ఆయుర్వేద చికిత్సలుమూలికల ఉపయోగాలురోగ నివారణ

Tangedu Chettu – తంగేడు చెట్టు

Tangedu Chettu – తంగేడు చెట్టు

.<strong>Tangedu Chettu</strong>

Uses – ఉపయోగాలు

<strong>Tangedu Chettu</strong>

  • షుగర్ వ్యాధికి ఈ తంగేడు పువ్వులని తీసుకొని వాటిని నీడలో 10 నుంచి 15 రోజులు ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు ఉదయం నీటిలో చూర్ణం చేసుకొని కొంత మరిగించి చల్లార్చిన తర్వాత తాగినట్లయితే షుగర్ వ్యాధిని పూర్తిగా నిర్మించవచ్చు.
  • కాళ్లు విరిగిన చేతులు విరిగిన ఎముకలు బెణికిన ఈ ఆకులను సమూలంగా తీసుకొని ఇందులో కోడిగుడ్డు సోనా కలిపి అంటే ఈ ఆకులను వేడి చేసి ముద్దలా చేయాలి. అందులో ఈ కోడిగుడ్డు సోనాను కలిపి విరిగిన చోట బెనికిన చోట కట్టు కట్టినట్టు అయితే మంచిగా అయిపోతుంది.
  • ఈ ఆకులను చర్మ సమస్యలు ఉన్నవారు వాటిని బాగా దంచి గట్టి చేసుకుని సబ్బు వలే లేదా నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
  • ఈ చెట్టు యొక్క వేరుని తీసుకొని నీటిలో మరిగించి కషాయం చేసుకొని తాగినట్లయితే జ్వరం మలబద్ధకం షుగర్ ఈ సమస్యలను నిర్మూలిస్తుంది.
  • పంటి నొప్పి ఈ రోజుల్లో చాలామందికి ఉంటుంది. అలాంటివారు ఈ చెట్టు యొక్క బెరడును తీసుకొని నమీలి పన్ను నొప్పి ఉన్నచోట కొద్దిసేపు ఉంచినట్లయితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
  • గ్యాస్ట్రిక్ సమస్య కడుపు ఉబ్బసం ఉండడం తిన తర్వాత అరగకపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నవారు పూర్వకాలం నుంచి అయినా ఈ చెట్టు యొక్క పుల్లని పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేవారు. ఇలా తోముకున్నట్లయితే వారికి తిన్న అన్నం సరిగ్గా జరుగుతుంది. అలాగే కడుపు ఉబ్బసం లేకుండా ఎప్పుడు కడుపు ఖాళీగా ఉన్నట్టుగా ఉంచుతుంది.
  • రేచీకటి సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకురాసాన్ని కషాయంలో కాసుకొని అందులో రెండు ఉల్లిపాయలు వేసుకుని ఆ కషాయాన్ని రోజు తాగినటైతే వారికి రేచీకటి నుంచి విముక్తి లభిస్తుంది.
  • కడుపునొప్పి ఉన్నవారు ఈ చెట్టు యొక్క బెరడు తీసుకొని దాని నీటిలో వేసి కరిగించి బాగా కాగిన తర్వాత చల్లార్చుకొని తాగినట్టు అయితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఈ చెట్టు అకుఅల్ను కూర కూడా వండుకొని తినవచ్చు. ఇలా కుర చేసుకొని తినడం వలన కడుపులోనీ సమస్యలు తగిస్తుంది.కడుపు ఉబ్హాసం కూడా తగ్గుతుంది.
  • నోటి పూత నోట్లో పుండ్లు నోటి అల్సర్ ఉన్నవారు ఈ చెట్టు ఆకులు గాని బెరడు గాని వేరు గాని కషాయం లో చేసుకుని నోట్లో వేసుకొని పుక్కిలించి ఉంచిన కడుపులోకి తీసుకున్న నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
  • ఈ పువ్వుల యొక్క రెమ్మలను తీసుకుని వాటిని పేస్ట్ లా బాగా దంచుకుని ముఖంపై రుసుకున్నట్లయితే ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది.
  • జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ పువ్వులను తీసుకొని నీటిలో ఎండబెట్టి వాటిలో కుంకుడుగాయను కలిపి దూరం చేసుకుని వాటిని తలస్నానం చేసేటప్పుడు రుద్దుకున్నట్లయితే జుట్టు ఉన్న సమస్యలు తగ్గిపోతాయి.
