నిద్ర పోవాలి. ఇలా చేసినట్లయితే కూడా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
బరువు తగ్గించే నియమాలు..
డబ్బు ఖర్చు లేకుండా
ఈ నియమాలతో అధిక పరువు తగ్గించవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారపు అలవాటులని ఈ నియమాలు అన్ని పాటిస్తే అధిక బరువు ఇంట్లో ఉండే తగ్గించుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం చేసే వ్యాయామాలు ఆహార అలవాట్లు ఇలాగే అలవాటు చేసుకుంటే మళ్లీ బరువు పెరగకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు చేసుకుంటే సహజంగా బరువు తగ్గవచ్చు…
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం click here
FAQ
డబ్బు ఖర్చు లేకుండా
7-day diet plan for weight loss
Weight loss diet chart for female
10 kg weight loss in 7 days diet plan
Weight loss diet chart for male
Weight Loss Diet plan in Hindi
Weight loss diet chart for female Indian
1 month diet plan for weight loss
Indian diet plan for weight loss in one month PDF
Weight loss tips in telugu for female
Weight loss tips in telugu pdf
Weight loss tips in telugu for male
5 కిలోల బరువు తగ్గడానికి 7 రోజుల డైట్ ప్లాన్