  • పార్శపు నొప్పి ఒకే సైడు తలనొప్పి రావడం ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆవిరిని తీసుకున్నట్లయితే ఈ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అతిమూత్ర వ్యాధులు 18 రకాలు ఉంటాయి. అయినా వాటిని చెట్టు యొక్క కషాయం ఒక సమాధానం ఈ చెట్టు యొక్క పచ్చి పూల చూర్ణం చేసుకొని అందులో కొంత పంచదార కలిపి డికాషన్ల వేడి చేసుకుని చల్లార్చిన తర్వాత తాగినట్లయితే అతిమూత్ర వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • స్నానం చేసే ముందు వేడి నీటిలో ఈ ఆకులు వేసుకొని గాని ఈ పువ్వులు వేసుకొని గాని స్నానం చేసినట్లయితే చర్మవ్యాధులు అంటువ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
  • కొన్ని ఆకులు అలాగే కొంత మెంతులను తీసుకొని ఒకే చోట దంచి మజ్జిగలో వేసి నెత్తి పైన రుద్దుకున్నట్లయితే శరీరం చలువ అవుతుంది. అలాగే ఇదేవిధంగా ఈ పేస్ట్ ని చెమటకాయల పైన రుద్దినట్టయితే చెమటకాయలు అప్పుడే పోయింది.
  • శృంగార సమస్య ఉన్నవారు వీర్య అభివృద్ధి లేని వారు కూడా రోజు ఈ పూలరెమ్మలని పరిగడుపున తిన్నట్లయితే వారికి శృంగారం నుంచి మంచి లాభం ఉంటుంది. వీర్య అభివృద్ధి కూడా జరుగుతుంది.
  • ఈ ఒక చెట్టు ఆకులు లేదా పుష్పాన్ని 10 నుంచి 15 రోజులు నీడలు ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు తాగినట్లయితే అధిక రుతుస్రావం తగ్గుతుంది. శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా తగ్గించడం జరుగుతుంది.
  • ఈ యొక్క వేరుని దంచి నీటీలో కలిపి మరిగించి చల్లార్చిన తర్వాత తాగినట్లయితే గొంతు సమస్యలు మొత్తం తగ్గి పోతాయి. కొద్దిసేపు గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోటిలో ఆపవలసి ఉంటుంది.

Advice – సలహాలు

<strong>Tangedu Chettu</strong>

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం click here

FAQ

<strong>Tangedu Chettu</strong>

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Tangedu chettu uses in telugu wikipedia

Tangedu chettu uses in telugu pdf

Tangedu chettu in english

Tangedu chettu uses in telugu images

తంగేడు పువ్వు in English

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

తంగేడు ఆకు ఉపయోగాలు

నేల తంగేడు చెట్టు

తంగేడు పువ్వు శాస్త్రీయ నామం

నేల తంగేడు చెట్టు

Hair Fall Control
Hair Fall Control – ఈ ఒక్క ఆకులు ఎన్నో ఔషధ విషయాలు.. వాడి చూడండి లాభాలు ఎన్నో..

తంగేడు పువ్వు in English

తంగేడు పువ్వు శాస్త్రీయ నామం

నేల తంగేడు చెట్టు వీడియో

Tangedu chettu in english

తంగేడు పువ్వులు

Belly Fat Lose Tips In Telugu
Belly Fat Lose Tips In Telugu – కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీనికి సాటి ఎవరూ లేరు.. రోజు తింటే చాలు…

Tangedu scientific name family

Gunugu Puvvu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *